Home Cinema Soundarya : సౌందర్య మీద ఇంత దారుణమైన నిందా!

Soundarya : సౌందర్య మీద ఇంత దారుణమైన నిందా!

such-a-terrible-rumor-about-soundarya

Soundarya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంత గొప్ప నటిగా చూసే నటి సౌందర్య. పేరుకు తగ్గట్టుగానే ఈమెలో సౌందర్యానికి ఏమాత్రం కొరత ఉండదు. మనవరాలు పెళ్లి సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా( Terrible rumor about Soundarya ) ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. అక్కడ నుంచి ఆమె ప్రయాణం ఎక్కడా కూడా ఆగకుండా, అలుపెరుగకుండా ఎంతో అద్భుతమైన సినిమాలు చేసి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటి సౌందర్య. ఎవరైనా కూడా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత.. ఎలాంటి వారికైనా ఎవరో ఒక శత్రువులనే వారు ఏర్పడతారు. వాళ్లపై కొందరైనా ఈర్ష పడడం మొదలుపెడతారు.

such-a-terrible-rumor-about-soundarya

కానీ సౌందర్యని చూస్తే అలా అనిపించదు. ఆమెపై ఎవరికి కోపం రాదు.. ఆమెపై ఎవరికి ఇష్యరాదు. ఆమెపై ఎవరూ శత్రువులు అవ్వాలని అనుకోరు. ఎందుకంటే.. ఆ ముఖంలో అంత నిర్మలతత్వం, అమాయకత్వం, సంతృప్తికరం కనిపించే ఆ మనిషిని చూస్తే.. ఆ మాటను వింటే.. ఆ నవ్వుని ఆశ్వాదిస్తే.. ఆనందంతో ( Terrible rumor about Soundarya ) పరవశించిపోతారే తప్పా.. ఆమెపై ఎటువంటి చెడు భావన కలగదు. అటువంటి సౌందర్య చాలా తొందరగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతివేగంగా స్టార్ హీరోయిన్ అయ్యి.. అద్భుతమైన సినిమాలు చేసి.. అంతే తొందరగా మన అందరిని వదిలి వెళ్ళిపోయింది. సాధారణంగా సినిమా రంగంలో ఎప్పుడు రూమర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అవి లేకుండా నడవాలన్నా, గడవాలన్నా చాలా కష్టం.

See also  Actress Poojas: ఆ స్టార్ హీరోయిన్లు వేణు స్వామి తో పూజలు చేయించుకున్నాకే ఇండస్ట్రీని ఏలుతున్నారా.? వాళ్ళు విల్లేనా..

such-a-terrible-rumor-about-soundarya

ఎందుకంటే ఆ ప్రొఫెషన్ అలాంటిది. అందులో ఆడవాళ్లు, మగవాళ్ళు ఖచ్చితంగా సరదాగా, క్లోజ్ గా ఉంటూ నటించాల్సిన ఫీల్డ్ అది. అలాంటి రంగంలో వాళ్ళు సరదాగా ఏవైనా మాట్లాడుకున్నట్టు కనిపించినా కూడా.. ఇద్దరు ( Terrible rumor about Soundarya ) మనుషులు మధ్య ఏదో ఒకటి రూమర్ అనేది మొదలు పెడతారు. ఇది అభిమానులకు, సెలబ్రిటీ కి మధ్య ఉండే మీడియా దాన్ని యూస్ చేసుకునే ఒక గొప్ప దారి. అయితే ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసిన.. అభిమానుల్ని, సెలబ్రిటీని దగ్గర చేసేది కూడా వాళ్లే.. అయితే సౌందర్య మీద కూడా దారుణమైన రూమర్ వచ్చింది. అప్పటినుంచి ఆ రూమర్ సాగుతూనే ఉంది కానీ.. అసలు సౌందర్య మీద అలాంటి రూమర్ ఎలా క్రియేట్ చేశారని ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది.

See also  52 ఏళ్ల వయసులో కూడా రమ్యకృష్ణ ఏంటి బాబోయ్ ఈ అందం. స్టన్నింగ్ లుక్స్.

such-a-terrible-rumor-about-soundarya

జగపతిబాబు సౌందర్య కలిసి ఎన్నో సినిమా నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్.. సూపర్ హిట్ కాంబినేషన్ గా ఈ జంట మిగిలింది. అయితే వీళ్ళిద్దరూ బయట కూడా కొంచెం క్లోజ్ గానే ఉండేవారు. ఒకరి వేడుకలకు ఒకరు వెళ్లడం, ఒకరితో ఒకరు కలిసి తిరుగుతూ ఉండడం చేశారు. దీనితో వీళ్లిద్దరి మధ్యన ఎదో ఉందంటూ.. అనేక వార్తలు అప్పట్లో తెగ వచ్చాయి. అయితే జగపతిబాబు తన గురించి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సౌందర్య నాకు సోదరి లాంటిదని.. మంచి స్నేహితులము తప్పా.. మా మధ్య అలాంటిదేమీ లేదని.. దయచేసి అలాంటివి క్రియేట్ చేయొద్దని అని చెప్పారు. దానితో కొంతకాలానికి అందరూ సద్దుమణిగారు. ఏదేమైనా సౌందర్యలాటి నిమ్మదస్తురాలు, పద్ధతి ఉన్న ఆమెపై ఇలాంటి రూమర్ అనేది ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియదు గానీ.. అది మాత్రం నిజంగా బాధాకరమే అనుకోవాలి.