Home Cinema Samantha – Naga Chaitanya : ఆ స్టార్ హీరోయిన్ తో చైతుకి ఎలాంటి అఫైర్...

Samantha – Naga Chaitanya : ఆ స్టార్ హీరోయిన్ తో చైతుకి ఎలాంటి అఫైర్ లేదనటానికి సమంత నే సాక్ష్యం అంట!

samantha-is-proof-that-naga-chaitanya-did-not-have-an-affair-with-that-star-heroine

Samantha – Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న సంగతి మన అందరికి తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆయన వారసుడు నాగార్జున ఆయన వారసత్వాన్ని నిలబెట్టి.. ఎన్నోబ్లాక్ బస్టర్ హిట్స్ను కొట్టి.. సినిమా ఇండస్ట్రీలో ఆయన పేరు నిలబెట్టారు. అలాగే ( Samantha is proof that Naga Chaitanya ) నాగార్జున తర్వాత ఆయన వారసులు ఇద్దరు నాగచైతన్య, అఖిల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వాళ్ళ స్థాయి వరకు వాళ్లు ఎంతో కష్టపడుతూనే వస్తున్నారు. అయితే ఇప్పటివరకు నాగచైతన్య చూసుకుంటే 30 సినిమాలు వరకు నటిస్తే.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచి మిగిలినవి యావరేజ్, ఫ్లాప్ లోకి వెళ్ళాయి.

samantha-is-proof-that-naga-chaitanya-did-not-have-an-affair-with-that-star-heroine

అందువలన ఇప్పటివరకు అక్కినేని కుటుంబంలో ఈ తరంలో చూస్తే.. స్టార్ హీరో ఇంతవరకు లేనట్టే చెప్పుకోవచ్చు. అయినా కూడా వాళ్ళ క్రేజ్ వాళ్లకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మరోపక్క అక్కినేని కుటుంబంలో నాగచైతన్య అంటే ఎక్కువ మందికి ఇష్టం. నాగచైతన్య అనగానే ఒక స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తుంది. సినిమాలో ఎంతవరకు ( Samantha is proof that Naga Chaitanya ) సక్సెస్ అయ్యాయి, ఫెయిల్ అయ్యాయి అనేది పక్కన పెడితే.. నాగచైతన్య హీరోగా అందరికీ ఇష్టమే. నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. ఇది పక్కన పెడితే ఒకప్పుడు నాగచైతన్య ఒక స్టార్స్ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.

See also  Prabhas - Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

samantha-is-proof-that-naga-chaitanya-did-not-have-an-affair-with-that-star-heroine

ఇంతకీ నాగచైతన్య అప్పట్లో స్టార్ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడు అన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.. కాజల్ అగర్వాల్తో కలిసి నాగచైతన్య ఒక సినిమా నటించాడు. ఆ సినిమా పేరు దడ.. దడ సినిమాలో నాగచైతన్య కాజల్ అగర్వాల్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్లిద్దరి మధ్యన మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. దీనితో ( Samantha is proof that Naga Chaitanya ) అప్పట్లో చైతు కాజల్ ని ప్రేమిస్తున్నాడని.. వీళ్ళిద్దరికీ అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని వాళ్ళిద్దరూ ఎంత చెప్పినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగేవి కాదు.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సైలెంట్ గా దీని మీద స్పందించడం మానేశారు. సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నా.. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగా కుదిరినా కూడా వాళ్ళిద్దరికీ అఫైర్ ఉందని అనేక వార్తలు రావడం అనేది చాలా సహజమే.

See also  Pushpa 2 : పుష్ప 2 స్టోరీ రివీల్. ఇందులో కట్టప్ప లాంటి క్యారెక్టర్.

samantha-is-proof-that-naga-chaitanya-did-not-have-an-affair-with-that-star-heroine

అయితే దాన్ని వాళ్ళు అవమానంగా తీసుకోకూడదు.. వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలో వాళ్లంత అద్భుతంగా నటించారని.. అందుకే అందరూ వాళ్ళను అలా అనుకుంటున్నారని ప్రతి హీరో హీరోయిన్లు కూడా ఆ రూమర్ ని గౌరవంగానే, అభిమానుల ఇష్టంగానే తీసుకుంటారు. అందుకే వాళ్ళు అలాంటి వాటిలో సీరియస్ అవ్వకుండా చాలా కామన్ గా, కూల్ గా సమాధానం చెప్తారు. అయితేకొంతకాలం తర్వాత నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. కాజల్ అగర్వాల్ కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. నాగచైతన్య.. సమంతని ఎంతగా ప్రేమించాడో, ఎన్నాళ్ళగా ప్రేమించాడో, పెళ్లి చేసుకున్నాడో తెలిసిన తర్వాత నాగచైతన్యకి కాజల్ కి ఎలాంటి అఫైర్ లేదని సమంత ప్రేమ సాక్ష్యంగానే అందరికీ అర్ధమయ్యింది.