Home Cinema Prabhas: ఆ ఒక్క రాత్రి కృష్ణం రాజు కోట్లు ఖర్చు పెట్టాడు ప్రభాస్ కోసం. ఎందుకంటే.?

Prabhas: ఆ ఒక్క రాత్రి కృష్ణం రాజు కోట్లు ఖర్చు పెట్టాడు ప్రభాస్ కోసం. ఎందుకంటే.?

Prabhas Krishnamraju: ప్రస్తుతం ప్రభాస్ పేరు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మోత మార్మోగిపోతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. టాలీవుడ్, కోలీవుడ్ బాలీవుడ్ అనే పేరు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా తనేంటో నిరూపించుకొని ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోగా గొప్ప గుర్తింపు పొందాడు. ఇక ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఒకటి ఆయన నటన పరంగా అయినప్పటికీ.. మరొకటి మాత్రం కచ్చితంగా వాళ్ల పెదనాన్న కృష్ణం రాజు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణం రాజు లేకపోతే అసలు ఇండస్ట్రీలో ప్రభాస్ వచ్చేవాడు కాదు. ఒక వేళ వచ్చినప్పటికీ ఇంత ఎత్తుకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ బ్యాగ్రౌండ్ లేకుండఅ అందరూ ప్రభాస్ ను తొక్కేసేవారు..

for-that-one-night-krishnamraju-spent-crores-on-prabhas-because

అలా కృష్ణం రాజు వారసునిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన తొలి చిత్రం ఈశ్వర్ తో పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర చిత్రం ప్లాఫ్ ఐనప్పటికీ కానీ త్రిష హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో మంచి లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి చిత్రంతో ఒక్కసారిగా ప్రభాస్ గ్రూప్ రేఖలు మారిపోయాయి. ఇక బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అమాతం పెరిగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియాలోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్.. ప్రస్తుతం ప్రభాస్ వంద నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు ప్రతి సినిమాకు..

See also  Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

for-that-one-night-krishnamraju-spent-crores-on-prabhas-because

ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి అడుగుపెడితే.. గతంలో ప్రభాస్ గురించి కృష్ణం రాజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అదేమిటంటే కృష్ణం రాజు ప్రభాస్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. అవి రెబల్, బిల్లా, రాధే శ్యామ్.. ఇక ఇందులో బిల్లా సినిమా చాలా బాగున్నప్పటికీ కూడా ఎందుకో నెగిటివ్ టాక్ కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. కాని ఇప్పటికే తెలియదు అసలు ఈ సినిమా ఎందుకు ప్లాట్ అయిందో.. అయితే ఈ చిత్రాన్ని స్వయంగా కృష్ణంరాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కృష్ణం రాజు మాట్లాడుతూ నేను ఏదైనా ఒక పని మొదలు పెడితే మాత్రం కచ్చితంగా ఆ పని పర్ఫెక్ట్ గా చేయగలుగుతా అని కాన్ఫిడెంట్ ఉంటేనే దానిని మొదలు పెడతాను. (Prabhas Krishnamraju)

See also  Sunishith : ఉపాసనని కామెంట్ చేసిన సునిశిత్ చివరికి ఏం చేసాడో చూడండి..

for-that-one-night-krishnamraju-spent-crores-on-prabhas-because

అలానే బిల్లా సినిమా కూడా చేసే సమయంలో బడ్జెట్ విషయంలో అన్ని కరెక్ట్ గా చేశాను. కానీ ఒక్క ప్రభాస్ విషయం లోనే నాకు అదనంగా బడ్జెట్ పడింది. అదేమిటంటే షూటింగ్ మొత్తమయ్యాక ఆ తర్వాత రోజు న్యూ ఇయర్ అని తెలిసింది. దాంతో ప్రభాస్ పబ్ లో ఎంజాయ్ చేయాలనిపిస్తే నేనే స్వయంగా ఒక బార్ ను రాత్రికి మొత్తం బుక్ చేసి పెట్టాను. ప్రభాస్ కోసం బుక్ చేసిన బార్ బడ్జెట్ మాత్రమే నాకు అదనంగా పెట్టిన ఖర్చు అంటూ.. అప్పుడు మాట్లాడిన కృష్ణం రాజు మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దాంతో కృష్ణంరాజు ఏకంగా ప్రభాస్ కోసం పబ్ ను బుక్ చేశాడా అంటూ ఇటు ప్రభాస్ అభిమానులు గాక నెటీజన్స్ సైతం ఔరా అంటున్నారు.