Home Cinema Tamannaah : ఆ విషయంలో లబోదిబోమంటూ.. అందరినీ ఆశ్చర్యపరిచిన తమన్నా!

Tamannaah : ఆ విషయంలో లబోదిబోమంటూ.. అందరినీ ఆశ్చర్యపరిచిన తమన్నా!

tamannaah-fans-worried-about-her-role-in-the-jailer-movie

Tamannaah : గత కొన్ని రోజులుగా తమన్నా పై అనేక వార్తలు వస్తూనే ఉంటున్నాయి. ఎందుకంటే ఆమె అతి తొందరలోనే రెండు సినిమాలు తో తెలుగు ఆడియన్స్ ముందుకి రాబోతుంది. అందులో బోలాశంకర్ సినిమా ఒకటి, రెండవది జైలర్. ఈ రెండు కూడా ఆగస్టు నెలలో ఒకరోజు తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్నాయి. ఒకే నెలలో ( Tamannaah role in the Jailer movie ) ఒక రోజు తర్వాత ఒకటి వచ్చే సినిమాల్లో.. రెండు సినిమాల్లోని తమన్నా ఉండటం అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. మిల్కీ బ్యూటీ తమన్నగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ కుర్రాళ్ళ గుండెల్లో అంత క్రేజ్ ని మాత్రం అలాగే ఉంచుకొని క్యారీ చేస్తుంది.

See also  Mahesh Babu: నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ బాబు కాలేకపోవడానికి అసలు కారణం అదేనా.?

tamannaah-fans-worried-about-her-role-in-the-jailer-movie

తమన్నా మొదటిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి స్క్రీన్ పంచుకుంటుంది. ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. జైలర్ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించిగా శివరాజ్ కుమార్, సునీల్ , రమ్యకృష్ణ, వినాయక, వసంత, రవి , నాగబాబు, యోగి బాబు నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ స్పెషల్ ( Tamannaah role in the Jailer movie ) పాత్రలో కనిపించబోతున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవితో కలిసిన నటించిన భోలాశంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

See also  Sreeja : అతనితో శ్రీజ కి మూడవ పెళ్లి అంటున్నారు.. మరీ ఘోరం..

tamannaah-fans-worried-about-her-role-in-the-jailer-movie

ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తే.. చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే కీర్తి సురేష్ చెల్లెలుగా అంటే సెంటిమెంట్ అని పండించేస్తుందని.. ఇంకా ఆమెతో కలిసి చిరంజీవి సినిమాని అదరగొడతాడని.. గ్లామర్ రోల్ లో తమన్నా ఇరగదీస్తాదని.. అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ( Tamannaah role in the Jailer movie ) ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి. ఇక జైలర్ ట్రైలర్ చూస్తే అందులో తమన్న ఎక్కడ కనిపించలేదు. ట్రైలర్ మొత్తం రజినీకాంత్ వన్ మాన్ షో ఉంది. పవర్ఫుల్ డైలాగ్స్, లుక్కు , అదిరిపోయేలా ఉన్నాయి. రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది.

See also  KGF Actor: గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి.

tamannaah-fans-worried-about-her-role-in-the-jailer-movie

అన్ని బాగానే ఉన్నాయి కానీ.. ఎక్కడా కూడా ట్రైలర్ లో తమన్నా కనిపించలేదు. దీంతో తమన్నా అభిమానులు అందరూ లబోది బోమంటున్నారు. ట్రైలర్ లోనే తమన్నా కనిపించలేదు అంటే.. ఇక సినిమాలో తమన్న ఆమెకు వాల్యూ ఏముంటుందని.. సినిమాలో ఆమెకి ఏ పాత్ర ఉండదేమో అని.. తమన్నా ఎందుకు ఇలాంటి పాత్ర ఒప్పుకుందని.. అందర్నీ తమన్న ఎందుకు ఇంత ఆశ్చర్యపరిచిందని అభిమానులు అనుకుంటున్నారు. చిరంజీవి తో నటించిన భోళాశంకర్ సినిమాలో మాత్రం తమన్నా పాత్ర బాగానే ఉంది. ఒక పక్క లాయర్ గా.. మరో పక్క గ్లామర్ రోల్ లో కూడా చిరంజీవి సరసన ఆమె రోల్ బాగానే కనిపిస్తుంది.