Home Cinema Allu Sirish-Anu Emmanuel: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న అల్లు శిరీష్..పెళ్లి తేదీ కూడా...

Allu Sirish-Anu Emmanuel: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ని పెళ్లాడబోతున్న అల్లు శిరీష్..పెళ్లి తేదీ కూడా ఖరారు..

Allu Sirish Anu Emmanuel : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా పెళ్లి వార్తలే కనిపిస్తున్నాయి,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఇన్ని రోజులు కొనసాగిన కొంతమంది హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ తమ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బాయ్ చెప్పేస్తున్నారు. రీసెంట్ గానే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే వీళ్ళిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మరో మెగా హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయిపోయాడట.

allu-sirish-anu-emmanuel

అతను మరెవరో కాదు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్. ఈయన గత కొంత కాలం నుండి అను ఇమ్మానియేల్ తో ప్రేమలో ఉన్నట్టుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే (Allu Sirish Anu Emmanuel). వీళ్లిద్దరు కలిసి నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ అనే చిత్రం లో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసుకున్నప్పుడే ఫ్యాన్స్ లో అనుమానాలు వచ్చాయి. సినిమా అన్నాక అలాంటివన్నీ కామన్ కదా,కేవలం దానిని ఆధారంగా తీసుకొని ప్రేమలో ఉన్నట్టుగా ఎలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ అను ఇమ్మానియేల్ మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరితో సినిమాలు చేసింది.

See also  Tamannaah: మరీ అంత ఓపెన్ గా ఎన్టీఆర్ తో బర్ఫీ పంచుకోవాలనుందన్న తమన్నా.. పాపం ఎన్టీఆర్ ని కాపాడేదెవరు?

anu-emmanuel-allu-sirish

ఒక్కరితో కూడా ఇప్పటి వరకు రొమాన్స్ చెయ్యలేదు, కానీ అల్లు శిరీష్ తో ఈ రేంజ్ రొమాన్స్ చేసిందంటే కచ్చితంగా వాళ్ళ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటే కానీ వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా వీళ్లిద్దరు కలిసి ఈమధ్య హైదరాబాద్ పరిసరాల్లో తెల్లవారు జామున జాగింగ్స్ చెయ్యడాలు, కలిసి షాపింగ్స్ మరియు పార్టీలకు వెళ్ళడాలు వంటివి చెయ్యడం హైదరాబాద్ లో ఉంటున్న ఎంతోమంది చూసారు. కాబట్టి వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అనే విషయం వాస్తవం అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి అయిపోయిన వెంటనే వీళ్లిద్దరి పెళ్లి గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.

See also  Jyothi Rai : ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి మన తెలుగు సీరియల్ గుప్పెడంత మనసు లో ఆంటీలా చేస్తుందా..

allu-sirish

అను ఇమ్మానియేల్ గతం లో అల్లు శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ తో కలిసి ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమాకి ముందు ఆమె మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అజ్ఞాతవాసి’ అనే చిత్రం లో నటించింది, రెండు సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఇక అల్లు శిరీష్ తో చేసిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. మరి వృత్తిపరంగా విఫలమైన ఈ జంట నిజజీవితం లో ఏకమై సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.