Home Cinema Pushpa 2 : పుష్ప 2 లో సూపర్ సీన్ అప్డేట్ ఇదే..

Pushpa 2 : పుష్ప 2 లో సూపర్ సీన్ అప్డేట్ ఇదే..

pushpa-2-latest-update-allu-arjun-dialogue-leaked-from-the-movie-sets-and-is-going-viral-on-social-media

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుకున్న పుష్ప ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. పుష్ప2 సినిమా ప్రతిష్టాత్మకంగా మొదలైన విషయం తెలిసిందే. సుకుమార్ ( pushpa 2 latest dialogue update ) పుష్ప 2 సినిమాని ఎంత ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నాడో.. ఆ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పుష్ప 2 ట్రైలర్ కి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో.. ఆ చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ సినిమా అప్ డేట్స్ ని అభిమానులకు అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి అర్థమవుతుంది.

See also  Sitara: మహేష్ బాబు కూతురు సితార పై భగ్గుమంటున్న నెటీజన్స్.. కారణం.??

pushpa-2-latest-update-allu-arjun-dialogue-leaked-from-the-movie-sets-and-is-going-viral-on-social-media

ఇటీవల అల్లు అర్జున్ బేబీ సినిమా గురించి మంచి రివ్యూ ఇచ్చాడు. అలాగే బేబీ సినిమా వాళ్లు చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాను చూసి తనదైన స్టైల్ లో ఇచ్చిన రివ్యూ ఆ సినిమాకి ( pushpa 2 latest dialogue update ) మంచి సపోర్ట్ అయింది. అల్లు అర్జున్.. ఆనంద దేవరకొండ ని, వైష్ణవని, డైరెక్టర్ సాయి రాజేషను ఎంతగానో అభినందించాడు. అయితే ఆ వేడుకలో అల్లు అర్జున్ కనిపించడం, ఆయన మాట్లాడడం అల్లు అర్జున్ అభిమానులకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అల్లు అర్జున్ ఇలా కనిపించి అలా బేబీ సినిమా గురించి మాట్లాడి వెళ్లిపోదాం అనుకుంటే అభిమానులు ఊరుకుంటారా? అసలు ఊరుకోలేదు. పుష్ప 2 సినిమా నుంచి ఏదైనా డైలాగ్ చెప్పమని అభిమానులు అరిచారు.

See also  Trisha - Animal : త్రిష కొంపముంచిన అనిమల్ సినిమాలో ఆ సీన్స్..

pushpa-2-latest-update-allu-arjun-dialogue-leaked-from-the-movie-sets-and-is-going-viral-on-social-media

దానితో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ” ఇదంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది.. పుష్ప గాడి రూల్” అని డైలాగ్ లీక్ చేశాడు. పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగు ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలాగే ఇప్పుడు పుష్ప గాడి రూల్ అనే మాట చాలా వైరల్ అవుతుంది. ఈ ఒక్క డైలాగ్ తో ( pushpa 2 latest dialogue update ) అభిమానులు దానికి సంబంధించిన సీన్ ని కూడా ఊహించుకున్నారు. ఇదంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది పుష్ప గాడి రూల్ అనేది బహుశా పుష్ప అడవుల్లో ఉంటే.. అక్కడికి వచ్చిన అధికారులకు గాని, మెయిన్ విలన్సు కి గాని అల్లు అర్జున్ పవర్ ఫుల్ గా ఈ డైలాగ్ చెప్పి ఉంటాడు అని అనుకుంటున్నారు.

See also  Umair Sandhu: విడాకులు తీసుకోబోతున్న కత్రినా కైఫ్.. దానికి కారణం ఇదేనట.!!

pushpa-2-latest-update-allu-arjun-dialogue-leaked-from-the-movie-sets-and-is-going-viral-on-social-media

ఏదేమైనా ఒక డైలాగుతో ముఖ్యమైన సీన్లో ఈ డైలాగు ఉంటుందని మాత్రం అల్లు అర్జున్ లీక్ చేశాడు. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఎవరైనా వాళ్ళు ఏమైనా గట్టిగా సమాధానం చెప్పాలి అనుకుంటే.. నా ఇష్టం నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను అని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం పుష్ప గాడి రూల్ అనే మాట ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుని వాడి రూల్ అని చెప్పుకుంటారు. మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులైతే అప్పుడే ఈ డైలాగ్ ని నోట్లో నానబెట్టేస్తున్నారు. ఇది వినగా వినగా తగ్గేదేలే నుంచి పుష్పా గాడి రూల్ దగ్గరకు వస్తారన్నమాట..