Home Cinema Mahesh Babu: దేశం లో కనీ వినీ ఎరుగని రీతిలో 1000 సార్లు ప్రసారమైన మహేష్...

Mahesh Babu: దేశం లో కనీ వినీ ఎరుగని రీతిలో 1000 సార్లు ప్రసారమైన మహేష్ బాబు మూవీ ఎదో తెలుసా.?

Mahesh Babu Movie: మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తన దైన శైలి లో టాలీవుడ్ ప్రిన్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు క్రేజ్ మహేష్ బాబు ఉన్న స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అట్రాక్షన్ మరి ఏ హీరోకి అసలు లేవని చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలో దూరకుండా కేవలం తన పని తాను మాత్రమే చేసుకుంటూ పోతున్న ఏకైక హీరోగా నిలిచింది మహేష్ బాబు ఒక్కడే అని చెప్పాలి. కానీ ఎవరైనా తనని గెలికి తన జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. అలాంటి సింపుల్ అండ్ డీసెంట్ మైండ్ సెట్ తో

do-you-know-the-mahesh-babu-movie-which-has-been-telecasted-1000-times-in-the-country

తన పని తాను చేసుకోపోతూ ఓ వైపు సినిమా రంగంలోనే కాకుండా మరో వైపు బిజినెస్ లలో కూడా ఎనలేని సంపాదన సంపాదిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. అయితే ఇటీవలే మహేష్ బాబు కు సంబంధించి ఆయన నటించిన ఓ చిత్రం గురించి వార్త నెట్టింట వైరల్ అవుతుంది . అదేంటంటే ఇప్పటి.వరకు ఏ తెలుగు హీరోకి సాధ్యం కానీ ఘనత మహేష్ బాబు సొంతమైందని. ఆయన రికార్డును కొల్లగొట్టాడని తెలుస్తుంది. మరి అదేంటంటే చలన చిత్ర రంగంలో బుల్లి తెర పై 1000 సార్లు కంటే ఎక్కువగా ప్రసారమైన చిత్రంగా మహేష్ బాబు నటించిన ఓ చిత్రం రికార్డు నెలకొల్పొందట.

See also  Mahesh NTR and Charan : ఈ ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి సూపర్ ప్లాన్ వేశారట.. ఫాన్స్ కి పండుగే..

do-you-know-the-mahesh-babu-movie-which-has-been-telecasted-1000-times-in-the-country

మరి ఆ సినిమా ఏదో కాదు మహేష్ బాబు నటించిన (Mahesh Babu Movie) అతడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష తన అంద చందాలతో ఆడి పాడి అందర్నీ అలరించి ఎంతగానో మెప్పించింది. అయితే 2005 వ సంవత్సరం ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. ఫ్యామిలీ మెంబెర్స్ కి మహేష్ బాబు ను దగ్గర చేసింది అంటే ఈ చిత్రమే అని చెప్పాలి. ఇక అందులో భాగంగానే బుల్లి తెర పై ఎక్కువగా ప్రసారమైన చిత్రం ఏంటని చూడగా.. దేశం చరిత్రలోనే

See also  Rashmika : అసలు రష్మిక లో ఇలాంటి కోణం ఒకటి ఉందని మీకు తెలుసా?

do-you-know-the-mahesh-babu-movie-which-has-been-telecasted-1000-times-in-the-country

మొట్ట మొదటి సారి 1000 కి పైగా ఎక్కువ సార్లు టెలికాస్ట్ అయిన చిత్రంగా మహేష్ బాబు చిత్రం ఆ లిస్టులోకి చేరిపోయింది. ఇక ఇప్పటి వరకు తెలుగులో ఏ స్టార్ హీరో మూవీ ఈ సినిమా లాగా ఏకంగా బుల్లి తెర పై 1350 సార్లు టెలికాస్ట్ కాలేదు. ఇదే ఈ చిత్రంలో స్పెషాలిటీ ఇదే. అయితే ఎన్ని సార్లు ఈ చిత్రం విడుదలైనప్పటికీ కూడా అస్సలు బోర్ కొట్టదు అలా చూస్తూనే ఉండిపోతారు ప్రేక్షకులు సైతం. అందుకోసమే ఈ చిత్రం ఇన్ని సార్లు ప్రచారం అయిందని చెప్పాలి. ఎంతగానో వీక్షిస్తుంటారు కూడా దాంతో.. ఈ చిత్రం సరి కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కాగా మహేష్ బాబు అభిమానులు కాలర్ ఎగరేసి మరి ఈ వార్తను షేర్ చేస్తున్నారు.