Home Cinema Ketika Sharma : ఆ మ్యాటర్ లో సాయి ధరమ్ వైష్ణవ్ తేజ్ లలో ఎవరు...

Ketika Sharma : ఆ మ్యాటర్ లో సాయి ధరమ్ వైష్ణవ్ తేజ్ లలో ఎవరు ఎలా వీక్ అనేది పచ్చిగా చెప్పేసిన కేతికా శర్మ!

actress-ketika-sharma-controversial-comments-on-sai-dharam-tej-and-brother-vaishnav-tej-manhood

Ketika Sharma : ఈ ఏడాది ‘విరూపాక్ష’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం లో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే. పవన్కళ్యాణ్ ( ketika sharma controversial comments ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ లు హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.

actress-ketika-sharma-controversial-comments-on-sai-dharam-tej-and-brother-vaishnav-tej-manhood

ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, పాటలు విడుదల చెయ్యగా, అభిమానుల నుండి టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రాగ, పాటలకు యావరేజి రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సరిగ్గా 9 రోజులు ( ketika sharma controversial comments ) ఉండడం తో ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పటికే పలు ఇంటర్వ్యూస్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. రీసెంట్ గా హీరోయిన్ కేతిక శర్మ తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో కేతిక శర్మ సాయి ధరమ్ తేజ్ గురించి, ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అదేమిటంటే..

See also  Balakrishna - Soundarya : అవమానించిన సౌందర్యకి బాలకృష్ణ ఎంత ఘాటుగా సమాధానం చెప్పాడంటే..

actress-ketika-sharma-controversial-comments-on-sai-dharam-tej-and-brother-vaishnav-tej-manhood

సాయి ధరమ్ తేజ్ సెట్స్ లో ఉన్నంత సేపు చాలా ఎనర్జీ గా ఉంటుందని, అందరితో కలివిడిగా ఉంటూ ,జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడని.. కానీ వైష్ణవ్ తేజ్ అలాంటి వాడు కాదని.. చాలా నెమ్మదస్తుడు అని.. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు.. వస్తాడు ( ketika sharma controversial comments ) తన పని చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. కానీ అతను కూడా ఒక్కసారి మనిషి అలవాటు అయితే చాలా క్లోజ్ గా ఉంటాడని, అలవాటు కాకపోతేనే ఇబ్బంది అని, ఈ విషయం లో వైష్ణవ్ తేజ్ చాలా వీక్ అంటూ చెప్పుకొచ్చింది కేతిక శర్మ.

See also  Prabhas - Anushka : ఇటలీ బంగ్లాలో ప్రభాస్.. బయటపడని ప్రభాస్ అనుష్క రిలేషన్!

actress-ketika-sharma-controversial-comments-on-sai-dharam-tej-and-brother-vaishnav-tej-manhood

ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కేతిక శర్మ సాయి ధరమ్ తేజ్ కంటే ముందే పంజా వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమాలో నటించింది.ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు కానీ కేతిక శర్మ వైష్ణవ్ తేజ్ జంటకి మంచి పేరు వచ్చింది. మరి సాయి ధర్మ్ తేజ్ తో ఈమె జంట ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇక బ్రో సినిమా మీద అయితే మెగా అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా టైం చాలా తక్కువ ఉందని.. అందులోనూ పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం కనిపిస్తాడు అనే వార్త వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా నిరాశపడతున్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో..