Niharika: సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి నెటిజనులు బాగా పెరిగారు. నెట్ ని యూజ్ చేసుకొని.. ఎప్పుడూ చేతిలో ఫోన్ పెట్టుకుని.. ఇమీడియట్ గా న్యూస్ ని చూసి వైరల్ చేయగలిగే పొజిషన్ మన జీవితంలో భాగమైపోయింది. అయితే ( Venu Swamy comments on Niharika ) ఇది ఒకందుకు చాలా ఉపయోగపడుతుంది. మరొకందుకు ఎన్నో రూమర్స్ ని క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎక్కువగా వినబడే పేరు నిహారిక. మెగా డాటర్ నిహారిక.. చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా రెండు సంవత్సరాలు ఉన్నారని అనిపించేలా అందరికీ కనిపించారు. కానీ ఈరోజు సడన్గా వీళ్ళిద్దరూ విడిపోయారని వార్త బయటకు వచ్చింది.
సాధారణంగా ఇలాంటి వార్త వినేటప్పుడు అది కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. దీని గురించి కొన్ని రోజుల అందరూ మాట్లాడుకోవడమనేది చాలా కామన్. అయితే నిహారిక విషయంలో ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న దానికంటే.. గత కొంతకాలం నుంచే నిహారిక కచ్చితంగా భర్త నుంచి విడిపోతుంది దీనికి ఇది సూచన ( Venu Swamy comments on Niharika ) అంటూ ఎన్నో కనిపించాయి. అవన్నీ నిజంగా నేటిజన్లు కనిపెట్టారో లేక నిహారికనే అభిమానులకు ఒక్కొక్క క్లూ ఇచ్చుకుంటూ వచ్చిందో.. ఒకేసారి ఒక్కసారిగా ఆ విషయం తెలిసే కంటే ఒక్కొక్కరిగా అందరూ దాన్ని డైజస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బయట పెట్టాలనుకుందో తెలియదు గానీ.. బయటపెట్టిన విధానం అయితే బాగానే ఉంది.
అయితే ఒకరి సమాధి ఇంకొకరికి పునాది అని మన పెద్దలు సామెతలు చెబుతుంటారు. అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఒక రూమర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రూమర్ తెగ వైరల్ అవుతుంది. నిహారిక జాతకం గురించి వేణు స్వామి ఇంతకు ముందే చెప్పారని అనే వార్త తెగ వైరల్ అవుతుంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదన్నది ( Venu Swamy comments on Niharika ) మాత్రం అర్థం అవుతుంది. ఇంతకీ నిహారిక వేణుస్వామిల వార్త ఏమిటంటే.. గత కొంతకాలంగానే వేణు స్వామి ఏం చెప్పినా కూడా అవి కొన్ని రోజుల తర్వాత.. కొన్ని నెలల తర్వాత జరుగుతుంది. అలా జరిగిన మరుక్షణం ఇది వేణు స్వామి ముందుగానే చెప్పాడని ఆ వీడియోని బయటికి పెట్టి అలానే జరిగిందని చూపించడం జరుగుతుంది. దాన్నిబట్టి వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాల్ని నమ్మాల్సి వస్తుంది.
అయితే నిహారిక విషయంలో మాత్రం వేణు స్వామి ఆమెకి పెళ్లి కలిసి రాదని.. పెళ్లి చేసుకున్న కూడా ఆమె బిహేవియర్ చేసుకున్న భర్తకు నచ్చక వదిలేస్తాడని.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నా కూడా.. రెండో పెళ్లి కూడా కలిసి రాదని.. ఆమెకు పిల్లలు కూడా పుట్టరని వేణు స్వామి ముందే చెప్పినట్టు ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగా వేణు స్వామి ముందుగానే నిహారిక గురించి ఇంత కరెక్టుగా చెప్పి ఉంటే.. అది యూట్యూబ్ లో వీడియో కనిపిస్తుంది కదా.. కానీ యూట్యూబ్ వీడియో లేకుండా.. ఈరోజు నిహారిక వదిలేసిన తర్వాత.. దాని మీద ఇంత హైలెట్ చేస్తున్నారు అంటే కేవలం ఇది రూమర్ మాత్రమే. దీని వలన ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం, ఒకరి సమాధి ఇంకొకరికి పునాది అనే లాంటి సామెతలు కనిపిస్తున్నాయి తప్ప ఇందులో నిజం అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు అని నెటిజనులు అనుకుంటున్నారు.