Home Cinema Anasuya: థైస్ కనపడేలా టైట్ డ్రెస్ వేసుకున్న అనసూయ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Anasuya: థైస్ కనపడేలా టైట్ డ్రెస్ వేసుకున్న అనసూయ ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.

Anasuya Dress: జబర్దస్త్ షోలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ భరద్వాజ్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడఉ ఉండడు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని కైవసం చేసుకుని నెంబర్ వన్ యాంకర్ గా బుల్లితెరపై కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ ఓ వైపు యాంకర్ గా తన సత్తా చాటుకుంటూ మరోవైపు సినిమాలలో తనకు తగ్గ సరి పోయే పాత్రలను ఎంపిక చేసుకుని చాలా మంచి గుర్తింపు దక్కించుకుంది. తనదైన శైలిలో సినిమాలలో కూడా పలు పాత్రలను పోషిస్తూ సోషల్ మీడియాలో అమాంతం క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్స్ మాత్రం కాకపోయినా ఓ రేంజ్ లో మోస్తారు హీరోయిన్ స్థాయిలో అభిమానులను అయితే కైవసం చేసుకున్నదని చెప్పాలి.

the-photos-of-anasuya-wearing-a-tight-dress-to-look-like-a-thighs-are-creating-a-stir

నిరంతరం తన సోషల్ మీడియా ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ టచ్ లో ఉంటూ తన ఘాటైన హాట్ అయిన ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల నే కాకుండా అభిమానం సైతం ఎంతగానో అలరిస్తుంటుంది. ఒకానొకప్పుడు అందమైన భామలు సెలబ్రిటీలంతా ఫేస్బుక్ వైపు మొగ్గు చూపేవారు. కానీ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ అంటే సెలబ్రిటీల అడ్డా అన్నట్లు తయారైంది. ఇక ఈ అడ్డాలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అనసూయ భరద్వాజ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో తన ఫొటోస్ ఫోటోలను షేర్ చేయగా ఈ సారి మాత్రం కొంచెం ఘాటు ఆడ్ చేసి మరి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిందని చెప్పాలి.

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ కి పెళ్లి ఖాయమంట.. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే పిచ్చెక్కిపోతారు..

the-photos-of-anasuya-wearing-a-tight-dress-to-look-like-a-thighs-are-creating-a-stir

దాంతో మరొకసారి ఆమె ఫోటోలు వైరల్ గా మారగా ఆ ఫోటల పై గురించే సంచలనమైన వార్తలు వినిపిస్తున్నాయి. వైట్ కలర్ షార్ట్ గౌన్ ఏసుకొని థైస్ చూపిస్తూ ఉన్న హటైన ఫోటోస్ తో మరొక్కసారి అనసూయ షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఈసారి ఇక ఆ ఫోటోలో చూసిన అనసూయ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులకు సైతం ఓరి దేవుడా అవి తొడల లేకపోతే వడల అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ అనసూయ భరద్వాజ్ కి మాత్రం రెండు రకాల ఫ్యాన్స్ ఉంటారు. ఒక వర్గం ఫ్యాన్స్ ఏమో అనసూయ ఫోటోలు ఎప్పుడు పెడుతుందా అంటూ ఆ ఫోటోలోకి అందానికి దాహం అవుతూ అనసూయని చాలా అభిమానిస్తూ ఆమె వైపు పాజిటీవ్ గా కామెంట్ చేస్తూ ఆమెని మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేసేది ఒక బ్యాచ్.

See also  Sri Reddy: అభిరామ్ పెళ్ళిలో భయంకరమైన వింత లోపాన్ని చూపించిన శ్రీరెడ్డి..

the-photos-of-anasuya-wearing-a-tight-dress-to-look-like-a-thighs-are-creating-a-stir

ఇక మరొక వర్గం మరొక బ్యాచ్ చూసుకున్నట్లయితే ఇక నీకు వేరే పని లేదా అంటూ అనసూయ పై కామెంట్ చేసే బ్యాచ్ మరొక్కటి.. ఇక ఈ బ్యాచ్ పై ఎన్నోసార్లు అనసూయ కూడా ఫైర్ అవుతూ ఆ కామెంట్లకు రిప్లై ఇస్తూనే ఉంది. ఇక ఇటీవలే ఆ మధ్యన వెడ్డింగ్ అనివర్సరీ అంటూ ఏకంగా బిగినితో బీచ్ లో ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలతోనే చాలామంది తేలుకోలేక పోతుండగా మరొకసారి థైస్ (Anasuya Dress) చూపిస్తూ ఈ ఫోటోలతో చెలరేగిపోయింది. తను తన క్రేజ్ ను కాపాడుకునే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు ఇలాంటి శృతిమించిపోయే ఫోటోలను షేర్ చేస్తూ తన క్రేజ్ ని కాపాడుకుంటుంది. ప్రస్తుతం అనసూయ కాలిఫోర్నియాలో ఈవెంట్లో భాగంగా చాలా బిజీగా ఉన్నాను అంటూ అందుకు సంబంధించిన ఈ ఫోటోలు షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.