Home Cinema Samantha : నాగ చైతన్య వల్లే నా కూతురు ఇలా.. కేసు వేస్తానంటున్న సామ్ తల్లి

Samantha : నాగ చైతన్య వల్లే నా కూతురు ఇలా.. కేసు వేస్తానంటున్న సామ్ తల్లి

samantha-mother-comments-on-naga-chaitanya-about-daughter-health-issue

Samantha : నాగ చైతన్య-సమంత రుత్ ప్రభు డైవర్స్ తీసుకున్నప్పటి నుంచి వారి చుట్టూ రూమర్లు పుట్టకస్తూనే ఉన్నాయి. ఏది నిజం? ఏది అబద్దం? తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. నిజానికి నాగ చైతన్య విడిచిపెట్టిన తర్వాత సామ్ బాగా నష్టపోయిందనే చెప్పాలి. ఆ డీప్రెషన్ నుంచి బయటపడేందుకు ఎక్కువగా ( Samantha mother comments ) జిమ్ లోనే గడిపేది. దీంతో ఆమె ‘వయోసైటిస్’కు గురైందని అనుకున్నారు. ఇక సినిమాలు చేస్తూనే ట్రీట్మెంట్ తీసుకున్న సమంత.

samantha-mother-comments-on-naga-chaitanya-about-daughter-health-issue

చాలా కష్టపడుతూ వ్యాధితో తీవ్రంగా పోరాడుతోంది. వయోసైటిస్ తనను తొలచివేస్తున్నా.. ఆమె లొంగకుండా పోరాడింది. వ్యాధితోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసింది. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే ఆమెకు మరోసారి అనారోగ్యం తిరగబెట్టడంతో ఇక సినిమాలు చేయలేనని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె పీఆర్ఓ ఇటీవల బహిర్గతంగా ( Samantha mother comments ) ప్రకటించారు. ఇక సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లకు కూడా గుడ్ బై చెప్తుందని తెలుస్తోంది. ఈ మధ్య ఆమె వయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిందని తెలిసింది.

See also  Pawan Kalyan - Allu Arjun : పవన్ కళ్యాణ్ కి యాంటీగా పొలిటికల్ టర్న్ తీసుకున్న అల్లు అర్జున్ ?

samantha-mother-comments-on-naga-chaitanya-about-daughter-health-issue

తను అగ్రిమెంట్ చేసుకున్న కొన్ని ప్రాజెక్టకులను పూర్తి చేసి మరికొన్ని ప్రాజెక్టుల డబ్బులను వెనక్కు ఇచ్చేస్తుంది. ఇక సామ్ వెండితెరపై కనిపించబోదన్న వార్తలను ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ పక్కనుంచితే సమంత తల్లి మాత్రం నా చైతన్య వల్లే తన కూతురు ఇలా అయిందని ఆరోపిస్తుంది. తను పెళ్లి చేసుకోకుంటే బాగుండేదని, ఆయనను ( Samantha mother comments )  పెళ్లి చేసుకున్నాక సంసార జీవితంతో పాటు శారీరక జీవితం కూడా కోల్పోయిందని ఆవేదనతో చెప్తుంది.

See also  Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

samantha-mother-comments-on-naga-chaitanya-about-daughter-health-issue

నాగ చైతన్యపై కేసు పెడతానని చెప్తుంది. చట్ట పరంగా ఆయనను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. సమంత అనారోగ్యానికి గురవడం విపరీతమైన ఒత్తిడి మూలంగానే జరిగిందని, అది నాగ చైతన్య వల్లే అంటూ ఆరోపించింది. ఆయనను చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటానని చెప్తుంది. కానీ తల్లి మాట్లాడిన మాటలను సమంత ఏ మేరకు పట్టించుకుంటుందో వేచి చూడాలి. ఇద్దరు విడిపోయి చాలా కాలం తర్వాత ఇలాంటి పుకార్లు మంచిది కావని నాగ చైతన్య అభిమానులు సమంత తల్లిని హెచ్చరిస్తున్నారు.