Home Cinema Tillu Square: ఓరినాయనో. టిల్లు గాడి లిప్స్ కొరికేసిన అనుపమ. ఈ రొమాన్స్ చూసి మనం...

Tillu Square: ఓరినాయనో. టిల్లు గాడి లిప్స్ కొరికేసిన అనుపమ. ఈ రొమాన్స్ చూసి మనం తట్టుకోగలమా.?

Tillu Square: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా మారిందంటే మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి ఆర్భాటం లేకుండా అంచనాలు అనేవి వేయకుండా సాదా సీదాగా విడుదలవుతున్న చిత్రాలు సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తూ కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొడుతున్నాయి. కానీ కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేసిన చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అన్న విషయం తెగ ట్రెండ్ అవుతుంది. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో చెప్పడం చాలా పెద్ద విషయంగా మారిపోయింది.

tillu-square-can-we-bear-to-see-tillus-lip-biting-anupama-romance

కాగా భారీ బడ్జెట్లతో నిర్మితమైన చిత్రాలు ప్లాఫ్ అవుతుంటే.. సాదా సీదాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు సూపర్ హిట్ టాక్ ను కైవసం చేసుకున్నాయి. అలా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన చిత్రాల లో డీ జే టిల్లు కూడా ఒకటి. ఇక ఈ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. సినీ చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. ఇక ఈ క్రమంలోనే ఆ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ (Tillu Square) అనే సినిమాని కూడా తెరకెక్కించారు.

See also  Anchor Anasuya: అలాంటివి చెయ్యడానికి నేనెప్పుడు వెనకాడను.. ఎప్పుడైనా సిద్దమే అంటున్న అనసూయ..

tillu-square-can-we-bear-to-see-tillus-lip-biting-anupama-romance

కాగా దీని పై అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చింది కూడా. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవ్వబోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోగా సిద్దు జొన్నల గడ్డ నటిస్తుండగా హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఇప్పటికే ఓ సాంగ్ విడుదల అయ్యింది. ఆ సాంగ్ ఇలాగైతే ఎలాగన్నా అనే సాంగ్ యూట్యూబ్ లో దద్దరిల్లి పోతుంది. మరీ ముఖ్యంగా కుర్ర కారులను సైతం ఈ పాటను తెగ ఎంజాయ్ చేసే విధంగా మార్చారు మ్యూజిక్ డైరెక్టర్స్.. ఇక ఈ చిత్రానికి యువ డైరెక్టర్ రామ్ మిర్యాల దర్శకత్వం వహించగా.. సంగీతం అందించింది శ్రీ చరణ్ పాకాల..

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

tillu-square-can-we-bear-to-see-tillus-lip-biting-anupama-romance

కాగా ఈ పాటలు చాలా నాటు పదాలను ఉపయోగిస్తూ పూర్తి గా యువత కు నచ్చే విధంగా రాసారు. ఇక ఈ పాట వీడియో సాంగ్ లో అనుపమ పరమేశ్వరన్ మునుపేన్నడు లేని విధంగా హద్దులు దాటిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఓ సీన్ సన్నివేషన్ లో టిల్లు గాడి పెదాలను కోరికేయ బోయింది అనుపమ. మొదట ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొని అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఈ చిత్రంలో హాట్ రొమాన్స్ సన్నివేశాల తో అదరగొట్టబోతుందని మనకు అర్థమవుతుంది. చూడాలి మరి ఈ చిత్రం కూడా విడుదల అయిన తర్వాత ఎలా ఉంటుందో అనేది. కాగా ప్రస్తుతం అనుపమ చేసిన ఈ హాట్ రొమాన్స్ కి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.