Home Cinema Bro Film: మొదట బ్రో చిత్రాన్ని వద్దనుకున్న ఆ స్టార్ హీరోలు ఎంతమందో తెలుసా.?

Bro Film: మొదట బ్రో చిత్రాన్ని వద్దనుకున్న ఆ స్టార్ హీరోలు ఎంతమందో తెలుసా.?

do-you-know-how-many-of-those-stars-heroes-didnt-want-bro-film-at-first

Bro Film: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకమైన దేవుని పాత్రలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కినటువంటి చిత్రం బ్రో.. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడైనటువంటి అలాగే డైరెక్టర్ ఐనటువంటి సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకున్నది. కాగా ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 28వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే మిక్సుడ్ టాక్ ను కైవసం చేసుకుంది ఈ చిత్రం.

do-you-know-how-many-of-those-stars-heroes-didnt-want-bro-film-at-first

ఈ చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉన్నప్పటికీ తెర మీద ఎక్కువ సమయం పాటు మరీ అభిమానులు ఆశించిన స్థాయిలో లేడనే చెప్పాలి. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ చిత్రానికి రిమేక్ గా తెలుగులో బ్రో పేరుతో విడుదల అయ్యింది. ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కేతిక శర్మ హీరయిన్ గా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి మొదలైనటువంటి వాళ్ళు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు.

See also  Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

do-you-know-how-many-of-those-stars-heroes-didnt-want-bro-film-at-first

ఇక ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించడం వల్ల అతని క్రేజ్ దృష్యా విడుదలైన తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల మేర కలెక్షన్లను రాబట్టింది. ఐత ఈ చిత్రం విడుదల అయినప్పటి నుండి ఈ సినిమా కు సంభందించిన వార్తలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం ఓ వార్త మన ముందుకు వచ్చింది. అదేంటంటే.. మొదట ఈ చిత్రానికి అనుకున్నది పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కాదు అని తెలుస్తుంది. మరి ఎవరు.? ఎవరితో ఈ చిత్రం తీద్దాం అని అనుకున్నారు.? తమిళంలో వినొదయ సీతమ్ హిట్ తర్వాత మన తెలుగులో రీమేక్ చెయ్యాలని అనుకున్నది ప్రభాస్, అక్కినేని అఖిల్ లో కలిసి చెయ్యాలని భావించాడట.

See also  Rajamouli : ఎన్టీఆర్ ని రాజమౌళి అంత నీచంగా తిట్టేవాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

do-you-know-how-many-of-those-stars-heroes-didnt-want-bro-film-at-first

కానీ ప్రభాస్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ లలో బిజీ ఉన్నందువల్ల అయను కలవలేకపొయ్యదట సముద్రఖని. ఇక ఆ ప్రయత్నం విరమించుకుని సూర్య,కార్తీ లను సంప్రదించాడట.. కానీ వాళ్ళు అంతగా మక్కువ చూపించలేకపోయ్యారట.. ఆ తర్వాత ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని రంగంలోకి దింపి ఎవరితో చేస్తే బాగుంటుందో అని చర్చించి చిరవకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల పేర్లను ఫైనల్ చేసి అలా ఈ చిత్రాన్ని (Bro Film) తెరకెక్కించారు.