Home Cinema Sitara First Remuneration : సితారకి కోట్లలో రెమ్యూనిరేషన్.. పుత్రికోత్సాహంతో మహేష్ ఎం చేసాడో తెలుసా?

Sitara First Remuneration : సితారకి కోట్లలో రెమ్యూనిరేషన్.. పుత్రికోత్సాహంతో మహేష్ ఎం చేసాడో తెలుసా?

super-star-mahesh-babu-daughter-sitara-first-ad-remuneration

Sitara First Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తన చిన్నతనంలోనే సినిమా రంగంలో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు మొదటి నుంచి కూడా నటన అంటే ఎంతో ఇష్టపడుతూ.. తండ్రితోను, అన్నతోను కలిసి సినిమాల నటించి.. అప్పట్లోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ( Mahesh daughter Sitara ad remuneration ) ఎంట్రీ ఇచ్చి.. ఒక్కొక్క సినిమాతో ముందుకు వెళ్తూ.. సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగి ఈరోజు రాజమౌళితో సినిమా లో నటించబోయే స్థాయిలో ఒక వెలుగు వెతుకుతున్నాడు. ఇక మహేష్ బాబు సినీ కెరీర్లో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని యాడ్స్ కూడా నటించడం మనకు తెలుసు.

super-star-mahesh-babu-daughter-sitara-first-ad-remuneration

సెలబ్రిటీస్ కి సినిమాకి ఎంత రెమ్యూనిరేషన్ వస్తుందో.. అతి తక్కువ సమయం నటించి యాడ్స్ లో చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అందుకే సెలబ్రిటీస్ యాడ్స్ లో నటిస్తూ ఉంటారు. అలాగే మహేష్ బాబు కూతురు సితార కూడా ( Mahesh daughter Sitara ad remuneration ) ఇప్పుడు మొట్టమొదటిసారి మంచి ఇన్కమ్ సంపాదించింది. కొంతకాలం క్రితం మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం ఒక యాడ్లో కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత సితారకి అనేక యాడ్స్ లో నటించే అవకాశం వచ్చిందంట. ఎందరో వచ్చి సితారని పలనా యాడ్లో నటించమని అడిగారంట కానీ.. మహేష్ అన్నిటికీ నో చెప్పారు అంట. ఇప్పుడు మాత్రం మహేష్ బాబు జ్యువలరీ యాడ్లో సీతార నటించడానికి ఒప్పుకున్నాడంట.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

super-star-mahesh-babu-daughter-sitara-first-ad-remuneration

ఆ యాడ్ కొన్నాళ్ల క్రితం షూటింగ్ తీసి.. ఆ వీడియోని న్యూయార్క్ లోని టైం స్క్వేర్ లో ఇప్పుడు ప్రదర్శించారంట. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేష్ బాబు కూతురు ఎదుగుదల చూసి ఎంతో ఆనంద పడుతున్నాడంట. ఎంతోమంది వచ్చి సితారని తమ యాడ్స్ లో నటించమని అడిగినా కూడా.. మహేష్ బాబు ఒప్పుకోలేదు కానీ ఈ ( Mahesh daughter Sitara ad remuneration ) యాడ్ కి మాత్రం ఒప్పుకోవడానికి కారణం ఏమిటని ఎందరో అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ యాడ్ రెమ్యూనరేషన్ మామూలుగా లేదు.. సితారకు ఈ యాడ్ నిమిత్తం కోటి రూపాయలు ఇచ్చారంట. మహేష్ బాబు కూడా తన నటించిన మొదటి సినిమాకి ఇలాంటి రెమ్యూనరేషన్ కచ్చితంగా తీసుకోలేదు.

See also  Niharika: నిహారికా నాగసౌర్య ల లవ్ పై క్లారిటీ.. అందుకే చైతన్య విడాకులు ఇస్తున్నాడా?

super-star-mahesh-babu-daughter-sitara-first-ad-remuneration

అలాంటిది ఇప్పుడు తన కూతురు మొదటి సంపాదన కోటి రూపాయలు అందుకోవడం అంటే.. అది కూడా 10 ఏళ్ల వయసులో నిజంగా అదొక సెన్సేషన్. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఎన్ని కోట్లలో సంపాదిస్తున్నాడో మనందరికీ తెలుసు.కానీ వాటన్నిటికంటే కూడా తన కూతురి మొదటి సంపాదన చూసి మహేష్ చాలా ఆనంద పడిపోయాడంట. ట్విట్టర్లో అభిమానులతో తన ఆనందాన్ని మహేష్ ఇలా పంచుకున్నాడు. లైటింగ్ ఆఫ్ ద టైమ్ స్క్వేర్ సో సో సో సో ప్రౌడ్ అఫ్ యు మై ఫైర్ క్రేకర్ అంటూ కూతుర్ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అని పొగుడుతూ.. ఇలాగే కంటిన్యూ అవమని ఆనందభాష్పాలు ప్రేమతో రాలుస్తూ.. తండ్రిగా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు మహేష్ . ఇప్పటికీ లవ్ బాయ్ ల కనిపించే తమ హీరో పుత్రికోత్సాహం చూసి అభిమానులు అందరూ ఆనంద పడిపోతున్నారు.