Home Cinema Pan India star: ఓ సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ ఏకంగా ఆరు...

Pan India star: ఓ సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ ఏకంగా ఆరు నెలలు తనకెంతో ఇష్టమైన చికెన్ తినడం మానేశాడట.

Pan India star: అవును ప్రస్తుతం మీదే వార్త ఇటు సోషల్ మీడియాలోనే కాక అటు సినిమా ఇండస్ట్రీలో సైతం మరీ ముఖ్యంగా వెబ్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారిన విషయం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తన దైన శైలిలో పాపులారిటీని సంపాదించుకున్న ఓ హీరో తన చిత్రం కోసం ఏకంగా ఆరు నెలల పాటు చికెన్ తినడం మానేశాడట.. ఎందుకు ఆ హీరో ఆ సినిమా కోసం తనకెంతో ఇష్టమైన చికెన్ ను ఆరు నెలల పాటు తినకుండా ఉన్నాడనే వార్త..

for-a-film-the-pan-india-star-stopped-eating-his-favorite-chicken-for-six-months

ప్రస్తుతం ఆయన అభిమానులే కాక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ట్రెండ్ చేయ సాగారు. మరింతకు ఆ స్టార్ హీరో ఎవరు? ఎందుకు ఆరు నెలలకు కాలం పాటు తనకెంతో ఇష్టమైన చికెన్ తినకుండా ఉన్నాడు? మనం ఇప్పుడు చూద్దాం.. మరి ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును అల్లు అర్జున్ తన సినిమాల కోసం ఆరు నెలల పాటు చికెన్ తినకుండా దానికి దూరంగా ఉన్నాడట.. మరి ఆ చిత్రం మరేదో కాదు అల్లు అర్జున్ కెరియర్ లో డిఫరెంట్ జోనర్లో నటించినటువంటి చిత్రం దువ్వాడ జగన్నాథ్. 

See also  Samantha : సమంత కి కొత్త ప్రియుడు దొరికినట్టే.. అతని గురించి ఇచ్చన లీక్ ఇదే..

for-a-film-the-pan-india-star-stopped-eating-his-favorite-chicken-for-six-months

ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా ఆ పాత్రలో కనిపించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించినది. ఇక ఈ చిత్రం పూర్తి స్థాయి బ్రాహ్మణ పాత్ర అపీరియన్స్ కోసం నిజంగానే అల్లు అర్జున్ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు వాళ్ల పద్ధతులు ఎలా పాటిస్తారు. అంటే మాంసాహారాలు ముట్టకుండా బ్రాహ్మణుడిలా జీవించాడట. ఎందుకంటే బ్రాహ్మణులను గౌరవించేందుకు ఆయన అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అంటూ అప్పట్లో పలు వార్తలు వినిపించ సాగాయి.

See also  Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

for-a-film-the-pan-india-star-stopped-eating-his-favorite-chicken-for-six-months

తన పాత్ర పట్ల తనకున్న సిన్సియార్టీ గౌరవం చూసి అల్లు అర్జున్ అభిమానులు ఫిదా అయిపోయారట. ఇక ఇంతేకాక ఈ చిత్రానికి కాక ప్రతి చిత్రానికి కూడా బన్నీ తనదైన స్టైల్ లో తన బాడీ మాడినేషన్ చేంజ్ చేసుకుంటూ.. ఆ పాత్రకు తగ్గ సరైన చేంజ్ చేసుకుంటూ ఉంటాడట. ప్రస్తుతం ఆయన నటించిన పాన్ ఇండియా (Pan India star) స్థాయిలో విడుదలయి ఈ బ్లాక్ బాస్టర్ హిట్ కైవసం చేసిన పుష్ప చిత్రం కోసం కూడా ఎంతగానో కష్టపడ్డాడని విషయం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి తెలిసిందే.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం లో బిజీ బిజీ గా ఉన్నాడు.