Home Cinema Chiranjeevi : రామ్ చరణ్ రానా కంబైన్డ్ స్టడీ అంటూ ఆ పని చేసేవారని చిరు...

Chiranjeevi : రామ్ చరణ్ రానా కంబైన్డ్ స్టడీ అంటూ ఆ పని చేసేవారని చిరు బయట పెట్టారు!

chiranjeevi-revealed-that-ram-charan-and-rana-did-that-work-during-their-study-hours

Chiranjeevi : చిన్నతనం అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. అందులోనూ మగ పిల్లలకు వాళ్ళు టీనేజ్ అనేది చాలా స్పెషల్. చదువుకున్న రోజుల్లో ఒకరికి ఒకరు పంచుకునేవి, ఒకరితో ఒకరు చెప్పుకునేవి, ఒకరితో ఒకరు ( Chiranjeevi revealed that Ram Charan and Rana ) ఆడేది అన్ని ఆనందాలే. అందుకే ప్రతి సామాన్యను నుంచి సెలబ్రిటీ వరకు అందరూ ఆ ఏజ్ ను డిఫరెంట్ గానే ఉంటారు. ఆ ఏజ్ లో చేసే అల్లరి, ముచ్చట్లు వాళ్లకి.. వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఆ జ్ఞాపకాలు తియ్యటి స్మృతులుగా ఉంటాయి. అలాగే చిరంజీవి ఒకసారి ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్, రానా కలిసి చదువుకునే రోజుల్లో చేసిన ఒక చిలిపి పని గురించి చెప్పారు.

chiranjeevi-revealed-that-ram-charan-and-rana-did-that-work-during-their-study-hours

సెలబ్రిటీలు పిల్లలు ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉంటారు. రెండు కుటుంబాల మధ్య స్నేహం కుదిరితే.. వాళ్ళ పిల్లలు మధ్య కూడా స్నేహం పెరుగుతూనే ఉంటుంది. అందులో సెలబ్రిటీస్ పిల్లలు ఉంటే.. ఏదో కలిసి తిరగడం, తాగడం అన్ని చేస్తూనే ఉంటారు. అలాగే రామ్ చరణ్, రానా ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి ( Chiranjeevi revealed that Ram Charan and Rana ) ఫ్రెండ్స్ అంట. రానా చదువుకోడానికి కంబైన్డ్ స్టడీ కోసమని.. ఇంట్లో చిరంజీవి ఇంటికి వెళ్లి రామ్ చరణ్ తో చదువుకుంటానని చెప్పి .. రాంచరణ్ దగ్గరికి వెళ్లేవాడంట. అలా రామ్ చరణ్, రానా ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి కూర్చొని చదువుకుంటూ.. చాల సరదాగా మాట్లాడుకునే వారంట. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకునే వారంట.. కలిసి బాగా తిరిగేవారు.

See also  Niharika: లావణ్యకు ఆ విషయంలో గట్టిగా చెప్పమని వరుణ్ కి వార్నింగ్ ఇచ్చిన నిహారిక..

chiranjeevi-revealed-that-ram-charan-and-rana-did-that-work-during-their-study-hours

అయితే రామ్ చరణ్, రానా చదువుకున్న రోజుల్లో చేసిన ఒక పని గురించి చిరంజీవి చెబుతూ.. రామ్ చరణ్, రానా మా ఇంటికి వచ్చి రామ్ చరణ్ తో కలిసి చదువుకుంటాను అని చెప్పేవాడు అంట. సరే అంటే ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి.. రూమ్ తలుపు వేసుకొని కూర్చుని.. కొంచెం చదువుతున్నట్టు నటించి, ఆ తర్వాత వెనక ( Chiranjeevi revealed that Ram Charan and Rana )  కిటికీ నుంచి గ్రిల్స్ తీసి.. బయటికి వెళ్లి, బయట బాగా ఇద్దరూ కలిసి తిరిగి ఎంజాయ్ చేసి.. కొంత సేపు ఆ తర్వాత మళ్లీ వచ్చి రూమ్ లో కూర్చుని చదివేవారంట. ఇలా కొన్ని రోజులు చేసి.. ఎవ్వరు కనిబెట్టలేదని.. మేమిద్దరం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ ఎంజాయ్ చేసేవారంట.

See also  Rashmika Mandanna : వామ్మో.. ఆ హీరోతో ఫస్ట్ నైట్ సీన్ తో రష్మిక ఎలా కిక్కెక్కిస్తోందో చూడండి..

chiranjeevi-revealed-that-ram-charan-and-rana-did-that-work-during-their-study-hours

ఆ తర్వాత ఒకసారి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు కనిపెట్టి.. వీళ్ళిద్దరూ ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థం చేసుకున్నారంట. అలా రామ్ చరణ్, రానా చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అవడం వల్ల.. ఇద్దరూ కలిసి ఎంతో సరదాగా ఇలా ఎంజాయ్ చేసేవారంట.ఇక రానా అయితే ఇంట్లో చిరంజీవి, సురేఖ అందరితోనే కూడా ఎంతో చనువుగా ఉంటూ బాగా ఎంజాయ్ చేసేవాడంట. అంత ఎంజాయ్ చేసిన వీళ్లు ఇప్పుడు కెరీర్లో ఎవరికి వాళ్ళు బాగా బిజీ అయిపోయి కలవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరూ కూడా ఆ చిన్న వయసులో దొరికిన స్పేస్ తప్పా.. మిగిలిన వయసంతా జీవితంతో పోరాడడానికే సరిపోతుంది మరి..