Home Cinema Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

hamsa-nandini-in-isha-foundation-images-posted-on-her-social-media-became-viral

Hamsa Nandini : కొంతమంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇలా మెరిపించి ఎలా వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. హీరోయిన్స్ ఎంత కాలం ఉన్నా గుర్తింపు ఉండదు..కొందరు కొద్ది కాలంలో ఉన్న మంచి గుర్తింపు సంపాదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు అయితే ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అనిపించుకుని మళ్ళీ ( Hamsa Nandini in Isha Foundation ) కనిపించకుండా.. వాళ్ల పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిపోయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే మిర్చి మిర్చి అంటూ స్పెషల్ సాంగ్ తో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో డాన్స్ చేసిన హీరోయిన్ హంసానందిని అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఆమె ఆ పాటతో మంచి క్రియేట్ ను సంపాదించుకుని అందరిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

hamsa-nandini-in-isha-foundation-images-posted-on-her-social-media-became-viral

ఒకటవుదాం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హంసానందిని.. తర్వాత వంశీ దర్శకత్వంలో అనుమానస్పదం అనే సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా సక్సెస్ చూడలేదు కానీ.. ఎప్పుడైతే ప్రభాస్ సినిమా మిర్చి లో ( Hamsa Nandini in Isha Foundation ) ఆమె మిర్చిమిర్చి స్పెషల్ సాంగ్ లో నటించిందో.. అక్కడి నుంచి ఆమెకి స్పెషల్ సాంగ్స్ లో మంచి అవకాశాలు క్యూ కట్టాయి. అందులో లౌక్యం, అత్తారింటికి దారేది, లెజెండ్, సోగ్గాడే చిన్నినాయన వంటి తదితర సినిమాల్లో ఈమె స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసి.. యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. అలాంటి హంసానందిని గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండడం జరిగింది. ఈమె ఆఖరిగా నటించిన సినిమా గోపీచంద్ హీరోగా చేసిన పంతం.

See also  Actor In Tollywood: మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్ హీరో ఎవరో తెలుసా.?

hamsa-nandini-in-isha-foundation-images-posted-on-her-social-media-became-viral

అయితే హంసా నందిని సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు.. ఈమెకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది. దానితో సంవత్సరం పాటు జీవితాన్ని పోరాడిందంట 16 కీమో సైకిల్స్ తీసుకుని.. క్యాన్సర్ని జయించి.. మళ్లీ మన ముందుకు వచ్చింది. ఇటీవల ఈమె కోయంబత్తూర్ లోని ఈషా ఆశ్రమానికి వెళ్ళిందంట. దానికి సంబంధించిన కొన్ని ( Hamsa Nandini in Isha Foundation ) అనుభవాలను ఆవిడే అందరితో షేర్ చేసుకుంది. అయితే ఆమె పెట్టిన ఫోటోలు చూసి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో అసలు ఆమె గుర్తించేటట్టుగా లేదని.. ఎక్కడ హంసానందిని ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరు ఇంతలా మార్పు వచ్చేసింది ఏమిటి అని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.

See also  Raj-Koti : రాజ్ - కోటీ విడిపోవడం వెనుక ఉన్న దుష్టశక్తి గురించి వెలుగులోకి..

hamsa-nandini-in-isha-foundation-images-posted-on-her-social-media-became-viral

హంసా నందిని తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఇలా మెసేజ్ చేసింది. సద్గురు చెప్పినట్లుగా ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం. ప్రతీది ఇక్కడే ఉంది మీరు దాన్ని గ్రహించలేరు.. అయితే నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్విచనీయమైన శక్తిని గ్రహించగలిగాను అంటూ హంసా నందిని చెప్పుకొచ్చింది. ఇంత మంచి అనుభూతులు నాకు ఇచ్చిన కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ వారికి నా తరుపున థాంక్స్ చెప్తున్నాను అంటూ ఆమె చెప్పింది అంతేకాకుండా ఆమెను ఆహ్వానించి ఈ మాయాజాలం జరిగేలా చేసినందుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. హంసానందిని పెట్టిన ఈ ఫోటోలు చూసి అందరూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంతేకాకుండా ఆమెను ఇంతలా మారిపోయారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అంటూ ఆమెకు అభిమానులు మెస్సేజెస్ కూడా చేస్తున్నారు.