Home Cinema Samantha : నాలుగు డిగ్రీల చలిలో సమంత అంతసేపు ఎందుకో చెప్పేసినట్టే..

Samantha : నాలుగు డిగ్రీల చలిలో సమంత అంతసేపు ఎందుకో చెప్పేసినట్టే..

why-samantha-took-so-long-in-the-cold-of-four-degrees

Samantha :స్టైల్ లో తనకంటూ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత. ఎం మాయ చేసావే ( Samantha took so long in the cold ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అక్కడ నుంచి తన ప్రయాణాన్ని ఎంతో చక్కగా సాగించుకుంటూ వచ్చింది. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించేసి.. ఇంకా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి.. ప్రతి దాంట్లో కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయి ఎంతో మంచి స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఆవిడ పర్సనల్ లైఫ్ లో కూడా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చాయి.

why-samantha-took-so-long-in-the-cold-of-four-degrees

సమంత, నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె కెరీర్ మీద ఎక్కువగా టైం పెట్టడం మొదలుపెట్టింది. అయితే అలాంటి టైం లో ఆమె ఆరోగ్యం కూడా పాడైంది. అనారోగ్యంతో సమంత కొన్ని ( Samantha took so long in the cold ) రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ శక్తిని పుంజుకుని.. తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసింది. ఇందులో శాకుంతలం సినిమావడంతో కొంత అభిమానులు చాలా వరకు డిజప్పాయింట్ అయ్యారు. అయినా వాటిని పక్కన బెట్టి.. ఖుషి సినిమాని పూర్తి చేసి.. సేటాడిల్ అనే వెబ్ సిరీస్ ను కూడా పూర్తిచేసి.. ఆ తర్వాత ఆమె వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో కలిసి ఇతర దేశాలకు వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Ileana: ఆ తప్పు వల్లే సౌత్ ఇండస్ట్రీ ఇలియానా ను బ్యాన్ చేసిందా..??

why-samantha-took-so-long-in-the-cold-of-four-degrees

 

ప్రస్తుతం సమంత ఇండోనేషియాలో బాలిలో ఫ్రెండ్స్ తో కలిసి ఆమె లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఆమె ప్రకృతి అందాలతో సేద తీర్చుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెకేషన్ కి వెళ్ళిన దగ్గర నుంచి సమంత రెగ్యులర్ గా పోస్ట్స్ చేస్తూనే ఉంది. జిమ్ లో ( Samantha took so long in the cold ) వర్క్ అవుట్ చేస్తూ కూడా కొన్ని ఫోటోలను పెట్టింది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. నాలుగు డిగ్రీల కోల్డ్ లో 6 నిమిషాల పాటు సమంత కూర్చొని ఫోటోలను షేర్ చేసింది. చూడగానే అభిమానులందరికీ ఆశ్చర్యం కలిగింది. అంత చలిలో సమంత ఏం చేస్తుంది.అసలు సమంత వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిందా? లేక ఇంకేమైనా రేజన్ మీద వెళ్లిందా అనే అనుమానాలు వచ్చాయి.

See also  Ranbir Kapoor: అనిమల్ సినిమా వలన రన్బీర్ కపూర్ కి అలాంటి ట్రీట్మెంట్ లేని హెల్త్ ఇష్యూ ఉందని బయట పడిందట..

why-samantha-took-so-long-in-the-cold-of-four-degrees

ఇప్పటికే సమంత తన ఆరోగ్యం చూపించుకోవడానికి వెళ్లిందని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే సమంత మాత్రం తన వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. చలిలో కూర్చోవడం నిజంగా చాలా నరకం అని సమంత చెప్పడం జరిగింది. అలాటిది ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్లి మళ్లీ అదే పని చేస్తుంది అంటే.. నిజంగా అలంటి సమస్యే ఇంకా ఉంది ఉంటుందని.. ఇండైరెక్ట్ గా సమంత తన ఆరోగ్య పరిస్తితి చెప్పిందని అనేక మంది నెటిజన్లు అనుకోగా ఆమె అభిమానులు చాలా బాధగా ఉన్నారు.