Home Cinema Samantha : సమంత రెండో పెళ్లి తో ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పిన వేణుస్వామి.. ముఖ్యంగా..

Samantha : సమంత రెండో పెళ్లి తో ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పిన వేణుస్వామి.. ముఖ్యంగా..

venuswamy-comments-on-samantha-second-marriage-problems

Samantha : విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన ఖుషి సినిమా గురించి సమంత అభిమానులందరూ ఎంతో ఖుషీగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఆ తేదీ వస్తుందా, సమంతని చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ( VenuSwamy comments on Samantha second marriage ) అభిమానులు కూడా తమ హీరోకి ఈ సారి గట్టి హిట్టు కొట్టాలని అనుకుంటున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అవడంతో.. దేవరకొండ లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని.. విజయ్ దేవరకొండ కూడా ఖుషీ సినిమాని మంచి హిట్టు కొడతాడు అని అందరూ అనుకుంటున్నారు.

venuswamy-comments-on-samantha-second-marriage-problems

ఇదిలా ఉంటే సమంత గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండీ వార్త వస్తూనే ఉంటుంది. ఖుషి సినిమా షూటింగ్ పూర్తికాగానే సమంత తనకు కొంత రెస్ట్ కావాలనుకుని సినిమాలకు, షూటింగ్లకు, వెబ్ సిరీస్ కు అన్నిటికి దూరంగా ఉండి.. వెకేషన్ కు వెళ్ళింది. సమంత వెకేషన్ కి వెళ్ళాను అని చెప్తే.. నేటిజనులందరూ ( VenuSwamy comments on Samantha second marriage ) కూడా ఆమె ఆరోగ్య ట్రీట్మెంట్ కోసం వెళ్లిందని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి పెట్టిన ఫోటోలు కూడా ఇంచుమించుగా కొన్ని అలా అనిపించటానికి అవకాశాలు ఉన్నాయి. చల్లటి మంచు లాంటి నీళ్లలో ఆరు నిమిషాల పాటు ఆమె అందులో కూర్చున్న విధానం చూస్తే.. ఆమె ట్రీట్మెంట్ కోసమే అందులో ఉందని అందరు అనుకుంటున్నారు.

See also  Jr NTR: దేవర లో నటుడు ఎన్టీఆర్ గురించి అలాంటి సీక్రెట్ బయటపెట్టేసాడు..

venuswamy-comments-on-samantha-second-marriage-problems

ఇవన్నీ పక్కన పెడితే ఎప్పటికప్పుడు వేణు స్వామి తనదైన శైలిలో సెలబ్రిటీస్ అందరి గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. స్టార్టింగ్ లో అతను చెప్పేది పెద్దగా ఎవరు నమ్మలేదు కానీ.. చెపుతున్నా అనేక విషయాలు నిజమై.. నిలువత్తుగా ఎదురుగా కనిపిస్తూ ఉన్న తరుణంలో.. నమ్మక తప్పడం లేదు. అలాంటి ప్రాసెస్ లోనే ఇప్పుడు ( VenuSwamy comments on Samantha second marriage )  సమంత గురించి ఆయన మరొక వార్త చెప్పాడు. సమంత రెండో పెళ్లి చేసుకున్న కూడా సుఖం ఉండదని.. మొదటి పెళ్లి చేసుకున్నప్పుడే ఆమె వైవాహిక జీవితం ఏమీ బాగోదని.. కచ్చితంగా విడాకులు తీసుకుంటుందని చెప్పడం జరిగింది కానీ.. అప్పుడు వాళ్ళు నా మాటలు లెక్క చేయలేదు. ఇప్పుడు కూడా మళ్లీ చెప్తున్నాను అంటూ వేణుస్వామి సమంత రెండో పెళ్లి గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

See also  Poorna: డైరెక్టర్ రవిబాబు వద్దంటున్నా నటి పూర్ణను అంతలా టార్చర్ చేశాడా..??

venuswamy-comments-on-samantha-second-marriage-problems

వేణుస్వామి సమంతా గురించి తన జాతకం గురించి చెప్తూ.. సమంత రెండో పెళ్లి చేసుకున్న కూడా ఏ పరంగా కూడా ఆమె సుఖపడదని.. ఆమె అనారోగ్య కారణంగా ఆమె అనేక రెండో పెళ్లి చేసుకున్న కూడా అనేక కష్టాలు పడక తప్పదని.. ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని వేణుస్వామి అన్న మాటలు వింటుంటే.. అభిమానులు భయపడుతున్నారు. అలాగే మెగా కుటుంబంలో మెగా డాటర్ శ్రీజ కూడా మూడో పెళ్లి చేసిన కూడా లాభం లేదని.. ఆ బంధం కూడా నిలబడదని.. ఆమెకు అంతా అతని బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆనవాయి వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. వేణుస్వామి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం జరుగుతుందో తెలియదు గానీ.. సమంతకి రెండో పెళ్లి కూడా సెట్ అవ్వదు అనగానే ఆమె అభిమానులైతే మాత్రం చాలా కంగారు పడుతున్నారు. అంతేకాకుండా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అంటుంటే ఇంకా భయపడుతున్నారు..