Home Cinema Jr NTR – Klinkaara : ఎన్టీఆర్ క్లిం కార కి ఇచ్చిన అందమైన గిఫ్ట్...

Jr NTR – Klinkaara : ఎన్టీఆర్ క్లిం కార కి ఇచ్చిన అందమైన గిఫ్ట్ లో అద్భుతం ఏమిటో తెలుసా?

jr-ntr-gives-a-wonderful-gift-to-ram-charans-daughter-klin-kaara

Jr NTR – Klinkaara : పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి.. మెగా కుటుంబం మెగా అభిమానులు ఎంతో ( Jr NTR gives a wonderful gift to Klin Kaara ) ఆనందించి చిరంజీవి మనవడు లేక మనవరాలు కోసం అందరూ వేయికళ్లతో ఎదురు చూశారు. అలా ఎదురుచూస్తూ.. ఉపాసనను జాగ్రత్తగా చూసుకుంటూ.. ఆ భగవంతుడికి పూజలు చేసుకుంటూ.. ఎదురు చూడడంతో చివరికి మంగళవారం నాడు, అందాల రాసి దేవతలా మెగా కుటుంబంలో ఒక వెలుగుల వెలిగింది క్లిం కార.

jr-ntr-gives-a-wonderful-gift-to-ram-charans-daughter-klin-kaara

రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్ అయ్యారన్న సంగతి తెలియగానే.. సెలబ్రిటీస్, సామాన్యులు, అభిమానులు అందరూ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడి దయ, కృప వాళ్లపై, వాళ్ళ కుటుంబం పై, వాళ్ళ చిన్నారి క్లిం కారపై ఉండాలని కోరుకుంటూ విషెస్ తెలియజేయడం జరిగింది. ఇంతమంది ( Jr NTR gives a wonderful gift to Klin Kaara ) అభిమానం వాళ్ళ బిడ్డ మీద ఉన్నందుకు రాంచరణ్ ఎంతో ఆనందించి.. మీ అభిమానం ఎల్లప్పుడూ నా కూతురు మీద ఇలాగే ఉండాలని కోరుకున్నాడు కూడా.. అయితే మెగా కుటుంబంలో ఇంత సందడి, ఇంత ఆనందం వచ్చిన తర్వాత క్లిం కార నామకరణ మహోత్సవం కూడా ఎంతో సాంప్రదాయంగా, చక్కగా జరిపించాడు మెగాస్టార్ చిరంజీవి.

See also  Kethika Sharma: అవకాశాల కోసం ఆరాటపడుతున్న కేతిక శర్మ - మరి ఇలాంటి ఫోటోలా

jr-ntr-gives-a-wonderful-gift-to-ram-charans-daughter-klin-kaara

రామ్ చరణ్, ఉపాసనల కూతురుకు ఎందరో ఎక్కడెక్కడ నుంచో అనేక గిఫ్ట్లు పంపించడం జరిగింది. మెగా కుటుంబంలోనే అందరూ గిఫ్ట్ ఇవ్వగా.. అల్లు వారు కూడా మంచి మంచి గిఫ్ట్ ఇవ్వగా.. ఇంకా బయట వాళ్ళు, సెలబ్రిటీస్, ఇతర దేశాల నుంచి కూడా క్లిం కార కి అనేక గిఫ్ట్స్ వచ్చాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులు మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కాబట్టే.. ఒకరితో ( Jr NTR gives a wonderful gift to Klin Kaara ) ఒకరు అడ్జస్ట్ అయ్యి, అభిమానించుకునే వాళ్ళు కాబట్టే.. రాజమౌళి అండర్లో అన్ని సంవత్సరాలు ఆర్ఆర్ ఆర్ సినిమాని ఇద్దరూ కలిసి అంత బాగా చేసి.. ఆస్కార్ అవార్డు వచ్చేంత గొప్పగా డాన్స్ చేసిన హీరోలు వీళ్ళిద్దరూ.. వీళ్ళిద్దరూ రీల్ లైఫ్ లోనే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా హీరోయిజం ఉన్న మంచి మనసున్న మనుషులు.

See also  Vijay Varma: వాళ్ళు నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమన్నా ప్రియుడు సంచలన వ్యాఖ్యలు..

jr-ntr-gives-a-wonderful-gift-to-ram-charans-daughter-klin-kaara

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూతురు క్లిం కార కి మంచి గిఫ్ట్ పంపించాడు అన్న విషయం సోషల్ మీడియాలో వార్త హల్చల్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ కూతురు క్లిం కార కి పంపించిన గిఫ్ట్ ఎంతో అద్భుతంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ క్లిం కార కి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. చరణ్, ఉపాసన, క్లిం కార ముగ్గురి పేరు ఉన్న బంగారు డాలర్స్ ను అద్భుతమైన డిజైన్తో తయారు చేయించి మరి గిఫ్ట్ గా ఇచ్చాడంట. పైగా ఈ గిఫ్ట్ ని తన పిల్లలిద్దరూ అభయ్, భార్గవ్ రామ్ లతో కలిసి ఇప్పించాడంట. వినడానికి ఎంత బాగుంది కదా.. గిఫ్ట్ అంటే ఏదో కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేసేలా కాకుండా.. మంచి కాన్సెప్ట్ తో.. వాళ్ళ కుటుంబం ఎప్పుడూ కూడా రామ్ చరణ్, ఉపాసన, క్లిం కార ముగ్గురు కలిసి ఆనందంగా.. బంగారం లాంటి కుటుంబంలా కలిసి ఉండాలని ఆలోచనతో.. అలాంటి గిఫ్ట్ తయారు చేయించి ఎన్టీఆర్ ఇచ్చాడని ఇద్దరి అభిమానులు ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారు..