Home Cinema Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

Payal Rajput: నాకు దక్కాల్సిన అవకాశాన్ని కీర్తీ సురేష్ కొట్టేసిందటూ పాయల్ సంచలమైన వాఖ్యలు..

Payal Rajput Comments: తెలుగు చిత్ర పరిశ్రమలోకి పాయల్ రాజ్పుత్ అడుగుపెట్టింది కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా మనకు పరిచయమైన అందాల భామ పాయల్ రాజ్ పుత్.. కేవలం ఈ యొక్క సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో ఈ అమ్మడు బొమ్మ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అంతలా ఎందుకంటే తన తొలి సినిమాతోనే ఏమాత్రం కాదనకుండా తన అందచందాలను కుమ్మరించి చూపరులకు ఇట్టే ఆకర్షించి ఫిదా చేసి పడేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాయల్ ఎంత హాట్ గా కనిపించిందో నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనందరం కూడా చూశాను.. మన తెలుగు టాలీవుడ్ హీరోయిన్లలా నటించకుండా..

payal-rajput-made-sensational-comments-on-keerthy-suresh

బాలీవుడ్ హీరోయిన్స్ ల ఎక్స్పోజింగ్ చేస్తూ ఈ చిత్రంలో తన లుక్స్ ని కనబరిచింది. ఇదే కాకుండా పాయల్ చేసే ఫిజిక్ కూడా అదే మాదిరిగా ఉంటుంది. పాన్ ఇండియాలో నటించే హీరోయిన్స్ లానే తాను కూడా తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇదే కాకుండా డైరెక్టర్ ఏం అడిగినా సరే కాదనకుండా తన అద్భుతమైన ప్రదర్శనను తన అందాలను విచ్చల విడిగా కనబరుస్తూ వస్తుంది. ఇంత చేస్తున్నప్పటికీ ఈమెలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే.. ఇంత వరకు స్టార్ హీరోయిన్గా ఎదగలేదు. ఇంతలా అందాల ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు నటన రాదనే ఒకే ఒక్క విషయంపై ఆమెను పక్కకు పెడుతున్నారని కామెంట్స్ అయితే వినపడుతున్నాయి.

See also  Adipurush movie: ఆదిపురుష్ అసలు స్టోరీ లీక్.. ఆ సీన్ సూపర్ అంట గాని ఇది మాత్రం మిస్సింగ్!

payal-rajput-made-sensational-comments-on-keerthy-suresh

అయితే ఇటీవలే పాయల్ రాజ్పుత్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జీవితంలో సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట చిత్రాన్ని నేను మిస్ చేసుకున్నాను అంటూ వెల్లడించింది. అసలు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించాల్సింది మహేష్ బాబు పక్కన మెరవాల్సింది నేను.. కానీ ఆ చాన్స్ కొట్టేసింది కీర్తి సురేష్.. అయినప్పటికీ కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో బాగా నటించింది. ఇక నా డ్రీమ్ మహేష్ బాబుతో కలిసి నటించాలన్న నా కోరిక కోరికగానే మిగిలిపోతుందా మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానంటూ మహేష్ బాబు పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది. (Payal Rajput Comments)

See also  Anasuya Bharadwaj: అవసరం లేని విషయంలో దూరి మరీ వేలు పెట్టి గెలికించుకోవడం అంటే ఇదేనేమో కదా అనసూయ

payal-rajput-made-sensational-comments-on-keerthy-suresh

అయితే ఇక్కడ మనందరికీ కాకుండా మహేష్ బాబు అభిమానులకు కూడా అర్థం కాని విషయం అసలు ఏమిటంటే.. సర్కారు వారి పాట చిత్రం యొక్క మేకర్స్ మొదట నిజంగానే హీరోయిన్గా కీర్తి సురేష్ ని కాకుండా పాయల్ రాజ్ పుత్ ని అనుకున్నారా? ఆమెతో కనెక్ట్ అయ్యారా? అన్న విషయం మాత్రం ఆలోచింపదగిన విషయంగానే మిగిలిపోయింది. మరి ఇక ఈ విషయంపై మాత్రం సర్కారు వారి పాట టీం స్పందించి వివరించకపోతే తప్పకుండా వాళ్లకి బ్యాడ్ కౌంటర్స్ అయితే పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని ఇటు మహేష్ బాబు అభిమానులు కాకుండా సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.