Home Cinema Genelia Deshmukh: ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియాని వాడుకుని వదిలేయాలని చూశాడు. కానీ..

Genelia Deshmukh: ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియాని వాడుకుని వదిలేయాలని చూశాడు. కానీ..

Genelia Deshmukh: అందరూ టాలీవుడ్ పరిశ్రమ నుండి బాలీవుడ్ లోకి అడుగు పెడితే వెరైటీగా జెనిలియా మాత్రం ముంబైలో పుట్టినప్పటికీ బాలీవుడ్ లో అడుగు పెట్టకుండా బాయ్స్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అచ్చ తెలుగు అమ్మాయిల అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యింది. అప్పట్లో జెనిలియా నటన అంటే ప్రతి ఒక్కరు ఫిదా అయ్యేవారు. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచిగా రాణిస్తున్నటువంటి జెనిలీయాను ఆ స్టార్ హీరో కొడుకు మాత్రం ప్రేమ అంటూ వేధించసాగాడట చివరికి ఆమెను మొత్తం అనుభవించి ఆ తర్వాత వదిలేయాలని పథకం పన్నాడట. మరి అసలేం జరిగింది.?

star-heros-son-saw-that-genelia-deshmukh-should-be-used-and-left

ఎందుకు జెనీలియా తెలుగులో ఇంత పేరు సంపాదించిన నటించకుండా వెళ్ళిపోయింది. అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం.. ఇక సిద్ధార్థ హీరోగా నటించిన బాయ్స్ చిత్రం ద్వారానే జెనీలియా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయమయ్యింది. ఇక మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా వరుస అవకాశాలు రా సాగాయి. అలా తెలుగులో బొమ్మరిల్లు, రెడీ, శశిరేఖా పరిణయం, ఢీ, హ్యాపీ, ఆరెంజ్, సై, సాంబ, నా అల్లుడు తదితర చిత్రాల్లో హీరోయిన్ గా జెనిలియాకు అవకాశాలు వచ్చాయి. కేవలం మన తెలుగు సినిమా రంగంలోనే కాకుండా మిగిలిన అన్ని తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

See also  Samantha : సమంత తలకి ఏమయ్యింది.. ఆశ్చర్యంలో అభిమానులు..

star-heros-son-saw-that-genelia-deshmukh-should-be-used-and-left

అయితే మరి అలాంటి జెనీలియా ఏ కారణం చేత తెలుగులో మళ్లీ కొనసాగలేకపోయింది. అంటే.. దానికి కారణం ఓ స్టార్ హీరో కొడుకు. అతడు ప్రేమ అనే పేరుతో ఆమెను మోసం చేయాలని చూశాడట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆ స్టార్ హీరో కొడుకు జెనీలియా అందం చూసి మోజులో పడిపోయాడట. ఇక తన తండ్రి పలుకుబడి ని ఉపయోగించి ఆ హీరోయిన్ ను ప్రేమలో పడేయలని చూసేడట.. కానీ ఇదేమీ అర్థం కాని జెనీలియా ఆ స్టార్ హీరో కొడుకుని కేవలం ఫ్రెండ్ అని భావించిందట అలా ఫ్రెండ్ అని భావించి అతనితో ఓ పార్టీకి వెళ్లిందట.. ఇక పార్టీలో అతడు మద్యం మత్తులో జెనిలియా పై ఎక్కడపడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ పై చెయ్యి వెయ్యి వేసాడట..

See also  Amitabh Bachchan : అమితాబ్ తన సొంత కూతరు జీవితాన్ని చేతులారా నాశనం చేశాడా?

star-heros-son-saw-that-genelia-deshmukh-should-be-used-and-left

ఒక్కసారిగా అలా చేసేసరికి భరించలేని కోపంతో ఆ స్టార్ హీరో కొడుకు పార్టీలో అందరూ చూస్తున్నాగాని చెంప చెల్లుమనిపించిందట జెనీలియా. ఆ తర్వాత గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందట. ఇక ఈ సంఘటన జరిగిన తరువాత జెనిలియాకు తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదట. అందు కారణమా స్టార్ హీరో కొడుకు తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి ఆ హీరోయిన్ కి అవకాశాలు రాకుండా చేశాడట. ఇక చివరికి చేసేదేమీ లేక జెనీలియా బాలీవుడ్ బాట పట్టి అక్కడ రితీష్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి జెనాలియా (Genelia Deshmukh) ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుందట.