Home Cinema MS.Dhoni: ధోని దీపిక కోసం అంత త్యాగం చేసినా.. వాళ్ళు బ్రేకప్ అవ్వడానికి కారణం ఎవరో...

MS.Dhoni: ధోని దీపిక కోసం అంత త్యాగం చేసినా.. వాళ్ళు బ్రేకప్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా?

ms-dhoni-sacrificed-that-for-deepika-and-also-do-you-know-who-is-the-reason-for-their-breakup

MS.Dhoni: సినిమా రంగంలో స్టార్ హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో అలాగే క్రికెట్ రంగంలో స్టార్ క్రికెటర్లకి అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. స్టార్ క్రికెటర్ల ని చూసి మన సినీ స్టార్స్ కూడా ఎంతో ఉర్రూతలూగుతుంటారు. వాళ్ళు కొట్టే ఒక్కొక్క సిక్సర్ లకి వీళ్లు క్లాప్స్ తో అభిమానం వ్యక్త పాటిస్తుంటారు. స్టార్ క్రికెటర్ గా ( MS. Dhoni sacrificed that for Deepika ) ఎంతో మంచి పేరు సంపాదించుకుని ఎంతోమంది గుండెల్లో నిలిచిపోయిన మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మహేంద్రసింగ్ ధోని మీద ఆయన నిజ జీవితం మీద సినిమా కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాని ఆడియన్స్ ఎంత సక్సెస్ చేసారో తెలుసు. దాన్నిబట్టి తెలుస్తుంది ఆయనంటే ఎంత పిచ్చి అభిమానం ఉందో..

See also  Rajamouli : చివరికి రాజమౌళి లో కూడా ఈ కోణం ఉందా.. ఊహించని షాకే..

ms-dhoni-sacrificed-that-for-deepika-and-also-do-you-know-who-is-the-reason-for-their-breakup

అయితే మహేంద్ర సింగ్ ధోని గురించి.. ఆయనకి 42వ రోజు పుట్టినరోజు జరుగుతున్న సందర్భంగా.. ఆయన్ని అభిమానులు అందరూ తలుచుకొని ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలను ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటున్నారు. ఎంతటి సెలబ్రిటీ అయినా ప్రేమ, పెళ్లి ఇవన్నీ చాలా సహజం. ప్రేమించుకోవడం, ప్రేమించుకున్న ( MS. Dhoni sacrificed that for Deepika ) వాళ్ళని పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్లతో ఉండగలగడం అనేది ఒక అదృష్టం. అందరి విషయాల్లో అది పూర్తిగా జరుగుతుందని ఆశించలేం గానీ.. ప్రేమ అనేది మాత్రం మర్చిపోవడం కష్టం. ఒక వ్యక్తి ప్రేమించడం ప్రేమించబడటం ఎప్పటికీ మిగిలిపోయే తియ్యని జ్ఞాపకం లేదా చేదు అనుభవం.

ms-dhoni-sacrificed-that-for-deepika-and-also-do-you-know-who-is-the-reason-for-their-breakup

అలాగే మహేంద్ర సింగ్ ధోని కూడా ఆయన జీవితంలో ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారంట. ఆయన దీపికా పదుకొనేని ప్రేమించారని.. అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. మహేంద్రసింగ్ ధోని, దీపికా పదుకొనే సహారా ఆర్గనైజ్ చేసిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో ఇద్దరు కలవడం జరిగింది. అప్పుడు ఇద్దరు ఒకరి నెంబర్లు ఒకరు తీసుకొని.. ఒకరితో ( MS. Dhoni sacrificed that for Deepika ) ఒకరి ఫోన్లో మాట్లాడుకుంటూ.. ప్రేమలో పడి ఒకరితో ఒకరు పబ్బులు, షికార్లు అన్ని తిరుగుతూ వాళ్ల ప్రేమను ఎంజాయ్ చేశారు. అయితే అప్పట్లో ధోనీకి లాంగ్ హెయిర్ ఉండేది. ధోనిని ఆ లాంగ్ హెయిర్ తో చూస్తే అభిమానులు పిచ్చెక్కిపోయేవారు. అందులోను అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడేవారు. ధోనిని లాంగ్ హెయిర్ తో ఇష్టపడని అమ్మాయి అంటూ ఉండేది కాదు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ధోనికి ఉండేది.

See also  సమంత అభిమానులే, సమంత పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పాపం సామ్.

ms-dhoni-sacrificed-that-for-deepika-and-also-do-you-know-who-is-the-reason-for-their-breakup

అలాంటి టైంలో ఆయన ఒక్కసారిగా లాంగ్ హెయిర్ కట్ చేసి.. షార్ట్ హెయిర్ చేసుకున్నారు. ధోని అలా చేయడం అప్పట్లో ఎవరికీ నచ్చలేదు. అయితే అంత అందమైన హెయిర్ ని.. దీపికా పదుకొనేకి షార్ట్ హెయిర్ అంటే ఇష్టమని.. లాంగ్ హెయిర్ ని త్యాగం చేసి కట్ చేసుకున్నాడని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. అంటే దీపిక పదుకునేను కచ్చితంగా ప్రేమిస్తున్నాడని.. వీళ్ళిద్దరికీ కచ్చితంగా పెళ్లి జరుగుతుందని.. తెగ వార్తల హల్చల్ కూడా చేశాయి. కానీ అభిమానులకు ఎంతో ఇష్టమైన ధోని లాంగ్ హెయిర్ దీపికా వలన కట్ చేసాడని.. అభిమానుల గోల తగిలో.. వాళ్ళ కన్నుకుట్టిందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఆ తరవాత ఆయన చక్కగా వేరే పెళ్లి చేసుకుని ఎంతో హాయిగా భార్యతో ప్రశాంతంగా బతుకుతున్నారు అనుకోండి. కానీ ధోని దీపికా పదుకొనేతో విడిపోవడానికి కారణం ఎందరితో శాపం తీసుకోవడమే అని కొందరు అనుకుంటూ సరదాగా ఇప్పుడు నవ్వుకుంటున్నారు..