Actor Allu Arjun: పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ స్థాయి పాన్ ఇండియా స్థాయి లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం షూటింగ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. అయితే సినిమా రంగంలో షూటింగ్ సెట్లలో హీరో, హీరోయిన్లు సరిగా నటించకుంటే చాలా మంది డైరెక్టర్లు సైతం వాళ్లను తిట్టడం, కొట్టడం లాంటి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఆమెను అల్లు అర్జున్ ఏకంగా అందరూ చూస్తుండగానే షూటింగ్ సెట్లోనే ఆమె చెంప చెల్లుమనిపించారట..
మరింతకు అల్లు అర్జున్ కొట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అసలేం జరిగిందనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం.. అయితే అల్లు అర్జున్ ఏ చిత్రంలో నటించిన సరే చాలా వరకు ఆ సినిమాలో హీరోయిన్లతో అలాగే తోటి నటులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. అయితే తనతో కలిసి తన మొదటి చిత్రంలో నటించిన హన్సికను మాత్రం షూటింగ్ సెట్లో కొట్టాడట అల్లు అర్జున్.. మరి ఏ కారణం చేత ఆమెను అందరి ముందు కొట్టాడు అనేది చూద్దాం. అల్లు అర్జున్ హన్సిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేశముదురు.
అయితే ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే.. ఇక హన్సిక అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు నటించినప్పటికీ.. మొదటి సారి హీరోయిన్ గా నటించడంతో అసలు ఆమెకు హీరోలతో రొమాన్స్ ఎలా చేయాలన్న విషయం కూడా సరిగా తెలియదంట. పైగా ఇది హీరోయిన్ గా తన తొలి చిత్రం అవడంతో హన్సిక చాలా భయంతో ఉండేదట. అయితే దేశముదురు చిత్రంలో ఓ సన్నివేశంలో అల్లు అర్జున్ ను హాగ్ చేసుకునే మూమెంట్ ఒకటి ఉంటుంది ఆ సీన్ చేసే సమయంలో..
హన్సిక ఆ సీన్ చేయడానికి చాలా టేక్స్ తీసుకొని సరైన ఎమోషన్స్ కరెక్ట్ సమయానికి చూపించలేకపోతున్నదట. దాంతో విసుగెత్తిపోయిన అల్లు అర్జున్ (Actor Allu Arjun) ఇలా ఎన్ని టేకులు తీసుకుంటుందో అని షూటింగ్ స్పాట్ లో అందరూ ఉన్నప్పటికీ వాళ్ళందరి ముందే ఫ్రెండ్లీగా చెంప పై ఒకటి ఇచ్చాడట. పైగా కొట్టడం మాత్రమే కాకుండా ఈ సీన్ లో అంతగా చేయడానికి ఏముంది నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావ్? ఇగో ఇలా సింపుల్ గా హాగ్ చేసుకుంటే సరిపోతుంది అంటూ హాగ్ చేసుకొని చూపించాడట. ఇక ఇదే విషయాన్ని స్వయంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు హన్సిక విషయం గురించి ఓ వెల్లడించింది.