Home Cinema Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న...

Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

venu-swamy-said-that-another-star-couple-also-will-take-a-divorce

Venu swamy : ఇంతకుముందు ఎక్కువగా ప్రేమ అంటే టీనేజ్ లో ఉండే వాళ్లే ప్రేమించుకునేవారు. ఆ వయసులో ఒక రకమైన ఆకర్షణ ఒకరి మీద ఒకరికి కలిగి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి, పెద్దలను ఒప్పించడానికి, ఎన్నో కష్టాలు పడేవారు. అది సామాన్యుడి నుంచి సెలబ్రిటీస్ వరకు ఇదే ప్రాసెస్ ఉండేది. ఒప్పుకునే ( Venu Swamy said that another star couple ) వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే వీళ్ళ ప్రేమ భగ్న ప్రేమగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు కొంత మారింది కేవలం. టీనేజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా జీవితంలో సెటిల్ అయ్యి.. కెరీర్ లో చాలా బాగున్నవాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎక్కువ అయ్యాయి.

venu-swamy-said-that-another-star-couple-also-will-take-a-divorce

పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని, డేటింగ్ చేసి, ఆ తర్వాత అన్ని బాగానే ఉన్నాయి అనుకున్న తర్వాత.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పోనీ ఇంతలా చూసుకొని పెళ్లి చేసుకున్నప్పటికీ.. అతి కొద్ది కాలంలోనే మా ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి అంటూ విడిపోతున్నారు. ఇలాంటి జంటలను ఈ మధ్యకాలంలో సినిమా ( Venu Swamy said that another star couple ) రంగంలో ఎక్కువగానే చూస్తున్నాం. అలాగే సెలబ్రిటీస్ జీవితాల్లో జరగబోయే విషయాలను వేణుస్వామి ముందుగానే చెబుతూ ఉండడం గమనిస్తున్నాము. అతను చెప్పే కొన్ని కొన్ని కాదు చాలా వరకు జరుగుతూనే వస్తున్నాయి. దీనితో అందరిలో రోజురోజుకీ అతనిపై నమ్మకం పెరుగుతుంది.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

venu-swamy-said-that-another-star-couple-also-will-take-a-divorce

నమ్మకం అనేది ఎలా ఉన్నా చెప్పేవి మంచి మాటలు అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కానీ.. జరగబోయేది చేదు అయితే.. భయాన్ని, బాధని మిగులుస్తాయి. ఏది జరుగుతాది అనుకున్నా జరిగేది జరగక మానడం లేదు. దాన్ని ఆపగలిగే వాళ్ళు కనబడలేదు కానీ.. జరగబోయే చెడు కూడా తెలుసుకుని ఆందోళనకు మాత్రం గురికాక తప్పడం లేదు. నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా.. వాళ్ళిద్దరూ విడిపోక తప్పదు ( Venu Swamy said that another star couple ) అని వేణుస్వామి చెప్పిన తర్వాత.. అతి కొద్ది కాలంలోనే వాళ్ళు ఇద్దరు విడిపోయారు. అలాగే ఇంకా అతను చెప్పిన కొన్ని సంఘటనలు జరిగాయి. దానితో అతను ఏం చెప్పినా కూడా అందరిదీ ఫోకస్ ఆ కాన్సెప్ట్ మీదకే వెళుతుంది. ఇప్పుడు అతను మరొక స్టార్ జంట విడిపోక తప్పదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

See also  Bandla Ganesh: బండ్ల గణేష్.. త్రివిక్రమ్ మొగుడుపెళ్లాలను కూడా ఛీ ఛీ..

venu-swamy-said-that-another-star-couple-also-will-take-a-divorce

శని నీచ స్థానంలో ఉంటే.. ఇగో ప్రాబ్లమ్స్ తో భార్యాభర్తలిద్దరూ విడిపోక తప్పదని.. అలాగే నాగచైతన్య, సమంత విడిపోయారని.. అలాంటి జాతకమే ఉన్న మరొక స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ అని వేణుస్వామి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అభిషేక్, ఐశ్వర్య మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని.. అందుకే వాళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారని అయినా కూడా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోక తప్పదని.. జాతకరీత్యా అది అలా జరుగుతుందని.. శని నీచ స్థానంలో ఉండడం వల్ల ఇలా జరుగుతుందని.. ఆయన చెప్పుకొచ్చారు. దీనితో అభిషేక్, ఐశ్వర్య అభిమానులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ జంట కూడా అతి తొందరలో విడిపోతుందా అంటూ భయపడుతున్నారు. ఏదైనా కనీసం జరగకుండా ఉంటే బాగుండును అని ఆ దేవుడిని వేడుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..