Home Cinema BRO : బ్రో టికెట్స్ బుకింగ్స్ సినిమా రేంజి ఏమిటో చెప్పకనే క్లియర్ గా చెప్పేస్తున్నాయి.

BRO : బ్రో టికెట్స్ బుకింగ్స్ సినిమా రేంజి ఏమిటో చెప్పకనే క్లియర్ గా చెప్పేస్తున్నాయి.

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-ticket-booking-updates

BRO : సినిమా ఏదైనా కొత్తది రిలీజ్ అవుతుంది అంటే అందులోనూ పెద్ద హీరోల సినిమాలు అంటే అది ఒక పండగ లాంటి వాతావరణం నెలకొంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సినిమా నటించిన సినిమాలంటే.. ఇంకా పెద్ద ( BRO ticket booking updates ) పండుగ లాంటి వాతావరణం. బ్రో సినిమా రేపు రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా లో హీరో సాయిధరమ్ తేజ్ అయినప్పటికీ.. ఒక ప్రత్యేకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు కనిపించడం వలన.. ఈ సినిమాని సాయి ధరమ్ తేజ్ సినిమాగా పరిగణించడం లేదు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమా గానే అభిమానులు తీసుకుంటున్నారు. ఆ రకంగానే ఈ సినిమాపై క్రేజ్ కూడా మొదలవుతుంది.

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-ticket-booking-updates

బ్రో సినిమా సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ హీరోలుగా నటిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరగడానికి కారణం.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి.. సినిమా గురించి ఎంతో హైప్ క్రియేట్ చేస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది. దీనితో ( BRO ticket booking updates ) అభిమానులు అందరూ ఎంతో జోష్ గా ఉన్నారు. అయితే సినిమా టికెట్లు బుకింగ్ అనేది మొదలైంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే టికెట్లు బుకింగ్ మొదలవుగానే అతి తక్కువ సమయంలో నిమిషాల్లోనే మొత్తం టికెట్స్ అన్ని పటాపంచలై ఎగిరిపోతాయి. ఓపెనింగ్స్ లో ఎక్కడా కూడా ఆయన ఏ సినిమాకి కొరత ఉండదు. తర్వాత సినిమా హిట్టు, ఫెయిల్యూర్ ని బట్టి కలెక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి కానీ.. ఓపెనింగ్ మాత్రం అదిరిపోవాల్సిందే.

See also  Janhvi Kapoor: తరచూ తిరుపతికి శ్రీ దేవి కూతురు జాన్వి కపూర్ ఎందుకు వెళుతుందో అసలైన కారణం తెలుసా.?

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-ticket-booking-updates

అలాంటిది సినిమాకి అంత పెద్ద బజ్ కనిపించడం లేదు. దానికి కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్లాస్ గా ఉండటమొ.. లేదా రీమేక్ సినిమా అవడమా లేదా ఈ సినిమాలో మెయిన్ హీరో సాయిధరమ్ తేజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడక్కడ కనిపిస్తాడు అనే ఆలోచన విధానమో.. లేదా ఈ సినిమా పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడమో.. కారణం ( BRO ticket booking updates ) తెలియదు కానీ ఓపెనింగ్స్ అయితే మాత్రం సినిమా టిక్కెట్లు స్పీడ్ గా బుక్ అవడంలో అంత హుషారు కనిపించడం లేదు.అలాగే ఈ సినిమా టికెట్స్ కూడా కాస్ట్ పెంచలేదు అంటే సినిమా రేంజ్ కూడా హై గా లేదని.. అంటే హై బడ్జెట్ సినిమా పరిగణంలోకి రాలేదని అర్ధం. విడుదలకు రెండు రోజులు ముందే ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బుకింగ్ మొదలుపెట్టారు. ఉదయం నుంచి టికెట్లు అమ్మకాలు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి నిమిషాల్లో టికెట్లు అయిపోయి పరిస్థితి నుంచి ఈసారి మాత్రం గంటల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అవుతున్నాయి.

See also  Sri Devi: శ్రీదేవికి ఎంత పొగరో..? అంతలా అవమానించిందా మెగస్టార్ చిరంజీవిని.!!

pawan-kalyan-and-sai-dharam-tej-movie-bro-ticket-booking-updates

దీంతో సినిమా టికెట్లు బుకింగ్ విషయంలో నిమిషాల నుంచి గంటల్లోకి ఎందుకు మారింది కారణమేమిటో అనే అందరూ ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా ఇక సినిమా చూడడానికి ఎన్నో రోజులు అయితే లేదు. రేపే ఈ సినిమా ధియేటర్స్ లోకి వచ్చి.. అందరి ముందుకు వచ్చి దాన్ని సత్తా చూపించే సమయం దగ్గరకు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ అందరికీ ఉన్న అంచనాలను బట్టి.. వచ్చిన వార్తలను బట్టి చూస్తే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని అంటున్నారు. కాబట్టి అదే ఉండి అందరిని అలరిస్తే.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు లేదా ఏమాత్రం ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా కదా అది కూడా చూసే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా టికెట్లు అంత స్లోగా వెళ్తుంటే అందరిలో అదో రకమైన అనుమానం అయితే మాత్రం మొదలవుతుంది. ఏదేమైనా సినిమా బాగుండాలని, సక్సెస్ఫుల్గా ఉండాలని ఆ చిత్ర బృందం వారికి మంచి రిజల్ట్ దొరకాలని కోరుకుందాం..