Home Cinema Sureka Vani : సురేఖ వాణి కెరీర్ ని రవి తేజ అలా చెడగొట్టాడా?

Sureka Vani : సురేఖ వాణి కెరీర్ ని రవి తేజ అలా చెడగొట్టాడా?

did-ravi-teja-destroy-surekha-vani-career

Sureka Vani : సురేఖ వాణి మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో నిలబడిపోయింది. ఆమె ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా,వదినగా ఎన్నో పాత్రలని చాలా అద్భుతంగా నటించింది. అయితే ఎవరికైనా ఫేమ్, అవకాశాలు అనేవి కొంతకాలే ఉంటాయి. ఎవరికో గాని ( Sureka Vani and Ravi Teja ) ఎక్కువ కాలం నిలబడటం కష్టం. అలాంటిది సురేఖ వానికి కూడా కొంతకాలం తర్వాత ఆఫర్లు అనేవి తగ్గడం జరిగింది. దీనితో ఆమె సోషల్ మీడియాలో తన కూతురితో పాటు తను కూడా ఇంకా కూతురు కంటే దారుణంగా.. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పోస్టులు చేయడం మొదలుపెట్టింది. అలా అయినా తనకి ఆఫర్స్ వస్తాయని చూసింది కానీ.. అది కూడా తనకి నెగటివ్ టాక్ నే తెచ్చిపెట్టింది.

See also  Vijay Devarakonda - Rashmika : విజయ్ రష్మిక ల అసలు విషయం బయటపడింది..

did-ravi-teja-destroy-surekha-vani-career

ఇటీవల టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి మళ్లీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. డ్రగ్ కేసులో కేపీ చౌదరి దొరికిపోయిన తర్వాత అక్కడ నుంచి కొందరి పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సురేఖ వాణి కూడా కేపీ చౌదరి లిస్ట్ లో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందువల్లే సురేఖవాణి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ( Sureka Vani and Ravi Teja ) తెగ వినిపిస్తుంది. సురేఖ వాణి కేపీ చౌదరిని పబ్లిక్ ప్లేస్ లో ముద్దు పెడుతున్నట్టు కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ సురేఖ వాణి గురించి ఇలాంటి వార్తలు వస్తుంటే.. మరోపక్క ఎప్పుడో జరిగిన కొన్ని విషయాలపై ఇప్పుడు నెటిజనులు మాట్లాడుకుంటున్నారు.

See also  Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

did-ravi-teja-destroy-surekha-vani-career

అసలు సురేఖ వాణి ట్రెండింగ్ లో ఉండగానే ఆమెకు ఎందుకు ఆఫర్లు రావడం తగ్గిపోయాయని చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. హీరోయిన్స్ అంటే ఆఫర్ లు ఆగిపోవచ్చుగాని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి చేయగలిగినంత కాలం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. వన్స్ వాళ్ళు మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయిపోతే.. ఇంక వాళ్ళకి తిరుగు ఉండదు. అలాంటి ( Sureka Vani and Ravi Teja ) సురేఖవానికి ఎందుకు దొరకడం లేదబ్బా అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం రవితేజనే అని అంటున్నారు. అలాంటి వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. రవితేజ ఎందుకు సురేఖ వాణి కెరీర్ పాడుచేస్తాడు అని అందరూ ఆలోచిస్తున్నారు.

See also  Nagarjuna: నాగార్జున కోసం టబు విషం ఎందుకు తాగిందో అమలకి తెలిసి ఎం చేసిందంటే..

did-ravi-teja-destroy-surekha-vani-career

సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా రవితేజ సినిమాల్లో నటించేది. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో సురేఖ వాణి రవితేజ నటిస్తుండగా.. ఆ సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రవితేజ కి సురేఖ వాణికి కొన్ని మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు. అప్పటినుంచి ఆమెకు సినిమాలు దొరకడం లేదని.. దానికి కారణం రవితేజనే అని అంటున్నారు. రవితేజ ఆమె పై కోపంతో సినిమా ఆఫర్లు దొరకకుండా చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి అభిప్రాయంలో నిజాలు ఎంత ఉన్నాయో తెలియకుండా కామెంట్లు అయితే మాత్రం చేసేస్తున్నారు. అయితే సురేఖ వాణి కెరియర్ రవి తేజ ఎందుకు పాడుచేస్తాడు? సినిమా రంగంలో ఇలాంటి పుకార్లు సహజం అని అందరు కొట్టి పారేస్తున్నారు..