Big boss: బుల్లితెర ఇప్పుడు వెండితెరకు ఏమీ తీసుకోవడం లేదు. కొన్ని ప్రోగ్రామ్స్ తో సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా వెండి తెరకి అందించబోయే నటులను బుల్లితెరపై ఎన్నుకునేలాగా ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఇలా బుల్లితెర కనిపించకుండా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. డైలీ సీరియల్స్ నుంచి వెబ్ సిరీస్ కి ( finalized list for Big Boss season 7 ) వెబ్ సిరీస్ నుంచి ఓటిటి సినిమాలకి ఇలా ఎన్నిటికో మార్పులు చెందుతూ ఉంది. ఇది ఇలా ఉంటే కొన్ని షోలు నవ్వించడానికి సృష్టిస్తే, కొన్ని షోలు ఏడిపించడానికి సృష్టిస్తే, ఇలా ఒక్కొక్క తరహా ఇష్టమున్న ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకునేలాగా బుల్లితెరలో షోలను క్రియేట్ చేస్తున్నారు.
అలా క్రియేట్ చేస్తున్న క్రియేటివ్ మైండ్ లోకి వచ్చిన ఒక గొప్ప సంచలనం బిగ్ బాస్. కొంతమందిని ఒక ఇంట్లో కొన్ని రోజులు వదిలేసి.. వాళ్లకు బయట ప్రపంచం తెలియకుండా.. అప్పటివరకు వాళ్లకు ఉన్న ఆలోచనల్ని, నాలెడ్జ్ ని అన్నిటిని ( finalized list for Big Boss season 7 ) ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ.. ఎవరి మెంటాలిటీ ఎలాంటిది? ఎవరు ఎలా అడ్జస్ట్ అవుతారు? ఎలా కష్టపడతారు అనేది చూపిస్తూ.. ఎంతో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం మొదట హిందీలో స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే హిందీలో ఈ ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందో.. ఆ తర్వాత మిగిలిన భాషల్లో కూడా మొదలుపెట్టారు.
అసలు ఈ ఆలోచన ఎలా మొదలై ఉంటాడని.. చాలాసార్లు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎదుటివారి జీవితంలో విశేషాలను, ఎదుటివారి మనసులో హావభావాలను, మన వెనుక ఇంకో ఇద్దరు మన గురించే ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారనే విషయాలను తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అలాంటి కుతూహలాన్ని ఆధారంగా తీసుకుని ఈ షో మొదలు పెట్టారేమో అనిపిస్తాది. ఈ షోలో అన్ని భావాలను ( finalized list for Big Boss season 7 ) బయటకు లాగుతారు.. పోటీ తత్వం, మంచితనం, ఈర్ష, అసూయ, అహంకారం ఇలా ఒక మనిషిలో ఏమేమి ఉంటాయో.. అవన్నీటిని బయటికి వచ్చేలా చేసి.. అలాంటి గేమ్స్, అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి చేసే ఈ షో అంటే తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా ఇష్టమే.
అందుకే షో ఇప్పుడు ఆరు సీజన్స్ ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. అయితే మొదటి నాలుగు సీజన్స్ చాలా మంచి పేరు వచ్చాయి గాని తర్వాత కొంచెం డల్ అయింది. అందుకే ఈసారి ఏడవ సీజన్ మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించి అట్రాక్టివ్ గా క్రియేట్ చేస్తున్నారు. అందులో పాల్గొనే వాళ్ళని ఎన్నుకునే విధానంలో కూడా చాలా తెలివిని చూపిస్తున్నారు. బిగ్బాస్ సీజన్ 7 లో వీళ్ళని తీసుకోవడం జరిగిందని క్లారిటీ వచ్చింది.. ఆట సందీప్ మరియు జ్యోతిరాజ్, అమరదీప్, అనిల్ గీల, దామిని, కాస్కో ఫేమ్ నిఖిల్, నవ్య స్వామి, ఉదయభాను, శ్వేతా నాయుడు.. ఈ లిస్ట్ ఇప్పటికీ ఇలా ఫైనల్ అయింది. ఇంకా ఇందులో కార్తీకదీపం ఫేమ్ శోభ శెట్టి, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి వాళ్లు కూడా ఉండబోతున్నారు అని అంటున్నారు. ఏదేమైనా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని మంచి మంచి కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నారని అందరూ అనుకుంటున్నారు.