Home Cinema Actress Meena: ఆ స్టార్ హీరో షూటింగ్ స్పాట్ లోనే హీరోయిన్ మీనా గూబ గుయ్యిమనిపించాడా.?

Actress Meena: ఆ స్టార్ హీరో షూటింగ్ స్పాట్ లోనే హీరోయిన్ మీనా గూబ గుయ్యిమనిపించాడా.?

do-you-know-who-is-that-star-hero-who-made-actress-meenas-cheek-disappear

Actress Meenas: బాలనాటిగా తన నటనతో ఎంతో మెప్పించిన అలనాటి స్టార్ హీరోయిన్ మీనా.. గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు మరియు కన్నడ భాషలో కూడా మంచి గుర్తింపును సాధించింది. ఇటు సినీ లైఫ్ అటు తన కెరీర్ కూడా మంచిగా సాగుతున్న తరుణంలో గత సంవత్సరం కోవిడ్ కారణంగా తన భర్త విద్యాసాగర్ మృతి చెందాడు. చిన్న వయసులోనే తన భర్తను కోల్పోవడంతో చాలా మంది ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని ఎన్నో రకాల వార్తలు వైరల్ అయినప్పటికీ అందులో నిజం అనేది లేదు. అయితే మీనా తెలుగులో ఎన్నో చిత్రాలు నటించింది. అందులో ఒక చిత్రం సీతారామయ్యగారి మనవరాలు..

do-you-know-who-is-that-star-hero-who-made-actress-meenas-cheek-disappear

ఇక ఈ చిత్రం అసలు సిసలైన అచ్చమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ప్రతిబింబించే విధంగా రూపొందించడంతో అప్పట్లో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇదే కాక ఈ చిత్రానికి నాలుగు నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు కీలక పాత్రను పోషించారు. మరదే విధంగా నాగేశ్వరరావు గారి మనవరాలు పాత్రలో మీనా నటించినది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు తొలిసారిగా విగ్గు లేకుండా నటించారు. అయితే ఈ చిత్రం మొదటగా అనుకున్నది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారితో నట అయితే ఆయనకి చెప్పేసరికి తనను తాను స్క్రీన్ పై చూసుకునేసరికి బాగా లేనని చెప్పి నేను చేయను కానీ నాగేశ్వరరావుని పెట్టమని సలహా అందించాడట.

See also  Mangalavaaram : అందుకే మంగళవారం వస్తుందంటే భయమేస్తుంది..

do-you-know-who-is-that-star-hero-who-made-actress-meenas-cheek-disappear

అలా ఈ ప్రాజెక్టులోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టాడు. ఇక ఈ చిత్రం నిర్మాత దొరస్వామి కాగా డైరెక్టర్ క్రాంతి కుమార్. ఐతే మొదట ఈ చిత్రంలో నాగేశ్వర్రావు మనవరాలుగా శ్రీ దేవీ ని అనుకున్నారట కానీ ఆమె ఈ పాత్ర నేను చేయనని నో చెప్పేసిందట.. అలా ఆ తర్వాత ఈ అవకాశం నటి మీనాకు దక్కింది. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న సమయానికి అసలు మీనా కు పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి అని తెలియదట.. అలా షూటింగ్ స్పాట్ లో ఇండస్ట్రీకి పెద్ద అక్కినేని నాగేశ్వరరావు వచ్చినప్పటికీ కూడా కనీసం లేవకుండా అలాగే కూర్చుంటూ పైగా కాలు మీద కాలేసుకుని మరి కూర్చునేదట.

See also  Rajamouli : తన సినిమాలో హీరోయిన్స్ కి ఆఒక్కటి ఉండేటట్టు పక్కా జాగ్రతపడే రాజమౌళి!

do-you-know-who-is-that-star-hero-who-made-actress-meenas-cheek-disappear

దాంతో ఆమె ప్రవర్తన నచ్చక నాగేశ్వరరావు గారు రెండు మూడుసార్లు నిర్మాత దొరబాబుకి చెప్పినప్పటికీ కూడా ఫలితం లేదట. దాంతో అక్కినేని నాగేశ్వరరావు డైరెక్టు ఆమెని తన దగ్గరికి పిలిపించుకొని ఇండస్ట్రీలో నువ్వు పైకి ఎదగాలంటే పెద్దవారితో ఎలా నడుచుకోవాలి ముందు నేర్చుకోవాలి. అలా కాదని పెద్దవారికి గౌరవం ఇవ్వకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే నువ్వు ఇండస్ట్రీలు ఎదగలేవు. ముందు పెద్దవారితో గౌరవంగా ఎలా మెలగాలు నేర్చుకో అంటూ బానే గడ్డి పెట్టారట మీనా కు.. అయితే ఇదే విషయాన్ని అప్పట్లో మీనా (Actress Meenas) చెంప చెల్లుమనిపించిన నాగేశ్వరరావు అనే రూమర్ తో తెగ వైరల్ చేశారట. కానీ అక్కడ జరిగిన అసలు విషయం ఇది. ఇక అప్పటినుంచే మీనా తన ప్రవర్తనను మార్చుకుంటూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎలా ఉండాలో ఎవరికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలో నేర్చుకుందట.