Home Cinema Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్డే కి ఆ దర్శకుడు ఇచ్చిన సర్ప్రైజ్...

Mahesh Babu Birthday : మహేష్ బాబు బర్త్డే కి ఆ దర్శకుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లో ఇది కనిపెట్టారా?

trivikram-gave-a-super-surprise-gift-to-mahesh-babu-on-his-birthday

Mahesh Babu Birthday : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా గుంటూరు కారం సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూడటమే కాకుండా.. ఆ సినిమా ( A gift to Mahesh Babu on his birthday ) అప్డేట్స్ గురించి కూడా తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్నారు. ఇంతలోనే మహేష్ బాబు పుట్టినరోజు వచ్చింది. ఆగస్టు 9వ తేదీ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు మహేష్ బాబు పుట్టినరోజుని ఆయన అభిమానులు ఎంతో ఆనందంగా పండగల చేసుకుంటున్నారు.

trivikram-gave-a-super-surprise-gift-to-mahesh-babu-on-his-birthday

ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో హీరో పుట్టినరోజు అంటే.. ఆ రోజు కచ్చితంగా ఆ హీరో రన్నింగ్ లో ఉన్న సినిమాలో ఏదైనా.. పోస్టర్ గాని, ట్రైలర్ గానీ, టీజర్ గానీ రిలీజ్ చేస్తూ ఉంటారు. గుంటూరు కారం చిత్ర బృందం వారు.. ఈరోజు ( A gift to Mahesh Babu on his birthday ) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. త్రివిక్రమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ చూసిన అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. లుంగీ కట్టుకొని, షర్టుతో.. బీడీ నోట్లో పెట్టుకొని, పక్కా మాస్గా డిఫరెంట్ లుక్ లో అదిరిపోయేలా కనిపించాడు మహేష్ బాబు. సాధారణంగా మహేష్ బాబు అంటే క్లాసు లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. అభిమానులు కూడా దాన్ని ఇష్టపడుతూ ఉంటారు.

See also  Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

trivikram-gave-a-super-surprise-gift-to-mahesh-babu-on-his-birthday

కానీ ఈ పోస్టర్ లో కళ్ళకు కళ్లద్దాలు పెట్టుకుని, నోట్లో బీడీ పెట్టుకుని దాన్ని వెలిగిస్తూ ఒక రేంజ్ లో మాస్ అట్రాక్షన్ హీరోల ఉన్నాడు. అయితే ఈ లుంగీ కట్టుకొని మహేష్ బాబు కనిపించే ఈ తీరును చూసి నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టర్లో మహేష్ బాబు ఎవరులా ఉన్నాడు అంటే.. మహేష్ బాబు అచ్చం ఆయన తండ్రి సూపర్ స్టార్ ( A gift to Mahesh Babu on his birthday ) కృష్ణలా ఉన్నాడని.. అభిమానులు అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కిరాయి కోటిగాడు సినిమాలో.. ఇలానే మాస్ లుక్కుతో బీడీ కాలుస్తూ ఉంటాడని.. ఆ సినిమాలో ఆయన సూపర్ హిట్.. మాస్ అట్రాక్షన్ తీసుకునేలాగా నటించారని.. అలాగే ఇప్పుడు మహేష్ బాబు కూడా కనిపిస్తున్నాడని కృష్ణ అభిమానులు వాపోతున్నారు.

See also  Pan India star: ఓ సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ ఏకంగా ఆరు నెలలు తనకెంతో ఇష్టమైన చికెన్ తినడం మానేశాడట.

trivikram-gave-a-super-surprise-gift-to-mahesh-babu-on-his-birthday

నిజమే కృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ ఉన్నప్పటికీ.. కిరాయి కోటిగాడు సినిమా మాత్రం ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. పైగా ఆ సినిమాలో ఆయనతోపాటు శ్రీదేవి ఇంకా అందంగా, చాలా బాగా నటిస్తుంది. మరి ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీదేవిని గుర్తుకు వస్తుందా? శ్రీలీల అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా మహేష్ బాబు బర్త్డే రోజు కృష్ణ గారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేలా పోస్టర్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ ని అందరూ పొగుడుకుంటున్నారు. మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఇతర దేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న సందర్భంగా.. ఆయన ఈ పుట్టినరోజులు ఇంకా అనేకం చేసుకోవాలని.. ఇలాగే ఆనందంగా కుటుంబంతో ఉంటూనే.. మంచి మంచి సినిమాలు నటించి.. అభిమానులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ రాబోయే రాజమౌళితో కలిసి తీయబోయే సినిమా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తోందో ఒక్కొక్కరు వారి అంచనాల్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు..