Home Cinema SreeMukhi: నన్ను పెళ్లి చేసుకొని అనుభవించే హక్కు ఉన్న ఏకైక హీరో అతడే అంటూ సంచలమైన...

SreeMukhi: నన్ను పెళ్లి చేసుకొని అనుభవించే హక్కు ఉన్న ఏకైక హీరో అతడే అంటూ సంచలమైన బోల్డ్ కామెంట్స్ చేసిన శ్రీముఖి..

Anchor SreeMukhi: ప్రస్తుతం ఉన్న యాంకర్ ల అందరిలో టాప్ లో ఒకరిగా కొనసాగుతున్నారు యాంకర్ శ్రీముఖి. ఇక బుల్లి తెర ప్రేక్షకులకు అయితే కొత్తగా శ్రీముఖి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గలగల మాట్లాడి ఆ మాటలతో కిచెన్లో ఉన్న సరే టక్కున శ్రీముఖి ప్రోగ్రాం మొదలవుతుందని ఇట్టే అర్థం అయిపోతుంది. తన అందంతో అభినయంతో చలాకిగా స్టార్ హీరోయిన్లకు ఉన్న ఫాలోయింగ్ సైతం ఆమె కూడా ఆమె స్థాయిలో తెలుగు ప్రేక్షకుల మదిలో సంపాదించుకుని కూడబెట్టుకున్న అని చెప్పాలి. జెమినీ టీవీ, మాటీవీ, ఈటీవ, జీటీవీ మొదలైన టీవీ ఛానల్లో వచ్చే పలు రకాల ప్రోగ్రామ్లలో మాత్రమే కాకుండా ఈవెంట్లలో కూడా.. ఇవే కాకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్లకు మొదలైన వాటికి యాంకర్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో తన పేరును పట్టిష్టపరుచుకుంది.

See also  Ravi Teja: రవితేజ తన కూతురు వయసున్న ఆ హీరోయిన్ ని అందుకే తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట..

anchor-sreemukhi-only-that-hero-can-become-anchors-husband-who-is-that-lucky-hero

కేవలం యాంకరింగ్ గానే బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులు తలక్కుమంటుంది శ్రీముఖి. ఇలా వచ్చిన అవకాశాలు ఒక్కటి కూడా వదలకుండా ఇటు టీవీ ప్రోగ్రామ్స్ అటు వెండి తెరపై మరదే విధంగా పలు యాడ్స్ లలో కూడా చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది. కాగా ఇలాంటి బ్యూటీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా పెళ్లికి దూరంగా ఉంటుంది. ఇక ఎన్నో రోజులుగా పెళ్లి వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం శ్రీముఖి ఇవ్వలేదు. వరుస షోలతో ప్రస్తుతం అయితే శ్రీముఖి చాలా బిజీగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

See also  Samantha : కలిసొచ్చిందని పనికిమాలిన పని చేసిన సమంత.. ఇప్పటికైనా అక్కినేని ఫ్యామిలీ వేల్యూ తెలిసిందా?

anchor-sreemukhi-only-that-hero-can-become-anchors-husband-who-is-that-lucky-hero

అయితే ఇటీవలే తాజాగా బుల్లి తెరపై ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాంలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి అందులో తమ భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంటుంది. ఇందులో భాగంగానే పటాస్ ఫైమా శ్రీముఖిని ఒక ప్రశ్న అడుగుతుంది. ఇంతకు నీ పెళ్ళెప్పుడు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి.? దాంతో శ్రీముఖి నాకున్న అందానికి ఏ హీరో సెట్ అవుతాడో చెప్పు మరి అని చెబుతుంది. దాంతో పైన నీకు దగ్గర జోడి ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పేరు చెబుతుంది ప్రస్తుతం ఆయనే సింగిల్ గా ఉన్నాడు అని కూడా చెబుతుంది.

See also  Naresh - Pavitra : మూడో పెళ్ళాం రెండో మొగుడు నుంచి తప్పించుకోవడానికి విజయనిర్మల సొంతూరెల్లి చివరికి నరేష్ పవిత్ర ఏం చేసారో చూడండి..

anchor-sreemukhi-only-that-hero-can-become-anchors-husband-who-is-that-lucky-hero

దాంతో ప్రభాస్ అంగీకరిస్తే ఎగిరి మరి గంతేసి నేను ఆయనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తా ఆయనకు భార్యగా వెళ్లడానికి సిద్ధమే అంటూ శ్రీముఖి సమాధానం చెబుతుంది. దాంతో వెంటనే ఫైమా ఎక్కడ ఎగిరికి అంత ఇస్తావు నీ కలలోనా అంటూ పంచ్ పేలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వుల పంట పండుతుంది అందరూ తెగ నవ్వేస్తారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీముఖి అభిమానులే కాక బుల్లితెర ప్రేక్షకులు సైతం చివరికి శ్రీమతి మనసులో ఉన్న మాట పెళ్లి గురించి ఇలా ప్రస్తావించిందా అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ లాంటి అందగాడు అయితే శ్రీముఖి (Anchor SreeMukhi) పెళ్లి చేసుకుంటున్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.