Home Cinema Renu Desai : ఒక పక్క పవన్ పొలిటికల్ స్పీచ్ ఇస్తుంటే.. మరోపక్క కోర్టుకెక్కుతున్న రేణుదేశాయ్..

Renu Desai : ఒక పక్క పవన్ పొలిటికల్ స్పీచ్ ఇస్తుంటే.. మరోపక్క కోర్టుకెక్కుతున్న రేణుదేశాయ్..

renu-desai-went-to-the-high-court-against-aqua-park-in-hyderabad

Renu Desai : రేణు దేశాయ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగినప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. కొంతకాలానికి పవన్ కళ్యాణ్ ని ( Renu Desai went to the high court ) నుంచి విడాకులు తీసుకుని ఆమె సపరేట్గా తన జీవితాన్ని తన సాగిస్తుంది. రేణు దేశాయ్ సినిమాలకు, పవన్ కళ్యాణ్ కు దూరమైనప్పటికీ.. ఆమె అభిమానులకు మాత్రం ఎప్పుడు దూరం కాలేదు. సోషల్ మీడియా ద్వారా తాను ఎప్పుడు సినీ అభిమానులు అందరికీ దగ్గరలోనే ఉంటుంది.

renu-desai-went-to-the-high-court-against-aqua-park-in-hyderabad

ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఆమెకెప్పుడూ రియాక్ట్ అవుతూనే ఉంటారు. అయితే పొగుడుతారు లేదా నెగిటివ్గా ఏదో ఒకటి అంటారు. దేనికైనా ఆవిడ చాలా వాటికి సహనంగా ఉంటూ.. ఒక్కొక్కసారి తిరగబడుతూ కామెంట్లు కూడా చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ( Renu Desai went to the high court ) ఉంటే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనుకున్న ఆక్వామైరన్ పార్కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ హైకోర్టుకు వెళ్ళింది. రేణు దేశాయ్, శ్రీదివ్య, సదా పలువురు సినీ ప్రముఖులు దీనికి వ్యతిరేకంగా గొంతేత్తు పోరాటం చేస్తున్నారు. ఈ ఆక్వా పార్క్ కోసం కృత్రిమ సరస్సుని సృష్టించడం అనేది పర్యావరణానికి చాలా ప్రమాదం అని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు.

See also  Actor Ashish: నేను వివాహం చేసుకున్నదే దాని కోసమని వయసులో ఉన్న నా కొడుక్కి చెప్పలేకపోయా - యాక్టర్ ఆశిష్.

renu-desai-went-to-the-high-court-against-aqua-park-in-hyderabad

కాబట్టి ఈ పార్క్ ఎట్టి పరిస్థితుల్లో నిర్మించడానికి వీల్లేదని రేణు దేశాయ్, శ్రీదివ్య, సదా, దర్శకుడు శశికిరణ్ తిక్క మరి కొంతమంది సినీ ప్రముఖులు కూడా హైకోర్టుకు దాఖలు వేశారు. ఆక్వా పార్క్ అనేది విదేశాలలో చాలా ఎక్కువగా ఉంటాయి. సింగపూర్ ( Renu Desai went to the high court ) ఇలా ఇతర దేశాల్లో టూరిజం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆక్వా పార్క్ ఉంటుంది. దాని వలన టూరిస్టులు ఎక్కువగా ఆ ప్రదేశానికి వచ్చి ఎక్కువగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆక్వా పార్క్ ని పిల్లలు, పెద్దలు చాలా ఎక్కువగానే ఎంజాయ్ చేస్తారు. దాని వల్ల ఆదాయం కూడా బాగుంటుంది.

See also  Anushka Shetty: అనుష్క శెట్టి ప్రేమించిన ఆ ఏకైక వ్యక్తి ప్రభాస్ మాత్రం కాదట.. మరి ఎవరు.?

renu-desai-went-to-the-high-court-against-aqua-park-in-hyderabad

అయితే దాన్ని ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటు చేసే ఈ పార్కు వలన.. జలచరాలకు, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఈ వాదనను హైకోర్టు పరిగణంలోకి తీసుకొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి.. పశుసంవర్ధక శాఖ అధికారులకు, ఫిషరీస్ హెచ్ఎండిఏలకు నోటీసులు జారీ చేయడం ( Renu Desai went to the high court ) జరిగింది. వీళ్ళ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్నిబట్టి ఈ పార్క్ గురించి హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నెటిజనులు పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల కోసం పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం కోసం తిరుగుతూ ఉంటే.. మరోపక్క రేణు దేశాయ్ కోర్టు మెట్లు ఎక్కుతూ తిరుగుతూ ఉందన్నమాట అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.