Home Cinema Colors Swatis: విడాకులపై పూర్తి వివరణ తెలిపిన కలర్స్ స్వాతి. అధికారిక ప్రకటన తొందరలోనే చెబుతానంటూ...

Colors Swatis: విడాకులపై పూర్తి వివరణ తెలిపిన కలర్స్ స్వాతి. అధికారిక ప్రకటన తొందరలోనే చెబుతానంటూ కీలక ప్రకటన.

Colors Swatis: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమ పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతున్నాయో అంతకంటే త్వరగా వీళ్లు విడాకులు తీసుకొని ఎవరిదారులు వాళ్ళు చూసుకుంటున్నారు. అలా ఇటీవలి కాలంలో సమంత ఎంతో ఇష్టంతో పదేళ్లపాటు ప్రేమించుకుని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కేవలం మూడు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండా విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదల సైతం రెండంటే రెండు సంవత్సరాలు కూడా కలిసి జీవించలేక విడాకులు తీసుకున్నది. ప్రస్తుతం ఇదే కోవలోకి మరొక స్టార్ హీరోయిన్ కూడా వచ్చింది.

the-key-statement-is-that-colors-swatis-official-statement-which-has-given-a-complete-explanation-on-the-divorce-will-be-made-soon

ఇక సెలబ్రిటీల గురించి వాళ్లు చేయబోయే పనులు ముందే ఆఫిసియల్ గా ప్రకటించక ముందే వాళ్ల అభిమానులే కాక నెటిజన్స్ కు సైతం వాళ్ళ తదుపరి స్టెప్ ను వెల్లడిస్తూ ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. ఆ విషయం లో ఇప్పటికే సమంత, నిహారిక వంటి సెలబ్రిటీలు అఫీషియల్ గా ప్రకటించక ముందే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో భర్తల దిగిన ఫోటోలు డిలీట్ చేయడంతో త్వరలో వీళ్ళు విడాకులు తీసుకుపోతున్నారంటూ వార్తలు వ్యాపించసాగాయి. ఇక ఇటీవల కాలంలో విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరొకరు ఈ లిస్టులో చేరిపోయింది తనే అందాల భామ కలర్స్ స్వాతి. అసలు అక్కడ ఎక్కడో నివసిస్తున్న కలర్ స్వాతి ప్రస్తుతం హైదరాబాద్ లో వల్ల ఇంటికి వచ్చింది బట్ ఎలా ఈ విషయంలో వైరల్ గా మారింది.

See also  Ram Charan - Upasana: రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీలో సూపర్ సీక్రెట్స్ అవుట్.. దేవుడా మరీ ఇంత రొమాంటిక్ గా!

the-key-statement-is-that-colors-swatis-official-statement-which-has-given-a-complete-explanation-on-the-divorce-will-be-made-soon

అంటే ఈమె కూడా అచ్చం అందరిలాగే తన భర్తతో ఉన్న ఫోటోలన్నీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో డిలీట్ చేయడంతో మొదలైంది రచ్చ. తను కూడా తొందర్లో విడాకులు తీసుకుపోతున్న అంటూ తెర పైకి వచ్చింది ఈ విషయం.. మరి ఆమె చెప్పనే చెప్పలేదు కదా అప్పుడే మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని అనుకోవచ్చు. అయితే అందుకు సంబంధించి తాజాగా ఆమె ఓ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారానే క్లారిటీ ఇచ్చింది. పలు ప్రముఖ మీడియా ఛానల్ వాళ్ళు కలర్స్ స్వాతి దగ్గరికి వెళ్లి మీరు త్వరలో నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా అని అడగగా.. మీరు అనుకున్నట్లు అస్సలు అలాంటిదేమీ కాదు ఒక వేళ అలాంటి విషయం ఉంటే కచ్చితంగా నేనే బయటకు అందరి ముందు చెబుతాను అంటూ వెల్లరించింది.

See also  Prabhas: జాతకాలను నమ్మని ప్రభాస్ సైతం ఈ విషయాలను చూస్తే నమ్ముతున్నాడు అనే అనిపిస్తుంది..

the-key-statement-is-that-colors-swatis-official-statement-which-has-given-a-complete-explanation-on-the-divorce-will-be-made-soon

కానీ ప్రస్తుతం మాట్లాడి మాటలు మాత్రం ఆమె అభిమానులు కాక నేటిజన్స్ సైతం నమ్మడం లేదు. అయితే ఇప్పటికే తన భర్తతో డైవర్స్ కు కలర్స్ స్వాతి అప్లై చేసిందని.. అధికారికంగా కోర్టు నుంచి విడాకులు వచ్చాక నిహారిక లా తను కూడా అభిమానులకు వెల్లడిస్తుందని పలువురు నెట్టింట కామెంట్ చేస్తున్నారు. దాంతో ఇంకా ఈమె విడాకుల విషయం మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే ప్రస్తుతం (Colors Swatis) కలర్ స్వాతి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి గత ఏడాది పంచతంత్రం అలాగే ఈ ఏడాది మంత్ ఆఫ్ మధు అనే చిత్రాలతో నటించే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఆకట్టుకుంది.