Home Cinema Upasana : కూతురి మీద ప్రేమతో ఉపాసన తన ఆడబడుచులని బంధువులని ఇలా అవమానిస్తుందట నిజమేనా?

Upasana : కూతురి మీద ప్రేమతో ఉపాసన తన ఆడబడుచులని బంధువులని ఇలా అవమానిస్తుందట నిజమేనా?

upasana-tells-so-many-rules-for-ram-charan-sisters-and-their-daughters-is-it-true

Upasana : మెగా కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పెళ్లి అయిన ఇన్నేళ్ల తర్వాత కూతురు పుట్టి.. మెగా కుటుంబానికి, మెగా అభిమానులకి ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చింది. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి మెగా అభిమానులు ఎప్పుడు చిరంజీవికి మనవడో,మనవరాలు ( Upasana and Ram Charan sisters ) పుడతారని ఎదురుచూసిన రోజులు ఎంత ఆనందంగా, ఆత్రుతగా ఉండేవి అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళ ఆనందానికి ఆతృతకి తగ్గట్టుగానే మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. దీనితో మెగా కుటుంబం మొత్తం ఎంత ఆనందంగా పుట్టిన ఆడపిల్లకి క్లింకార అని పేరు పెట్టి.. బారసాలను కూడా నామకరణోత్సవాన్ని కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసిన సంగతి తెలిసిందే.

upasana-tells-so-many-rules-for-ram-charan-sisters-and-their-daughters-is-it-true

అయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా క్లింకార ని సోషల్ మీడియాలో చూపించడం లేదు. రామ్ చరణ్ ఉపాసన బేబీని ఎత్తుకొని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చినప్పుడు కూడా.. ఆ చిన్నారిని ముఖం ఎవరికి చూపించలేదు. చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లారు. అయితే నామకరణోత్సవం ఫంక్షన్ లో కూడా బయటకు విడుదల ( Upasana and Ram Charan sisters ) చేసిన ఫోటోలలో ఎక్కడా కూడా బేబీ కనిపించలేదు. కేవలం ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టు మాత్రమే ఉంది. ఇది ఎలా ఉంటే.. మనకే కాదు అక్కడ మెగా కుటుంబంలో, వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చే బంధువులకి, ఫ్రెండ్స్ కి కూడా చాలా కండిషన్స్ రూల్స్ పెడుతున్నారు అంట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ చేస్తుంది.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ఊహించని సీక్రెట్ ని బయట పెట్టిన స్టార్..

upasana-tells-so-many-rules-for-ram-charan-sisters-and-their-daughters-is-it-true

ఉపాసన తన కూతురుని చాలా కేర్ గా.. ఒక రూమ్లో చాలా జాగ్రత్తగా పెడుతుంది అంట. ఆ రూమ్ లోకి ఎవ్వరు వెళ్ళినా కూడా నీట్ అండ్ క్లీన్ గా వెళ్లాలని.. అలాగే మొబైల్ ఫోన్స్ అసలు తీసుకొని రావడానికి వీల్లేదని అంటున్నారు అంట. బేబీకి వీటన్నిటి వలన హెల్త్ పాడవుతుందని చెప్తుందంట. అలాగే మొబైల్ ఫోన్స్ తీసుకొని ఫోటోలు తీయడం గాని.. వాటిని ( Upasana and Ram Charan sisters ) షేర్ చేయడం గానీ చేయడానికి వీలు లేదని అంటుందంట. ఇక అందుకే వెళ్తున్న గెస్ట్ లు కూడా చాలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా వస్తున్నారంట. ఎందుకంటే ఉపాసనకి హెల్త్ కు సంబంధించిన కేర్ గురించి అన్ని బాగా తెలుసు కాబట్టి మంచి ఉద్దేశంతోనే ఇవన్నీ పాటిస్తుంది. అంతేకాకుండా చిరంజీవి కూతురులకి ఇద్దరికీ కూడా ఇద్దరు ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

See also  Trisha: తీవ్ర జ్వరంతో అస్వస్థకు గురైన త్రిష. ఫ్యాన్స్ అందరూ ఆందోళనలో..!!

ఆ మనవరాళ్ళు అందరూ కూడా క్లిం కార అంతే చూద్దామని.. ఆడుకుందామని తెగ ట్రై చేస్తున్నారంట. వాళ్ళను కూడా ఆ రూమ్ లోకి ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా వెళ్లడానికి ఉపాసన ఒప్పుకోవడం లేదంట. వాళ్లకు కూడా చాలా రూల్స్ అండ్ కండిషన్స్ పెడుతుందట. దీంతో ఆడపడుచులు వాళ్ళ పిల్లకు పెట్టె రూల్సని వాళ్ళు కూడా పాటించాల్సి వస్తుందట. ఉపాసన తన బిడ్డ మీద ప్రేమతో ఇన్ని రూల్స్ పెడుతుంటే.. వాళ్ళు ఏమైనా లోపల హర్ట్ అవుతారా? దానివల్ల కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తాయా అంటూ నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్లే కాబట్టి.. అన్ని మెడికల్ ప్రికాషన్స్ తెలుసు కాబట్టి.. ఒకవేళ ఉపాసన అలాంటి రూల్స్ చెప్పినా కూడా ఎవరూ కూడా తప్పు పట్టరని.. అందరికీ కూడా బేబీ క్షేమమే ఇంపార్టెంట్ కాబట్టి అలా ఫీల్ అవ్వరని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.