Home Cinema Mahesh Babu : నమ్రత కోసం తన తల్లితండ్రుల మధ్య ఆ కారణంగా గొడవపెట్టిన మహేష్...

Mahesh Babu : నమ్రత కోసం తన తల్లితండ్రుల మధ్య ఆ కారణంగా గొడవపెట్టిన మహేష్ బాబు!

mahesh-babu-didnt-listen-to-his-father-krishnas-words-about-his-marriage

Mahesh Babu : దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టమైన నటుడు. ఆ రోజుల్లో ఆయనకి డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరో అని బిరుదు ఉండేది. ఆయన ఎన్నో సినిమాలను ( Mahesh Babu didn’t listen to his father ) నటించి.. ఎందరో అభిమానులను ఆయన కోసం తయారు చేసుకున్నారు. కృష్ణకి ఐదుగురు సంతానం.. మొదట కొడుకు రమేష్ బాబు ని హీరో చేయాలని కృష్ణ గారు ఎంతగానో ట్రై చేశారు గాని.. రమేష్ బాబు హీరోగా నిలబడలేకపోయారు. దురదృష్టం ఏంటంటే రమేష్ బాబు కృష్ణ గారి కంటే ముందే చనిపోవడం. ఆ తర్వాత ఆయనకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

mahesh-babu-didnt-listen-to-his-father-krishnas-words-about-his-marriage

అలాగే ఆయన చిన్న కొడుకు ఇప్పటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు విషయంలో కృష్ణ గారు ఎప్పుడు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఆయన అనుకున్నట్టుగానే మహేష్ బాబుని తీర్చిదిద్దుకోగలిగారు. కృష్ణగారు ( Mahesh Babu didn’t listen to his father ) చెప్పినట్టుగానే ప్రతిదీ విని.. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. తర్వాత హీరో అయ్యి, స్టార్ హీరో కూడా అయిపోయాడు. అయితే మహేష్ బాబు ఒక విషయంలో మాత్రం కృష్ణ గారిని సాటిస్ఫై చేయలేకపోయాడంట. ఇంతకీ అదేమిటంటే.. తన పెళ్లి విషయంలో కృష్ణ గారిని మహేష్ బాబు సాటిస్ఫై చేయలేకపోయాడు అంట. మహేష్ బాబు నమ్రతాని ప్రేమించిన విషయం మనందరికీ తెలిసిందే.

See also  Biggboss 7 Winner : బిగ్ బాస్ 7 విన్నర్ ప్రశాంత్ తన ప్రైజ్ మనీ ఎంతో ఎం చేసాడో తెలిస్తే..

mahesh-babu-didnt-listen-to-his-father-krishnas-words-about-his-marriage

ఈ విషయం కృష్ణ గారికి చెప్తే.. ఆయన ఒప్పుకోలేదంట. నార్త్ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదని.. తెలుగమ్మాయినే చేసుకోవాలని ఆయన రూల్ పెట్టారంట. అందుకని చాలాకాలం మహేష్ బాబు వాళ్ళ ప్రేమని ప్రేమగానే ఉంచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అడిగినా కూడా.. కృష్ణ గారు ఒప్పుకోకపోవడంతో.. మహేష్ బాబు ( Mahesh Babu didn’t listen to his father ) ప్రేమని అర్థం చేసుకున్న ఆయన తల్లి ఇందిరా దేవి మహేష్ బాబుకు సపోర్ట్ గా నిలబడ్డారంట. బిడ్డ అంత ఇష్టపడుతుంటే కేవలం నార్త్ అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో వదులుకోవడం ఎందుకు? తన ప్రేమను అర్థం చేసుకుందామని ఆవిడ సపోర్ట్ వచ్చారంట. ఆమె మొదట ఎంత చెప్పినా కూడా కృష్ణ గారు వినిపించుకోలేదంట.

See also  Venu Swamy - Dimple Hayathi : ఇంతవరకు ఏ హీరోయిన్ కి వేణుస్వామి చేయని పని హయతికి చేసాడట!

mahesh-babu-didnt-listen-to-his-father-krishnas-words-about-his-marriage

ఆ తర్వాత ఇందిరా దేవి కృష్ణ గారితో గొడవ చేసి.. ఎలాగైనా ఒప్పుకోమని బతిమాలితే.. ఆయన ఇంక చివరికి ఒప్పుకున్నారు అంట. అలా ఎంతో సింపుల్గా మహేష్ బాబు పెళ్లి జరిగిపోయింది. అయితే మహేష్ బాబు పెళ్లి జరిగిన తర్వాత నమ్రుతా సినిమాలను మానేసి.. ఇంటిని, కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వచ్చింది. మహేష్ బాబుకి ఎంతో సపోర్ట్ గా నిలబడింది. దీనితో కోడల్ని చూసి కృష్ణ గారు ఆయన భార్య ఇందిరాదేవి కూడా ఎంతో మురిసిపోయేవారంట. మొత్తానికి మహేష్ బాబు పెళ్ళికి ఇంత పెద్ద లవ్ స్టోరీ నడిచిందన్నమాట. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకతంలో గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత రాజమౌళి తో సినిమా స్టార్ట్ కానుంది..