Home Cinema ఒక్కసారి వాళ్లతో పడుకుంటే ఏం చేసినా లాభం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అదితి...

ఒక్కసారి వాళ్లతో పడుకుంటే ఏం చేసినా లాభం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అదితి రావు

Aditi Rao Comments: ఒకానొకప్పుడు సోషల్ మీడియా అనేది లేదు. అలనాటి హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లు ఐనప్పటికీ ఎన్నో చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు వాళ్ళ జీవితంలో కాస్టింగ్ కౌచ్ లాగా మిగిలిపోయి ఉండేవి. కానీ వాటి గురించి ఎవరు నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి సాహసించే వారు కాదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు కోల్పోతాము అన్న బాధ కాపాడుకున్న పరువు ఎక్కడ గంగలో కలిసిపోతుందని బాధ భయం వాళ్ళలో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఒక ఆయుధంలా మారింది. చాలా మంది ఇప్పటికే వాళ్ల మీద జరిగే విషయాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను పంచుకో సాగారు.

See also  Star heroes: ఇంత దారుణమైన ఆరోపణలో.. మెగా పవర్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారా!

aditi-rao-made-sensational-comments-saying-that-once-you-sleep-with-them-no-matter-what-you-do-there-is-no-benefit

కానీ ఒకానొక సమయంలో మాత్రం చాలా మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు బుల్లి తెర నటి మనులు లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటివి భరించలేక సినిమాలలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వాటన్నిటిని ఎదుర్కొన్న ఎదుర్కొన్నామని ఎన్నో సందర్భాలలో ఓపెన్ గా చెప్పిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు అలా లేదు.. ప్రస్తుతం నడుస్తుంది సోషల్ మీడియా కాలం ఎవరికీ తోచింది వారు నిర్భయంగా వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను వేధింపులను లైవ్ లోకి వచ్చి మరి చెబుతున్నారు. ఇక ఇలాంటి తరుణం లోనే టాలీవుడ్ హీరోయిన్ అతిధి రావు కూడా తను తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు చేదు అనుభవాలను షేర్ చేశారు.

See also  Nagarjuna : అమలని కొట్టడానికి వెళ్లిన అఖిల్.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన నాగార్జున..

aditi-rao-made-sensational-comments-saying-that-once-you-sleep-with-them-no-matter-what-you-do-there-is-no-benefit

కాస్టింగ్ కౌచ్ మీద పలు ప్రశ్నలకు స్పందించిన ఈ బ్యూటీ ఎవరిని నిందించాల్సిన అవసరం ఈ విషయంలో.. అసలు లేనే లేదు. అలాగే ఎవరిని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదని దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని వెల్లడించింది. ఏదేమైనా సరే అమ్మాయిల బలహీనత మీదనే అది ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఇష్టపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చాక మళ్ళీ దాని గురించి మాట్లాడటం కామెంట్లు చేయడం అనవసరం. అని ఒక్కసారి వాళ్లతో పడుకున్నాక తర్వాత ఏం చేసినా లాభం ఉండదు అంటూ సంచలనమైన వాక్యాలు చేసింది. (Aditi Rao Comments)

aditi-rao-made-sensational-comments-saying-that-once-you-sleep-with-them-no-matter-what-you-do-there-is-no-benefit

మనం బలహీనంగా ఉంటేనే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారని అందుకే ప్రతి ఒక్కరూ మనల్ని మనం స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉంచుకోవాలని తెలిపింది. ఇలాంటి వారికి ఎప్పుడూ లొంగకూడదు అని అతిధి హెచ్చరించింది. దాంతో అతిథిగా చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ కావడం మాత్రమే కాకుండా చర్చనీ అంశమైన అంశంగా మారింది. అంటే ఒకసారి ఇష్టపూర్వకంగా కమిట్మెంట్ ఇచ్చాక మళ్ళీ దానిపై కామెంట్ చేయడం అనవసరం అన్నట్లుగా అతిథి రావు తెలిపింది. ఇక అతిధి ప్రస్తుతం సీనియర్ హీరో సిద్ధార్థ తో కలిసి డేటింగ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. త్వరలో వీళ్ళిద్దరూ కూడా వివాహ బంధంతో ఒకటవబోతున్నారంటూ ప్రచారం కూడా నెట్టింట జోరుగా సాగుతోంది.