Home Cinema Varun – Lavanya : వరుణ్ లావణ్యల పేళ్ళి డేట్ ప్లేస్ తో పాటు ఎవరి...

Varun – Lavanya : వరుణ్ లావణ్యల పేళ్ళి డేట్ ప్లేస్ తో పాటు ఎవరి ఆధ్వర్యంలో అవుతుందో తెలుసా?

varun-tej-and-lavanya-tripathi-marriage-date-and-place-fixed

Varun – Lavanya : మెగా కుటుంబం ఎంతో సందడిగా ఉంది. ఇటీవల రెండు ఆనందకరమైన సంఘటనలు వాళ్ళ కుటుంబంలో జరిగాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్.. ఆ తర్వాత రామ్ చరణ్, ఉపాసన లకు క్లిం కార పుట్టడం.. ఇలా ఈ రెండు వేడుకల ఆనందంలో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. అయితే ( Varun Lavanya marriage date ) మధ్యలో నిహారిక విడాకుల వార్త బయటకు రావడంతో.. అనేక రకాల విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. జీవితం అంటేనే అంతే కదా.. కొన్ని ఆనందాలు, కొన్ని బాధలు సమ్మేళనం జీవితం. అయితే వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీన హైదరాబాదులో, నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం, ఇంకా సన్నిహితులు ఎందరో వచ్చి దాన్ని జయప్రదం చేశారు.

See also  Allu Arjun: వామ్మో తన కూతురు చేసిన పనికి.. అల్లుఅర్జున్ తన భార్యని ఇలా!

varun-tej-and-lavanya-tripathi-marriage-date-and-place-fixed

అప్పటినుంచి మెగా అభిమానులందరూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది.. పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ విదేశాలకు వెళ్లి.. వాళ్ళు ఎంజాయ్మెంట్ టూర్ కి వెళ్లారన్న( Varun Lavanya marriage date ) సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న స్పాట్స్ నుంచి ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి జీవితాన్ని మొదలుపెట్టే ముందు నుంచి కూడా.. వీళ్ళిద్దరూ ప్రతి మూమెంట్ ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ.. చివరికి ఇప్పటికి పెద్దలకు చెప్పి.. ఒప్పించుకొని ప్రతిదీ కూడా ప్లానింగ్ గా వైభవంగా చేసుకుంటున్నారు.

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

varun-tej-and-lavanya-tripathi-marriage-date-and-place-fixed

ఈ క్రమంలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి ఎప్పుడో కాదు ఆగస్టు 24వ తేదీని వీళ్ళిద్దరికీ పెళ్లి అని.. డేట్ ఫిక్స్ అయిందని అనుకుంటున్నారు. ఆగస్టు మాసంలో శ్రావణమాసం ఉండడం వలన.. పెళ్లిరోజులు ( Varun Lavanya marriage date ) చాలా మంచివి ఉంటాయని.. అది వీళ్లిద్దరు జాతకాలికి కూడా చాలా బాగా సెట్ అయిందని.. అందుకే ఆ రోజు ఫిక్స్ చేశారని అనుకుంటున్నాను. అలాగే పెళ్లి ఇక్కడ ఇండియాలో మాత్రం కాకుండా.. ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారంట. దానికి కారణం కూడా ఉందంట. వీళ్లిద్దరి ప్రేమ ఇటలీలోనే మొదలైందంట. అందుకని దానికి గుర్తుగా వాళ్ల పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు అంట.

varun-tej-and-lavanya-tripathi-marriage-date-and-place-fixed

అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు వీళ్ళ పెళ్లి డేట్, ప్లేస్ ఫిక్సయినట్టు సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా పెళ్లికి సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకునేది ఎవరో కాదంట.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ స్వయంగా వాళ్ళ పెళ్లికి కావాల్సిన ప్రతి పనులను చూసుకుంటున్నారు అంట. ఇటలీలో పెళ్లి ఎలా చేసుకోవాలి? అక్కడ కావలసిన సౌకర్యాలు ఏమిటి? ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది? వచ్చిన వాళ్ళందరికి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి? ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ దగ్గరుండి అన్ని చూసుకొని ప్లాన్ చేసుకుని వాళ్ళ వెడ్డింగ్ కి వాళ్లే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అంట. ఏది ఏమైనా ఈ వార్త నిజమే అయితే ఆగస్టు 24వ తేదీ తారీకున మెగా అభిమానులందరికీ సందడిగానే ఉంటుందని అర్థమవుతుంది.