Naresh – Pavitra Lokesh : విజయనిర్మల కొడుకు సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ అంటే ఎందరికో అభిమానం ఉంది. సినిమాల్లో హీరోగా అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా రాణించలేకపోయినా అనేక విలక్షణ పాత్రలలో నటించి ఒక మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. దానితోపాటు ఆయన తల్లి సంపాదన, ఇతని సంపాదనతో అపర కోటీశ్వరుడు ( Pavitra Lokesh did a great thing for Naresh ) అయ్యాడు. అయితే నరేష్ అనగానే మంచి కామెడీ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తుకొస్తాడు. కానీ ఇటీవల కొంత కాలం నుంచి నరేష్ పై వస్తున్న అనేక వార్తలు వలన.. అతన్ని తలుచుకోగానే గుర్తుకొచ్చేది సినిమాలు మాత్రం కాదు.. నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్ బాగా గుర్తుకొస్తుంది.
ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మూడు విడాకులు ఇచ్చి.. ముగ్గురిని వదిలేసుకుని తర్వాత పవిత్ర లోకేష్ ని పట్టుకున్నాడు అని అందరికీ తెలిసిందే. పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి రిలేషన్ పై నరేష్ మూడో భార్య కోర్టుకు వెళ్లడం.. అనేక రకాలుగా ఫైట్ చేయడం అన్నీ జరిగాయి. ఈ మొత్తం ( Pavitra Lokesh did a great thing for Naresh ) సంఘటనన్నిటి మీద తన నిజ జీవితంలో సంఘటనలు అంటూ నరేష్ మళ్లీ పెళ్లి సినిమా కూడా నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే మరి నరేష్ నిజ జీవితంలో జరిగిన విషయాలను కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదని అర్థం.
నరేష్ – పవిత్ర లోకేష్ లు అనేక ఇంటర్వ్యూలకు, లైవ్ షోలకు కూడా వెళ్లి.. అక్కడ వాళ్ళిద్దరి ప్రేమ కథలను చెప్పడం.. అక్కడ విపరీతంగా రెచ్చిపోయి ఒకరినొకరు వాటేసుకుంటూ కనిపించడం అన్నీ జరిగాయి. అయితే ఇటీవల కొంత కాలం నుంచి వీళ్ళ సంగతుల్ని నెటిజనులు పక్కనపెట్టారు. వేరువేరు కాన్సెప్ట్ మీద వెళ్తూ వీళ్ళ ( Pavitra Lokesh did a great thing for Naresh ) గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిపై హల్చల్ చేస్తుంది. ఈ వయసులో నరేష్ కోరిక తీర్చిన పవిత్ర లోకేష్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం కోరిక తీర్చిందబ్బా నరేష్ ది పవిత్ర లోకేష్ ? అంటూ ఒక్కొక్కరు ఆ వార్త ను ఆత్రంగా చూడటమే కాకుండా వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ అసలు సంగతేమిటంటే.. పవిత్ర లోకేష్ కన్నడ సాహిత్యంలో పీహెచ్డీ చేసింది. ఈ పీహెచ్డీ చేయడం కోసం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నరేష్ దగ్గర ఉంది ఆమెను తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చాడు. ఈ వయసులో ఇంకెందుకు ఈ పీహెచ్డీలు ఈ చదువులు అని ఆమె అనుకున్నా కూడా.. నరేష్ ఎక్కడ రాజీ పడలేదు. ఆమె ఇండివిడ్యుయాల్టీ , ఆమె ఎదుగుదల అడ్డుకోకూడదని.. ఆమె నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చుకోవాలని.. ఆమె అన్నిట్లోనీ బాగుండాలని నరేష్ కోరికతో ఆమెకు తీసుకెళ్లి దగ్గరుండి ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి అంట. 910 మంది ఈ ఎగ్జామ్ రాయగ అందులో కేవలం 250 మంది మాత్రమే పాస్ అయ్యారంట. ఆ 250 మందిలో పవిత్ర లోకేష్ కూడా ఉందంట. పవిత్ర లోకేష్ ఈ వయసులో కూడా కష్టపడి చదివి.. పాస్ అయ్యి నరేష్ కోరిక తీర్చిదిదంటూ నెటిజనులు పొగుడుతున్నారు..