Home Cinema KGF Actor: గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి.

KGF Actor: గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి.

గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి

KGF Actor: చాలామంది హీరోయిన్లు ఒక పక్క బిజీ బిజీగా సినిమాలో నటిస్తూనే మరొక పక్క వారి వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు.

అయితే గత సంవత్సరం ఎంతో మంది సెలబ్రిటీలు వివాహాలు జరిగింది మరికొందరు నిశ్చితార్థం జరుపుకున్నారు.

అలా నిశ్చితార్థం చేసుకున్న జంట కేజిఎఫ్ లో నటించిన వశిష్ట నిరంజన్ సింహ అలాగే పిల్ల జమిందార్ తో మంచి పేరు తెచ్చుకున్న హరిప్రియ.

See also  Rashmika Mandanna Shirt: అడ్డంగా బుక్కయ్యావంటూ రష్మిక పై నెట్టింట హల్చల్.. విజయ్ దేవరకొండ పాత షర్టు తో దర్శనం.

ఐతే మొదట వీరిద్దరి ప్రేమ విషయం రహస్యంగా ఉంచిన వీళ్ళు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రేమ విషయం చెప్పి కుటుంబ పెద్దల అంగీకారంతో కొద్ది రోజుల క్రిందట నిశ్చితార్ధం చేసుకున్నారు.

మొదటి సినిమా తకిట తకిట త తెలుగులో చిత్ర పరిశ్రమకు పరిచయమైన హరిప్రియ ఆ తర్వాత నానితో కలిసి పిల్ల జమిందార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయినప్పటికీ ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, ఈ వర్షం సాక్షిగా, జై సింహ తదితర సినిమాల్లో నటించింది.

See also  Hero Surya: మీకు తెలుసా.? ఆ అమ్మాయిని జ్యోతిక కంటే ముందే సూర్య ప్రేమించాదట.!!

ఇక వశిష్ట నిరంజన్ సింహ విషయానికి వేస్తే కేజీఎఫ్ లో  మంచి నటనతో మెప్పించి నారప్ప ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ వంటి కొన్ని తెలుగు సిననిమాలలో నటించాడు.

చాలా రోజులుగా వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తూ ఈ జంట చివరికి ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకి చాలా దగ్గర సన్నిహితులు బంధువులు మాత్రమే హాజరయ్యారు.

గత ఏడాది డిసెంబర్లో పెద్దల సమక్షంలో ఘనంగా నిక్షితార్డం చేసుకున్న ఈ జంట మొత్తానికి జనవరి 26 తారికున వివావం చేసుకున్నారు.

See also  Lavanya Tripathi : వరుణ్ తేజ్ వలన కొన్ని కోట్లు నష్టపోయిన లావణ్య త్రిపాఠి ఎం చేసిందంటే..

మైసూర్ లోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కుటుంబ సభ్యుల, బంధు మిత్రుల, సెలబ్రేటిల సమక్షంలో చాల ఘనంగా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.