Home Cinema Flim Industry Friends: మన తెలుగు ఇండస్ర్టీలఓ ఉన్న ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా.? మీ...

Flim Industry Friends: మన తెలుగు ఇండస్ర్టీలఓ ఉన్న ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా.? మీ అభిమాన హీరోల ఫ్రండ్స్ కూడా ఉన్నారండీ బాబు..

Flim Industry Friends: మన తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఓ పెద్ద ప్రపంచం లాంటిది. ఇక ఇందులో పని చేస్తున్న వాళ్ళంత మంచి మిత్రులుగా హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, కమీడియన్లు అలా వీళ్ళ మధ్యలో మంచి మైత్రి తర తరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న బెస్ట్ ఫ్రండ్స్ ఎవరనేది మనం ఇప్పుడు చూద్దాం.

do-you-know-who-are-our-best-friends-in-the-telugu-industry

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్: మనందరికీ ముందు నుండి తెలిసిందే తెర మీద పవన్ కళ్యాణ్ మాయా జాలం చేస్తుంటే తెర వెనుక అంతా ఉండి నడిపించేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు ఎవరన్నా ఉన్నారంటే అది త్రివిక్రమ్ గారు ఒకరు. ఇక వీరి స్నేహం కొనసాగింది జల్సా సమయంలో నుండి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది.

రామ్ చరణ్ – శర్వానంద్: ఇక వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకి రాకముందు నుండే మంచి మిత్రులు మరియు క్లాస్ మెంట్స్ కూడా అలా వీళ్ళ స్నేహం అప్పటి నుండి కొనసాగుతూ నేటి వరకూ ఇండస్ర్టీలో స్నేహితులుగా వీళ్ళ స్నేహన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

See also  Surekha Upasana - Lavanya : సురేఖ ఉపాసన లావణ్య లలో ఉన్న ఆ కామన్ బుద్ది వలన మెగా హీరోలకు లాభమా నష్టమా?

జానియర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల: మీరు సరిగా గమనించకపోవచ్చు కానీ తారక్ ప్రతీ చిత్రంలో కూడా రాజీవ్ కనకాల ఒకరు. అలా ఇండస్ర్టీలోకి వచ్చాక ఎన్టీఆర్ కు పరిచయమైన మిత్రులలో రాజీవ్ కనకాల ఒకరు.

ప్రభాస్ – గోపి చంద్: వర్షం చిత్రంలో ఏర్పడిన వీళ్ళ స్నేహ బంధం నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అలా ఇండస్ర్టీలో ఒకరి చిత్రాన్ని మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఇండస్ర్టీలో ఒకరి ఒకరు మంచి సపోర్ట్ గా నిలిచిన వాళ్ళలో వీళ్ళు ముందుంటారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించినా ఏ స్థాయికి ఎదిగినా తన స్నేహితుడిని మాత్రం మరువడు.

See also  Rajamouli - Tom Holland : రాజమౌళి కొట్టబోయే నెక్స్ట్ ఆస్కార్ అవార్డు.. ఇంటెర్నేషన్ స్టేజి మీద సంచలనం..

రకుల్ ప్రీత్ – మంచు లక్ష్మీ: ఇండస్ర్టీలో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు.. ఇక మంచు లక్ష్మీ హోస్ట్ గా వ్యవహరించిన ఏ షో కైనా ఖచ్చితంగా రకుల్ ప్రీత్ ను గెస్ట్ గా పిలుస్తుంది. ఇక కాళీ సమయం దొరికినప్పుడల్లా వీళ్ళిద్తరూ కలిసి పార్టీలు, పబ్ లు అంటూ తిరుగుతూ ఉంటారు.

జెనిలీయా – రామ్ పోలినేని: వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం రెడీ తో వీళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది. అప్పటి నుండి చాలా మంచి స్నేహితులుగా వీళ్ళ మధ్య కొనసాగుతూ వచ్చారు. జెనిలీయా ఇప్పటికీ ఎన్నో సార్లు తన బెస్ట్ ఫ్రండ్ ఎవరని అడితే రామ్ పోతినేని అని చెప్పడం విశేషం.

do-you-know-who-are-our-best-friends-in-the-telugu-industry

ఎన్టీఆర్ – ఏఎన్ఆర్: సీనియర్ హీరోలైనటువంటి ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ లు ఆ రోజుల్లో చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు. వీళ్ళ నటించిన చిత్రాలలో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు కూడా వచ్చాయి.

See also  Kriti Sanon : అతని అసభ్య వేధింపుతో ఆదిపురుష్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బాయ్!

అఖిల్ – నితిన్: సినిమా ఇండస్ర్టీలలో ఉన్న మంచి స్నేహితుల పేర్లలో వీళ్ళు ఒకళ్ళు. ఇక అఖిల్ మొదటగా నటించిన చిత్రం కూడా నితిన్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కించబడింది.

రవితేజ – పూరి జగన్నాథ్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ రవితేజల మధ్య చాలా మంచి స్నేహం ఉంది. అది ఇప్పటికీ ఇంకా అలాగే వీళ్ళ మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.

do-you-know-who-are-our-best-friends-in-the-telugu-industry

నయనతార – త్రిష: వీళ్ళిద్దరి మధ్యలో ఎన్నోసార్లు గొడవలు వచ్చాయని వార్తలు వచ్చినప్పటికీ అవేమీ వాస్తవం కాదని వీళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రండ్స్ అని నయనతార త్రిష తెలిపారు.

ఇక వీళ్ళంతా కాకుండా ఇండస్ర్టీలో మెగస్టార్ చిరంజీవి సుధాకర్ హరి ప్రసాద్, రజనీకాంత్ మోహన్ బాబు, శ్రీ విష్ణు నారా రోహిత్, అర్జున్ జగపతిబాబు మొదలైన హీరోల మధ్య స్నేహబంధం ఉంది. (Flim Industry Friends)