Lavanya: మెగా ఫ్యామిలీలో ఆనందం, విషాదం రెండు పక్క పక్కనే ఉంటాయి కాబోలు. రాం చరణ్ కు పదేళ్ల తర్వాత కూతురు పుట్టిందని, ఇటు వరుణ్ బాబు ఎంగేజ్‌మెంట్ జరిగిందని సంతోషించే లోపే నాగబాబు కూతురు విడాకులు తీసుకుంటుందని విషాదం ఫ్యామిలీని కుదిపేస్తుంది (Lavnya Tripathi Forgot Pants). ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. లావణ్య త్రిపాఠితో చాలా రోజుల నుంచి సీక్రెట్ లవ్ ట్రాక్ నడిపిన వరుణ్ తేజ్ చివరికి ఆమెనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు.
పెళ్లి ఇటలీలో చేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు కూడా. ప్రస్తుతం వరుణ్ తేజ్ కొన్ని రోజులు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు. తనకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠితో ఫారిన్ లో చక్కర్లు కొడుతున్నాడు. లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలుగా రాబోతోంది. కాబట్టి ఆమెపై కూడా మెగా ఫ్యాన్స్ అభిమానం కురిపిస్తారు. ఆమె ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా తన వేషధారణ నడవడి గురించి మెగా ఫ్యాన్స్ క్వశ్చన్స్ వేస్తారు. దీనికి తోడు నెగెటివ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఏం దొరికితే ట్రోల్ చేయాలా అని చూస్తారు (Lavnya Tripathi Forgot Pants). గతంలో లావణ్య త్రిపాఠి అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కానీ ఇప్పుడు తాము అమితంగా అభిమానించే మెగా ఇంటికి కోడలు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని అని కోరుకుంటారు.
అయితే నెగెటివ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె ఎప్పుడు ఏం తప్పు చేస్తుందా అని పొంచుకుని చూస్తారు. వారికి ఏ ఒక్కటి దొరికినా చాలు తెగ ట్రోల్ చేసి వైరల్ చేస్తుంటారు. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఫారిన్ వెళ్లారు. ఇందులో భాగంగా కాబోయే కొత్త జంట అక్కడ తీసుకున్న ఫొటోలు, వీడియోలను తన సోషల్ ప్లాట్ ఫారం గుండా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన వారు ‘ఫ్యాంట్ ఎక్కడ మెగా కోడలు?’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని మెగా ఫ్యామిలీ తల పట్టుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి ఒక వీధిలో హాట్ ఫోజ్ ఇస్తూ ఫొటోలు దిగింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లలు వేసుకునే ఫ్రాక్ లాంటి గౌనును వేసుకుంది.
ఈ డ్రెస్ లో ఆమె కాళ్లు, తొడల వరకు హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. ఇది మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. మెగా ఇంటికి కోడలిగా వెళ్లబోతున్నావ్ పద్ధతిగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. వారి ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన లక్షణం నీకు లేదు అంటూ మండి పడుతున్నారు. తోడి కోడలు ఉపాసనను చూసి నేర్చుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ ఫొటోలు తీసింది స్వయంగా వరుణ్ తేజే కావడం గమనార్హం. ‘ఈ రోజు ఫ్యాంట్ మరిచిన మెగా కోడలు రేపటికి ఏం మరుస్తుందో మెగా ఫ్యామిలీ పరువు తీసేందుకే వచ్చింది’ అంటూ నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.