Home Cinema Mega Hero : సూసైడ్ అటెమ్ట్ చేసిన మెగా హీరో.. కళ్లారా చూసిన మరో మెగా...

Mega Hero : సూసైడ్ అటెమ్ట్ చేసిన మెగా హీరో.. కళ్లారా చూసిన మరో మెగా హీరో కన్నీళ్లు..

mega-hero-attempted-suicide-news-became-viral

Mega Hero : సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత ఏ న్యూస్ ఎప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందో.. దాన్ని ఎవరు ఎలా తీసుకుంటున్నారో.. ఎంత ఆనంద పడుతున్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో, ఎంత ఆత్రుత పడుతున్నారో చెప్పలేకపోతున్నాము. ఒక్కొక్క వార్త ఒక్క ొక్క రకంగా వైరల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మెగా హీరో ( Mega hero Attempted suicide ) సూసైడ్ చేసుకోబోయాడు అంటూ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాళ్ళారా చూసిన ఇంకో మెగా హీరో కన్నీరు కార్చాడు అంటూ వార్తలు వస్తుంటే.. మెగా అభిమానులందరూ గుండె దడదడగా టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏ మెగా హీరోకి ఇంత కష్టం వచ్చిందో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటని అందరూ అనుకుంటున్నారు.

mega-hero-attempted-suicide-news-became-viral

అయితే ఇప్పుడు ఈ వార్త రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో.. నిజంగా ఏ మెగా హీరో కూడా సూసైడ్ చేసుకోవడం లేదు. రీల్ లైఫ్ లో మెగా హీరో సూసైడ్ చేసుకుంటున్నాడు.. ఇంతకీ అదేంటంటే.. బ్రో సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో సాయిధరమ్ తేజ్ ( Mega hero Attempted suicide ) అనేక కష్టాలకు గురవుతాడంట. లవ్ ఫెయిల్యూర్ అవడం, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీటిని భరించలేక చివరికి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడంట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దేవుడులా వచ్చి సాయి ధరమ్ తేజ్ ని కాపాడుతాడంట. ఈ క్రమంలో మెగా హీరో సూసైడ్ చేసుకోబోయాడు అంటూ వార్తలు వచ్చాయి.

See also  Upasana - Mega Princess : స్టార్స్ అందరూ మెగా ప్రిన్సెస్ గురించి అపోలో లో చేసిన సందడి వైరల్..

mega-hero-attempted-suicide-news-became-viral

కానీ ఆ సినిమాలో ఈ సన్నివేశం చాలా కీలకమని.. అది చాలా బాగా పండిందని.. షూటింగ్లో సాయిధర్మతేజ్ ఆ రోల్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ కల్లారా చూసి పవన్ కళ్యాణ్ కూడా కన్నీరు కార్చుకున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. మరి సాయిధర్మతేజ్ నిజంగా అన్ని కష్టాల్ని తట్టుకోలేక.. అలా సూసైడ్ చేసుకోవాలనుకునే పరిస్థితి ( Mega hero Attempted suicide ) ఆ సినిమాలో ఎంత బాగా చూపిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే షూటింగ్స్ పార్ట్ లోనే సాయిధరమ్ తేజ్ అలా నటిస్తుంటే.. చూసి కన్నీరు కార్చిన పవన్ కళ్యాణ్ అంటే ఆ సీన్ మీద ఇంకా క్రేజ్ గానే ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సీన్లో సాయిధర్మ తేజ్ కి.. ఇంకా ఈ జనరేషన్ యూత్ కి కూడా పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇస్తాడంట. అక్కడ చెప్పబడే ప్రతి మాట అందరికీ చాలా విలువగా, ఉపయోగకరంగా, అవసరంగా కూడా ఉంటుందంట.

See also  Flim Industry Friends: మన తెలుగు ఇండస్ర్టీలఓ ఉన్న ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా.? మీ అభిమాన హీరోల ఫ్రండ్స్ కూడా ఉన్నారండీ బాబు..

mega-hero-attempted-suicide-news-became-viral

ఇప్పటికే బ్రో సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమాకు సంబంధించిన ఒక పార్టీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయితే.. ఆ పాట మొదట కొంత నెగిటివ్ కామెంట్స్ సంతరించుకున్నా, ఆ తర్వాత నెమ్మదిగా అది మంచి పాజిటివ్ కే వెళ్ళింది. ఇలా బ్రో సినిమాపై అన్ని రకాలుగా అందరూ ఆశలు పెట్టుకోవడం జరుగుతుంది. మరి నిజంగా ఎంతమంది ఊహిస్తున్నట్టు.. పైగా సినీ మేకర్స్ ఇలాంటి సీన్స్ గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హైలెట్ సి హిస్తున్నంత గొప్పగా సినిమా ఉంటుందో లేదో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇటు సినిమాల్లోని.. అటు రాజకీయాల్లోని చాలా బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చివరికి సినిమాలకే కొంచెం దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే రాక తప్పేలా లేదు..