BIgBoss Host: మన తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో అతి పెద్ద రియాల్టీ షో గా మొదలవబోతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు మొదలు అవ్వకముందే మొదట్లోనే ఓ పెద్ద ఆటంకం కలంకం ఏర్పడింది. అది ఏమిటంటే.. ఈ షోని ఆపేయాలంటూ పలువురు కోర్టు లో పిటీషన్ దాఖలు వేయ సాగారు. అందులో భాగంగా కోర్టు కౌంటర్ పిటీషన్ దాఖలు చేయడానికి స్టార్ మా అలాగే హోస్ట్ నాగార్జున కు నోటీసులు పంపించిందట. ప్రస్తుతం ఐతే ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతూ ట్రెండింగ్ లో కి వచ్చింది. అయితే ఈ బిగ్ బాస్ షో ను చాలా మంది ఆదరించక పోవడం పక్కన పెడితే..
ఎవరు ఇష్ట పడడం లేదంటూ షో లో మొత్తం గబ్బు గబ్బు పనులు చేస్తూ చండాలమైన పనులను చూపిస్తున్నారని. ఇక ఇంట్లో పిల్లలతో కూర్చొని ఈ షో అస్సలు చూడలేకపోతున్నామని మండిపడుతున్నారట. అయితే ఇంత వరకు ఆరు సీజన్లకి కలగని నొప్పి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలు అయ్యిందో లేదో దీనిని మొదలు అవ్వకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ప్రతీ సీజన కు ముందు జరిగే తతంగమే ఇదంతా అది కొత్తేమీ కాదు కూడా.. అయితే మరి కొద్ది రోజుల్లో మొదలు అవ్వబోయే బిగ్ బాస్ సెవన్ షో గురించి కేసు ఫైల్ చేస్తూ కోర్టు లో పిటీషన్ దాఖలు వేశారట..
కాగా ఈ కేసును విచారించిన కోర్టు కౌంటర్ పిటీషన్ దాఖలు వేయమని కోరిందట. ఇదే క్రమంలో స్టార్ మా కి అక్కినేని నాగార్జున కి హై కోర్టు నోటీసులను పంపించిందట. కాగా ఇది తొలి సారి మాత్రం కాదు. ప్రతి బిగ్ బాస్ షో మొదల అవ్వడానికి ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతూనే వచ్చాయి. ప్రతి బిగ్ బాస్ సీజన్ కి ఇలా జరుగుతూ వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో సార్లు ఇలా జరిగింది కూడా.. అయితే ఎవరు కూడా బిగ్ బాస్ షో ని ఆపలేకపోయారు. దీంతో త్వరలో ప్రారంభమవుతున్న ఈ షో పై మరింత రేంజ్ లో భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగడం అది ఒక ఎత్తైతే..
బిగ్ బాస్ యాజమాన్యం ప్రత్యేకంగా బడా బడా కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారు అంటూ జోరుగా ప్రసారం చేయడంతో ఈ సారి బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో అని ఇది మరింత ఉత్కంఠ తెర లేపుతుందో మరి చూడాలి. ఈ సారి బిగ్ బాస్ షో ఎంత వరకు ప్రజాదారణ పొంది సక్సెస్ అవుతుందో మున్ముందు తెలియనున్నది. మీకు డౌట్ రావచ్చు బిగ్ బాస్ యాజమాన్యానికి పంపాలి కదా నోటిసులు మరి అక్కినేని నాగార్జున గారికి ఎందుకు పంపుతున్నారు అని.. మరి ప్రతి సీజన్ కి ఆయనే హోస్ట్ (BIgBoss Host) గా వ్యవహరిస్తూ వస్తున్నారు. హౌస్ ని మొతం తన కంట్రోల్ లోనే కదా పెట్టుకునేది. అందుకే నాగార్జున గారికి కూడా పంపారు..