Home Cinema Samantha : సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కొన్ని కోట్లకు వారసుడా?

Samantha : సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కొన్ని కోట్లకు వారసుడా?

samantha-latest-photos-with-her-friend-became-viral

Samantha : టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ.. అటు బాలీవుడ్ లో.. ఇంకా హాలీవుడ్ లెవెల్లో వెబ్ సీరీస్ కూడా నటిస్తూ.. ఇక ఫ్యూచర్లో హాలీవుడ్ లో నటించే స్థాయికి ప్లాన్లు వేసుకుంటూ ఉన్న సమంత అంటే అభిమానులకు ఎంత ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమంత అంటేనే ఒక క్రేజ్. ఆమెకు ( Samantha latest photos ) సంబంధించిన ప్రతి వార్త ఒక ట్రెండింగ్. ఆమె ఏం చేసినా కూడా ఎప్పుడు అనుసరించే అభిమానులు.. ఇలా అన్ని రకాల క్రేజ్ తో.. ఎన్నో విజయాలతో.. అలాగే అప్పుడప్పుడు పరాజయాలతో కూడా తన జీవితాన్ని ముందుకు ధైర్యంగా సాగుతూ తీసుకెళుతున్న గొప్ప నటి సమంత. ఏం మాయ చేసావే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అందరి మనసుల్ని మాయ చేస్తూనే ఉంది.

samantha-latest-photos-with-her-friend-became-viral

తన నటనతో మంత్రముగ్ధులను చేస్తుంది. అందుకే ఇప్పటికీ కూడా సమంత అంటే.. ఎప్పటి హీరోయిన్ కదా అని అనిపించే ప్లేస్ కి రాకుండా.. ఇంకా సమంతకు సంబంధించిన సినిమాలు, న్యూస్ అన్ని కూడా అందరికీ ఇంట్రెస్టింగ్ గా.. ఇష్టంగా ఉండేలా ఆమె జీవితాన్ని ఆమె క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని అభిమానులందరి సైతం తన సొంతం చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా హాయిగా గడిపిన ( Samantha latest photos ) ఆ జంట.. ఏవో కారణాల వలన విడిపోవలసి వచ్చింది. విడిపోయిన తర్వాత కూడా ఆమెపై ఎవరికి క్రేజ్ తగ్గలేదు. కాకపోతే అనేక నెగిటివ్ కామెంట్స్ మాత్రం ఆవిడకు ఒక తప్పట్లేదు. ఎందుకంటే అక్కినేని కుటుంబం అంటే అంత గౌరవంతో, మర్యాదగా, చాలా నెమ్మదిగా ఉండే మనుషుల్లా కనిపిస్తారు. అటువంటి కుటుంబంలోనే ఇమడ లేకపోయిందంటే..

See also  Ram Charan: బాల నటుడిగా రామ్ చరణ్ నటించిన ఏకైక చిత్రం ఏమిటో తెలుసా.?

samantha-latest-photos-with-her-friend-became-viral

ఇక సమంత ఎక్కడ ఇమడగలదు? ఎవరితో బ్రతకగలదు? ఎందుకిలా చేస్తుంది? అని ఎందరో అనుకొని రోజు లేదు. అయితే సమంత అభిమానులు మాత్రం.. అనుభవించే వాళ్లకే తెలుస్తాది, ఆమెకు ఏమి సమస్యలు ఉన్నాయో అందుకే వదిలేసింది అని అనుకుంటున్నారు. నిజమే ఎవరి పర్సనల్ వాళ్లది. వాళ్ల పర్సనల్ జీవితంలో ఎవరితో ( Samantha latest photos ) ఆనందంగా ఉందో.. ఎవరితో ఇబ్బందిగా ఉందో అది వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. చూసే కళ్ళు, అనే నోటికి పూర్తిగా తెలియకపోయినా ఏదో ఒకటి వాళ్లకు తోచింది వాళ్ళ జీవితంలో అనుభవాలను బట్టి అనుకోవలసి వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు సమంతా పై ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమెపై వచ్చిన ఈ వార్త విపరీతమైన విమర్శలకు దారితీస్తూ వైరల్ అవుతుంది.

See also  Ram Charan: రామ్ చరణ్ పొట్టోడు నేను అతనితో సినిమా చేయనని బంగారం లాంటి ఆఫర్ ని వదులుకున్న స్టార్ హీరోయిన్

samantha-latest-photos-with-her-friend-became-viral

సమంత బాగా స్నేహం చేస్తూ.. అతనితో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వదులుతుంది. గత కొంతకాలంగా సమంత ఎక్కడ ఉంటే.. అతను కూడా అక్కడే ఉంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య చనువు చూస్తుంటే ఫ్రెండ్స్ కి మించిన రేంజ్ లోనే ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అని అనుమానం వస్తుంది. సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అని అనిపిస్తుంది. పైగా ఇతను బాగా డబ్బున్నవాడని అంటున్నారు. ఈసారి సమంత ఇంకా బాగా డబ్బున్న వాడిని పట్టిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే సమంతతో ఇంత చనువుగా ఉన్న ఈ వ్యక్తి అంత డబ్బున్న వ్యక్తి అని అనుకోవడానికి వయసు చూస్తే పెద్ద ఎక్కువగా లేదు. ఈ ఏజ్ లోనే అంత డబ్బును సంపాదించగలిగే పరిస్థితి కూడా ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చి ఉంటాడు. బాగా డబ్బున్న వాడికి వారసుడై ఉంటాడని జనాలు కామెంట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా అతను ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, ఏదైనా పర్వాలేదు కానీ సమంత ఈసారి జీవితంలో మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని అందరూ అనుకుంటున్నారు.