Samajavaragamana : ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎటువంటి సినిమాలు ఆదరిస్తున్నారో.. ఎటువంటి సినిమాను రిజెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమాలను కూడా అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది అనేది సినిమా రంగంలో కనిపెట్టుకుంటే.. ఎక్కువ ఫ్లాక్స్ రాకుండా కాపాడుకోగలరు. ఒక సినిమా నష్టపోతే ఎన్ని కుటుంబాలు.. ఎంతమంది ( Samajavaragamana movie collection details ) జీవితాలు నష్టపోతాయి అనేది తెర వెనక చాలామందికి తెలియదు. భారీ బడ్జెట్ తోరిలీజ్ అయిన సినిమాలు డిజాస్టర్ గా మారుతున్నాయి. జూన్ 29వ తేదీ రిలీజ్ అయిన సామజవరగమన సినిమా శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది.
అసలు ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది ఒక సినిమా ఉందని.. ఈ సినిమా వస్తుందని కూడా చాలామందికి తెలియదు. కానీ ఒకరి తర్వాత ఒకరికి మౌత్ కాన్వాసింగ్ బాగా జరిగి సినిమా చాలా బాగుంది అని పేరు తెచ్చుకుంది. సెలబ్రిటీస్ ( Samajavaragamana movie collection details ) కూడా ఈ సినిమాని పొగుడుతూ చెప్పడం జరిగింది. చాలాకాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమా వచ్చిందని ఆనందంగా చెప్పారు. ఇలా సామజవరగమన సినిమా తెలుగు ఆడియన్స్ కూ ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో కామెడీ చాలా బాగుంది. ఇందులో ప్రతీ నటుడు కూడా చాలా బాగా నటించాడు. శ్రీ విష్ణు అయితే తన పాత్రలో తాను చక్కగా ఇమిడిపోయాడు.
ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు తన తండ్రి.తో డిగ్రీ కంప్లీట్ చేయించాలనే తపనలో ఎన్నో బాధలు పడుతూ ఉండే వ్యక్తి. తండ్రి డిగ్రీ పాస్ అవ్వలేకపోతుంటే.. ఈ సమస్యతో ఒకవైపు బాధలు పడుతుంటే.. మరోవైపు ప్రేమించిన ( Samajavaragamana movie collection details ) అమ్మాయితో వరస మారిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటే.. సినిమాని ఒక కొత్త కాన్సెప్ట్ తో అందరిని మెప్పించి.. ఎంతో నవ్వించిన సినిమా సామజవరగమన. అందుకని సామజ వరదగమన సినిమాకి బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన కూడా చాలా బాగుంది సెట్ అయ్యింది.
ఈ సినిమా లో బడ్జెట్ సినిమాగా చిత్రీకరించి.. పెద్ద పెద్ద స్టార్స్ జోలికి వెళ్ళకుండా చాలా సామాన్యంగా తీసిన సినిమా సక్సెస్ మాత్రం మంచి రేట్ లోనే ఉంది. జూన్ 29వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజులకి 10 కోట్లపైన ఓవరాల్ గా సంపాదించి కలెక్షన్ తెచ్చిపెట్టింది. ఇంత లో బడ్జెట్ సినిమా 10 కోట్లు కలెక్షన్ నాలుగు రోజుల్లో తేవడమంటే మామూలు మాట కాదు. ఇంకా కొన్ని ఏరియాల్లో వరదల వలన సినిమా సరిగ్గా రిలీజ్ కూడా కాలేకపోయింది. చిన్న చిన్న ఊర్లో అయినా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అందుకే దర్శకులు గానీ, సినీ నిర్మాతలు గాని ఎంత బడ్జెట్లో తీస్తున్నామని పాయింట్ వదిలేసి.. ఎంత మంచి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నామని ఆలోచిస్తే.. ఇలాంటి విజయాలను సాధించుకోవడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు.