Home Cinema Ashish Vidyarthi: ఖర్మ.. రెండవ భార్యతో ఆశిష్ హనీమూన్ లో మీరే చూడండి..

Ashish Vidyarthi: ఖర్మ.. రెండవ భార్యతో ఆశిష్ హనీమూన్ లో మీరే చూడండి..

ashish-vidyarthi-went-on-a-honeymoon-with-his-second-wife

Ashish Vidyarthi: ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఒక టైంలో చాలా ఎక్కువగా జరిగాయి. అలాగే ఒక్కొక్క టైం లో ప్రేమించుకుని ( Ashish Vidyarthi went on a honeymoon ) పెద్దలు ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకునే ప్రక్రియలు కూడా చాలా జరిగాయి. కానీ ఇప్పుడు సామాన్యుడి నుంచి సెలబ్రిటీస్ వరకు కూడా సెకండ్ మ్యారేజ్ఎ లు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. రెండవ పెళ్లి అని కాదు.. ఉన్న మొగుడు పెళ్ళాలు విడిపోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆ తర్వాత అది రెండో పెళ్ళో.. మూడో పెళ్ళో తర్వాత మాట. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది చాలా ఎక్కువగా నడుస్తుంది.

ashish-vidyarthi-went-on-a-honeymoon-with-his-second-wife

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని.. అతి కొద్ది కాలంలోనే మాకు వాళ్లతో నప్పలేదు అంటూ విడాకులు తీసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత ఇంకొకరిని ( Ashish Vidyarthi went on a honeymoon ) పెళ్లి చేసుకోవడం లేదా ఇంకొకరితో కలిసి ఉండడం.. డేటింగ్, లవ్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఆశిష్ విద్యార్థి మంచి నటుడు.. విలన్ పాత్రలలో అందరిని మెప్పించిన కన్నడ నటుడు గురించి మనందరికీ తెలిసిందే. ఇతను తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ అన్నవరం మూవీలో ఇతను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే పోకిరి సినిమాతో ఇతనికి బాగా డిమాండ్ కూడా పెరిగింది.

See also  Upasana: ఆ స్టార్ హీరో కి వైఫ్ అవ్వాల్సిన ఉపాసన మెగా ఇంటి కోడలు ఎలా అయ్యింది..??

ashish-vidyarthi-went-on-a-honeymoon-with-his-second-wife

ఆశిష్ విద్యార్ధి వయసు 60 ఏళ్లు దాటే ఉంటుంది. శకుంతల బారువ కుమార్తె రాజేష్ బారువాను ఆశీస్సు విద్యార్థి ప్రేమించి మొదట పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నాళ్లు బాగానే కలిసి ఉండి.. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కొన్ని సమస్యలు రావడం వలన విడిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను అస్సాం కు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రైనర్ రూపాలితో ఆశీస్సు విద్యార్థి రెండవ పెళ్లి చేసుకున్నాడు. 60 ఏళ్ల వయసులో ( Ashish Vidyarthi went on a honeymoon ) ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్నప్పుడు అనేకమంది కామెంట్స్ నెగిటివ్గా చేశారు. అయినా కూడా ఆశిష్ విద్యార్ధి ఏది పట్టించుకోకుండా తన లైఫ్ని తనకు నచ్చినట్టుగా లీడ్ చేశారు. అయితే అప్పట్లో కొందరు పోనీలే ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళకి నచ్చింది అని కామెంట్ చేసేవారు. అలాగే ఆశిష్ మొదటి భార్య కూడా నెగిటివ్గా ఎలాంటి కామెంట్స్ చేయకుండా.. ఆమె పాజిటివ్ గానే కామెంట్ చేసింది.

See also  Manju Warrier : 40 ఏళ్ళ వయస్సులో కూడా ఇదేమి అందం సామీ.. ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు..

ashish-vidyarthi-went-on-a-honeymoon-with-his-second-wife

దీంతో ఆశిష్ విద్యార్థి పెళ్లి గురించి నేటిజన్లందరూ ఇంచుమించుగా మర్చిపోయారు. అయితే ఇటీవల నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వడంతో అందరూ కొంత డిజప్పాయింట్ అయి ఉన్నారు. ఇప్పటికే సమంత, నిహారిక ఇలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ ని పెళ్లి బంధం నుంచి దూరం చేస్తుంటే.. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆశిష్ విద్యార్థి మళ్ళీ తన రెండో భార్యతో హనీమూన్ కి వెళ్లి అక్కడ నుంచి రెండోభార్యతో ఎంజాయ్ చేస్తున్నట్టు ఫోటోలు ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనితో నెటిజనులు మళ్ళీ విరుచుకుపడటం మొదలు పెట్టారు. ఖర్మ.. ఇప్పటికే బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఎందుకు వయసులో ఉన్న వాళ్ళు భర్తలను వదిలేస్తారని బాధపడుతుంటే.. 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు చేస్తున్న పనులను చూస్తే.. వయసులో ఉన్నవాళ్లకు ఇంకా ధైర్యం వచ్చి.. ఇలా ఎంతోమంది వివాహ బంధాన్ని వదిలేస్తూ.. ఇలాంటి పనులు చేస్తారు అంటూ.. ప్రస్తుతం ఉన్న డిప్రెషన్ ని అంతా ఆశిష్ విద్యార్థి పై.. నెటిజనుల కోపాన్ని చూపిస్తున్నారు. పాపం వీళ్ళ మనసులో ఉన్న ఏదో కోపానికి ఆశిష్ విద్యార్థి బలైపోతున్నాడు..