Home Cinema Niharika : నిహారిక మాజీ భర్త చతన్య అందరిని ఆశ్చర్యపరిచేలా ఏం చేసాడంటే..

Niharika : నిహారిక మాజీ భర్త చతన్య అందరిని ఆశ్చర్యపరిచేలా ఏం చేసాడంటే..

niharika-ex-husband-post-became-viral-on-social-media

Niharika : గత కొంతకాలంగా నిహారికకు సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేయడం మొదలైంది. సాధారణంగానే మెగా కుటుంబంలో మెగా డాటర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ( Niharika ex husband post viral ) ఎంట్రీ అవ్వడం వల్ల అందరి దృష్టి నిహారిక మీద ఉండడం సహజం. ఆమె కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అందరికీ దగ్గరగా ఉంటుంది. నిహారిక సినిమా రంగంలో అడుగుపెట్టి నిలబడలేక పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి.

niharika-ex-husband-post-became-viral-on-social-media

పెళ్లి జరిగినప్పుడు గానీ, పెళ్లయిన తర్వాత గాని కొంతకాలం నిహారిక ముఖంలో మంచి వెలుగు ఉండేది. నిహారిక, చైతు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేసే వారు. మరి వీళ్ళ జంటకి దిష్టి తగిలిందో తెలియదు గానీ విడిపోయారు. వీళ్లిద్దరు ( Niharika ex husband post viral ) విడిపోవడానికి గల కారణాలు ఏమితాని చాలా ఆరా తీయడం జరిగింది కానీ.. ఎక్కడా కూడా ఒక సరైన క్లూ అనేది దొరకలేదు. అయితే నిహారిక ప్రవర్తన వల్లే.. ఆమె భర్త చైతన్య విడాకులు ఇచ్చాడని వార్తలు మాత్రం హల్చల్ చేసేయ్ గాని.. అందులో పూర్తిగా ఎంత నిజముందో ఎవరికి తెలియదు.

See also  Uday Kiran : వెలుగులోకి వచ్చిన దారుణం.. ఉదయ్ కిరణ్ చావుకి రాజమౌళి కారణమా?

niharika-ex-husband-post-became-viral-on-social-media

ఇప్పటికే నిహారికపై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కూడా అది నచ్చిన వాళ్ళు.. చాలా బాగా కెరీర్ లో ముందుకెళ్లడానికి ట్రై చేస్తుందని.. చాలా బాగా ధైర్యంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతుందని అంటుంటే.. నచ్చని వాళ్ళు ఏదో రకమైన నెగిటివ్ కామెంట్ చేస్తూనే వస్తున్నారు. ఇదిలా ఉంటే ( Niharika ex husband post viral ) మరోపక్క ఆమె మాజీ భర్త చైతన్య అందరిని ఆశ్చర్యపరిచే పని చేశాడు.ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. విడాకులు కి ముందు అతను ఒక సాడ్ మూడ్ తో.. ఆశ్రమం నుంచి ఒక విచారకరమైన కంటెంట్ తో పోస్ట్ పెట్టాడు. నన్ను ఇక్కడికి పంపిన వాళ్ళకి థాంక్స్ చెప్పుకోవాలి. నాకు చాలా ప్రశాంతంగా ఉందని అప్పుడు పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది.

See also  Allu Arjun : ఆ హీరోతో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకుడు ఎవరో తెలిసా?

niharika-ex-husband-post-became-viral-on-social-media

నిహారిక కారణంగానే అంత సేడ్ గా ఉన్నాడని అందరూ కామెంట్లు అయితే చేశారు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అతను మళ్లీ మరొక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో అతను నవ్వుతూ ఆనందంగా కనిపిస్తున్నాడు. అది చూసిన కొందరు అమ్మయ్య నిహారిక దూరం అయిపోయిన తర్వాత ఇతని జీవితానికి శాంతి వచ్చింది. అందుకే ప్రశాంతంగా నవ్వుకుంటున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అయితే ఏంటి చైతన్య ఎంత కాలానికి నవ్వుతున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. నిహారిక నుంచి విడిపోయిన తర్వాత చైతన్యకి అంత రిలీఫ్ గా ఉందా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఊరికే.. నేనేం బాధగా లేను బానే ఉన్నానని గొప్పలు చెప్పుకోవడానికి అని నిహారిక అభిమానులు గట్టిగా ఇచ్చుకుంటున్నారు.