Home Cinema Nagma: పెళ్ళైన ఆ స్టార్ క్రికెటర్ తో సీక్రెట్ గా మళ్ళీ పెళ్లి చేసుకుందా నగ్మా.?

Nagma: పెళ్ళైన ఆ స్టార్ క్రికెటర్ తో సీక్రెట్ గా మళ్ళీ పెళ్లి చేసుకుందా నగ్మా.?

Actress Nagma: దాదాపు మన దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని మంచి గుర్తింపు సంపాదించి పేరు ప్రఖ్యాతలను పొందినటువంటి నగ్మా అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. కానీ యాబై ఏళ్ల వయసు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా నగ్మా పెళ్లి మాటే ఎత్తడం లేదు. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే గతంలో నగ్మా ఎంతో మందిని ప్రేమించి మోసపోవడమే అంటూ ఎన్నో రకాల వార్తలు నిత్యం మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇక గతంలో ఓ స్టార్ క్రికెటర్ ని ప్రేమించి అతనితో పీకల్లోతో ప్రేమలో మునిగి కొన్నేళ్లపాటు అతనితో రిలేషన్ ను కొనసాగించి మోసపోయిందట.

actress-nagma-got-married-again-secretly-with-that-star-cricketer-who-was-married

ఆ క్షణం నుండే నగ్మా పెళ్లంటేనే చిరాకు పుట్టేదట. మరి అసలు ఆ స్టార్ కి క్రికెటర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. నగ్మా తన కంటే ఎంతో ప్రాణంగా ప్రేమించింది మరెవరినో కాదు ప్రస్తుతం బీసీసీఎల్ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ సౌరఫ్ గంగూలి.. అయితే ఇటీవలే గంగోలి పుట్టినరోజు సందర్భంగా నగ్మా గంగూలి ప్రేమ వ్యవహారం మరొకసారి నెట్టింట వైరల్ గా మారింది. మరి అసలు గతంలో ఏమైంది అన్న విషయంలోకి మనం ఆ వివరాలు చూస్తున్నట్లయితే.. గంగూలి నగ్మాతో ప్రేమలో పడక ముందే తన చిన్ననాటి మిత్రురాలిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత గంగూలి నగ్మా తో ప్రేమాయణాన్ని నడిపి పీకల్లోతు ప్రేమతో మునిగితేలుతూ ఆమెతో పబ్బులు, పార్టీలు అంటూ చాలా ఎంజాయ్ చేశాడు.

See also  Ashish Vidyarthi: ఖర్మ.. రెండవ భార్యతో ఆశిష్ హనీమూన్ లో మీరే చూడండి..

actress-nagma-got-married-again-secretly-with-that-star-cricketer-who-was-married

ఇక ఈ విషయం అప్పట్లో ఉన్న మీడియా వైరల్ చేసినప్పటికీ.. గంగూలి భార్య మాత్రం సెలబ్రిటీలు అన్న తర్వాత ఇవన్నీ సహజంగా జరగడమే అంటూ కొట్టి పారేసిందట.. కానీ ఆ తర్వాత ఒకసారి వీళ్ళిద్దరూ తిరుపతికి వెళ్లి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఓ జర్నలిస్టు వాళ్ళిద్దరి ఫోటోను తీసి వార్తా పత్రికలో వేయడంతో ఒక్క సారిగా వీరిద్దరి ప్రేమ వ్యవహారమంతా వైరల్ అవ్వడమే కాకుండా అప్పట్లో ఉన్న జాతీయ మీడియా సంస్థ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటో కూడా బయటపెట్టారు. దాంతో గంగూలి భారీ డోనా తనతో గొడవ పెట్టుకుని నేను కావాలా లేక ఆమె కావాలా తేల్చుకోండంటూ చెప్పిందట.

See also  Sri Reddy Comment: తమన్నాలో అదొక్కటి తప్పితే చూడ్డానికి అసలేముందంటూ శ్రీ రెడ్డి సంచలమైన వాఖ్యలు..

actress-nagma-got-married-again-secretly-with-that-star-cricketer-who-was-married

దాంతో గంగోలి నేను తప్పు చేశాను క్షమించమని అప్పటి నుండి నగ్మా (Actress Nagma) ను దూరం పెట్టేసాడట. దాంతో గంగూలి చేసిన పనికి చాలా కాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లి పెళ్లంటేనే విరక్తి పుట్టేలా మారిపోయిందట. కాగా ఇదే విషయాన్ని స్వయంగా నగ్మా ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ప్రస్తుతం గంగూలి పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ గంగూలి వల్లే నగ్మా ఇన్నేళ్లు అవుతున్నప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉందా అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్ళ పెళ్లి జరిగిందంటూ విడుదలైన ఆ ఫోటో మీడియాలో విడుదలైనప్పటికీ నిజంగా వీళ్ళ పెళ్లి జరిగిందా లేక అదంతా వాళ్ళ టిఆర్పి రేటింగ్ కోసం మీడియా చేసిన కట్టుకథ అనేది ఇంకా ఇప్పటికి ఎవరికి తెలియనే తెలియదు.