Home Cinema Vishnu Priya: దానికోసమే విష్ణు ప్రియను పెట్టుకున్నది – సంచలనమైన కామెంట్స్ చేసిన డైరెక్టర్.

Vishnu Priya: దానికోసమే విష్ణు ప్రియను పెట్టుకున్నది – సంచలనమైన కామెంట్స్ చేసిన డైరెక్టర్.

Vishnu Priya: ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ సినిమా ధియేటర్లో వెళ్ళి సినిమాలు చూద్దాం బొద్దిగా మానేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క చిత్రం థియేటర్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటేట్లో ప్రత్యక్షమవుతుంది. దాంతో థియేటర్లోకి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య కంటే ఓటీపీలో సినిమాలు చూస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా రోజురోజు పెరుగుతుంది. దానికి అనుగుణంగానే ఓటిటిలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే ప్రేక్షకులందరికీ ఎంతగానో అలరిస్తూనే ఉన్నాయి.

the-director-who-made-sensational-comments-has-hired-vishnu-priya-for-that

ఈ క్రమంలోనే ఇటీవల డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ లో విడుదలైన జేడీ చక్రవర్తి హీరోగా నటించిన దయ ఓటిటిలో హవా కొనసాగిస్తుంది. ఈ చిత్రంలో జెడి చక్రవర్తి భార్య గా ఇషా రెబ్బ నటించింది. ఇందులో పలు లోపాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించినది పవన్ సాదినేని కాగా ఓటిటిలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పాలి. పవన్ సాదినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాల గురించి చర్చిస్తూ ఆ ఇంటర్వ్యూలో భాగంగా విష్ణు ప్రియ గురించి సంచలనమైన వాఖ్యలు చేశాడు.

See also  Niharika: వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా నిహారిక తీసుకున్న ఈ నిర్ణయంతో.. మెగా కుటుంబానికి దూరంగా!

the-director-who-made-sensational-comments-has-hired-vishnu-priya-for-that

ఈ చిత్రంలో విష్ణు ప్రియ (Vishnu Priya) అని పెట్టుకోవడానికి గల కారణాలను వివరిస్తూ ఆమెకు నటన రాకపోయినప్పటికీ కేవలం ఆమెను ఈ సీరీస్ లో పెట్టుకోవడానికి గల కారణం ఆమె ఫిజిక్ కోసమే.. ఆమె పోషించిన పాత్రకు ఫిజిక్ లేకపోయినా పరవాలేదని నేను ఫీలయ్యానంటూ తెలియపరిచారు. అందుకోసమే ఆమెకు ఈ సిరీస్ లో అవకాశం కల్పించాలని చెప్పడంతో ఒక్క సారిగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరో పక్క జెడి చక్రవర్తి కూడా మాట్లాడుతూ..

See also  Taraka Ratna: బయట పడ్డ అసలు నిజాలు.. తారకరత్న ని వాళ్ళు అంత దారుణంగా టార్చెర్ పెట్టారా?

the-director-who-made-sensational-comments-has-hired-vishnu-priya-for-that

ఆమె మంచి మనసు గల నైస్ సోల్ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తసాగాడు. ఆమె చాలా చిన్న పిల్లల మనసత్వం కలగని ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని ఆమెతో గడపడం చాలా సరదాగా అనిపిస్తుందని తెలిపాడు. ఇకపోతే ఈ చిత్రానికి కథ అలాగే ఐదవ ఎపిసోడ్ డ్రామా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సీరీస్ కి మైనస్ అయ్యాయని చెప్పాలి. అలనాడు ఎన్నో సినిమాలు నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన జె.డి.చక్రవర్తి మరిన్ని అవకాశాలు అందుకొని మరింత ముందుకు దూసుకుపోవాలని ఆయన అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. ఇకముందు కూడా ఆయన మరిన్ని పాత్రలు వచ్చేలా దృష్టి పెడితే మాత్రం కచ్చితంగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి చూసుకుంటాడని ఆశిస్తున్నారు.