Home Cinema Ram Charan: క్లీం కార విషయంలో మొట్ట మొదటిసారి ఉపాసనను బాధపెట్టిన రామ్ చరణ్..

Ram Charan: క్లీం కార విషయంలో మొట్ట మొదటిసారి ఉపాసనను బాధపెట్టిన రామ్ చరణ్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలకు మెగా ప్రిన్సెస్ (Kleem Kara) పుట్టిన దగ్గర నుంచి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రామ్ చరణ్ కు పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టి తండ్రి అయిన ఆనందం రామ్ చరణ్ మొఖంలో ఆనందం ఎంతగా కనిపించిందో ఆయన తనకి కూతురు పుట్టిందని మొదట ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడే తెలుస్తుంది. రామ్ చరణ్ ని ఉపాసన ఇద్దరూ కూడా సరైన ప్లానింగ్ ఉన్న దంపతులు.. వీళ్ళిద్దరూ ఏం చేసినా కూడా ఓ ప్లానింగ్ ప్రకారం ఒక ప్రాసెస్ లో మాత్రమే పనులు చేస్తారు. అదే క్రమంలో బిడ్డని ఏడాదిలో కనాలో ముందుగానే ఆలోచించుకొని అన్ని రకాలుగా సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కన్న అనే సంగతి ఉపాసన చెప్పడం జరిగింది.

See also  Honey Rose: మన తెలుగు దర్శకులు ఏది అడిగినా నో అనే మాట రాకుండా హనీ రోజ్ చేస్తున్న పనులేంటో తెలుసా.?

ram-charan-who-hurt-upasana-for-the-first-time-in-the-case-of-kleem-kara

అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఎంత బిజీగా ఉన్నా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆమెను ఫ్రెష్ గా ఉంచడం కోసం ఎన్నో టూర్లు తిప్పాడు. అలాగే తాను ఎంత బిజీలో ఉన్నా తనతో పాటు తీసుకుని వెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. భర్తగా కాబోయే తండ్రిగా రామ్ చరణ్ ఇస్ బెస్ట్ అనే రకంగా చేశాడు. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మూడు నెలల పాటు ఎటువంటి పనులు పెట్టుకోనని ఏ సినిమా షూటింగ్లో చేయనని ముందుగానే రామ్ చరణ్ చెప్పినట్టు అనేక వార్తలు వచ్చాయి. అలాగే మెగా కుటుంబం చిరంజీవి సురేఖ కూడా వాళ్ల ఏకైక తనయుడు వారసుడు గాని వారసురాలు గాని ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్న విషయం కూడా చాలాసార్లు చెప్పారు.

See also  Ramcharan Birthday special: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. 200 కోట్లతో అక్కడ నుంచి ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు..

ram-charan-who-hurt-upasana-for-the-first-time-in-the-case-of-kleem-kara

అయితే ఇప్పుడు ఇన్నాళ్లకు ఉపాసన పండంటి (Kleem Kara) ఆడపిల్లను కని ఇస్తే ఇప్పుడు చిరంజీవి సురేఖ టూర్ వెళ్లడం ఏమిటని కొందరు అనుకుంటున్నారు. ఇంట్లో మనవరాలను చూసుకోకుండా ఇప్పుడు టూర్ ఎందుకు వెళ్లారు అని నెటిజన్లు వాపోతున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మూడు నెలల పాటు ఎటువంటి సినిమాలకు షూటింగ్లకు వెళ్లను అని చెప్పినప్పటికీ మాట ఇప్పుడు మారుస్తున్నట్టు శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న గేమ్స్ చేంజర్ షూటింగ్ కోసం రామ్ చరణ్ వెళ్లడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే రామ్ చరణ్ కూడా మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా ను వదిలేసి సినిమా షూటింగ్ కి వెళ్తాడని అర్థమవుతుంది.

See also  Pan India star: ఓ సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ ఏకంగా ఆరు నెలలు తనకెంతో ఇష్టమైన చికెన్ తినడం మానేశాడట.

ram-charan-who-hurt-upasana-for-the-first-time-in-the-case-of-kleem-kara

ఉపాసన ఇంత కాలానికి మెగా కుటుంబానికి వారసరాలను ఇస్తే.. వీళ్లంతా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతుంటే ఉపాసన హర్ట్ అవుతుందని పోనీ చిరంజీవి సురేఖ అంటే వాళ్ల వయసుకు వాళ్ళు బాధ్యతలు ఇంతకాలం నడుచుకొని ఇప్పుడు రిలాక్స్ గా వెళ్తే వెళ్లారు, గాని.. తన భర్త రామ్ చరణ్ కూడా సినిమా షూటింగ్లంటూ ఈ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు ఆగకుండా వెళ్ళిపోవడం అనేది ఉపాసనకి అసలు నచ్చడం లేదంట దీనితో ఉపాసన హర్ట్ అవుతుందని అనేక వార్తలు వస్తున్నాయి.